iDreamPost
android-app
ios-app

Malvi Malhotra: లావణ్య నా ఫ్యామిలీని చాలా టార్చర్ చేసింది: నటి మాల్వి మల్హోత్రా

  • Published Jul 06, 2024 | 5:34 PM Updated Updated Jul 06, 2024 | 5:34 PM

సిని హీరో రాజ్ తరుణ్ – లావణ్యల వ్యవహారం పై పూటకొక కొత్త నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. కాగా, నిన్న రాజ్ తరుణ్ లావణ్య తనపై చేసిన ఆరోపణలపై రాజ్ తరుణ్ నిన్న మీడియా ముందుకు వచ్చి స్పందించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మాన్వీ మాల్హోత్రా కూడా తనపై వస్తున్న ఆరోపణలపై తాజాగా మీడియా ముందుకు వచ్చి పలు ఆసక్తికర నిజాలు చెప్పింది. ఆ వివరాలేంటో చూద్దాం.

సిని హీరో రాజ్ తరుణ్ – లావణ్యల వ్యవహారం పై పూటకొక కొత్త నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. కాగా, నిన్న రాజ్ తరుణ్ లావణ్య తనపై చేసిన ఆరోపణలపై రాజ్ తరుణ్ నిన్న మీడియా ముందుకు వచ్చి స్పందించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మాన్వీ మాల్హోత్రా కూడా తనపై వస్తున్న ఆరోపణలపై తాజాగా మీడియా ముందుకు వచ్చి పలు ఆసక్తికర నిజాలు చెప్పింది. ఆ వివరాలేంటో చూద్దాం.

  • Published Jul 06, 2024 | 5:34 PMUpdated Jul 06, 2024 | 5:34 PM
Malvi Malhotra: లావణ్య నా ఫ్యామిలీని చాలా టార్చర్ చేసింది: నటి మాల్వి మల్హోత్రా

టాలీవుడ్ యంగ్ నటుడు రాజ్ తరుణ్– లావణ్యల మధ్య వ్యవహారం నిన్నటి నుంచి నెట్టింట హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఇక రాజ్ తరుణ్ ప్రియురాలు అని చెప్పుకునే లావణ్య.. అతడు తనని మోసం చేశాడని నిన్న నార్సింగి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కాగా, ఆ ఫిర్యాదులో రాజ్ తరుణ్ తనని ప్రేమించడాని, తామిద్దరం 11ఏళ్లుగా రిలేషన్ లో ఉన్నమని, పెళ్లి కూడా చేసుకుంటనని నమ్మించి చెప్పకుండా వదిలేసి వెళ్లిపోయాడని పేర్కొంది. అంతేకాకుండా.. రాజ్ తరుణ్ తాను నటిస్తున్న సినిమాలో హీరోయిన్ అయిన మాన్వి మల్హోత్రాతో రిలేషన్ పెట్టుకున్నాడని, ఇక ఆమెతో ఎఫైర్ కారణంగా తనని దూరం పెట్టాడని ఆరోపణలు చేసింది. ఇక ఈ కేసులో మాన్వీ మల్వోత్రాతో పాటు అతనిని సోదరుడు పై కూడా లావణ్య పలు ఆరోపణలు చేసింది.

ఎందుకంటే.. రాజ్ తరుణ్ ను విడిచిపెట్టాకపోతే తనని చంపేస్తామని మాన్వీ మల్వోత్రాతో పాటు అతడు సోదరుడు బెదిరించడని చెప్పుకొచ్చింది. అలాగే డ్రగ్స్ కేసులో కూడా తనని కావలనే ఇరికించారని చెప్పుకొచ్చింది. అయితే ఈ కేసులో లావణ్య చేసిన ఆరోపణలపై రాజ్ స్పందించి మీడియా ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ, మాన్వీ మల్వోత్రా మాత్రం ఇంతవరకు లావణ్య తనపై చేసిన ఆరోపణలపై ఎక్కడ స్పందించలేదని అందరూ అభిప్రాయాపడ్డారు.కానీ,ఇప్పుడు తాజాగా మాన్వి మల్హోత్రా కూడా మీడియా ముందుకు వచ్చి పలు ఆసక్తికర నిజాలను బయటపెట్టింది. అంతేకాకుండా లావణ్యపై ఈరోజు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేస్తానని చెప్పుకొచ్చిది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

సిని హీరో రాజ్ తరుణ్ – లావణ్యల వ్యవహారం పై పూటకొక కొత్త నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. కాగా, నిన్న రాజ్ తరుణ్ లావణ్య తనపై చేసిన ఆరోపణలపై రాజ్ తరుణ్ నిన్న మీడియా ముందుకు వచ్చి స్పందించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మాన్వీ మాల్హోత్రా కూడా తనపై వస్తున్న ఆరోపణలపై తాజాగా మీడియా ముందుకు వచ్చి పలు ఆసక్తికర నిజాలు చెప్పింది. అంతేకాకుండా.. ఆమెపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేసింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మాల్వీ..  ‘నాకు రాజ్ తరుణ్ తో ఎలాంటి సంబంధం లేదు. రాజ్ తరుణ్ నాకు కో యాక్టర్ మాత్రమే. ఇకపోతే లావణ్యతో నాకు అసలు పరిచయం లేదు. అలాంటిది నేను ఎప్పుడు లావణ్యను బెదిరిస్తాను, నా సోదరుడు ఎలా బెదిరిస్తాను.

అంతేాకాకుండా.. లావణ్య నాకు సోదరుడికి అసభ్యకరమైన మెసేజ్ లు కూడా చేసింది. నా కుటుంబన్ని బెదిరించడం కూడా చేసిందంటూ.. అందుకు తగ్గట్టు మెసేజ్ లు కూడా లైవ్ లో చూపించింది మాన్వి మల్హోత్రా. అలాగే తాను నటిస్తున్న తిర‌గ‌బ‌డ‌రా సామీ మూవీ షూటింగ్ పూర్తై ఆరు నెలలు అవుతోంది. అప్పటి నుంచి రాజ్ తరుణ్ తో నేను టచ్ లో కూడా లేను. కానీ, అతనితో నటిస్తున్న కారణంగా లావణ్య నన్ను అవమానిస్తుంది. పైగా వారి ఇద్దరి మధ్య ఉన్న గొడవలోకి నన్ను ఎందుకు లాగుతున్నారో తెలియడం లేదు. ఇక లావణ్య నాకు చేసిన మెసేజ్ లు, కాల్ లిస్ట్ ను పోలీసులకు ఇస్తా’ అని మాన్వీ మల్హోత్రా చెప్పుకొచ్చింది. అయితే ప్రస్తుతం మాన్వీ మల్హోత్రా మీడియాకు చెప్పిన ఆసక్తికర నిజాలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి, మాల్వీ మాల్హోత్రా మీడియాకు చెప్పిన నిజాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

gamdomCasibomJojobet Girişmarsbahis girişGrandpashabet Giriş