iDreamPost
android-app
ios-app

ఈ బుడ్డొడిని పట్టుకున్న కుర్రాడు ఇండియాని షేక్ చేస్తున్న స్టార్ హీరో! గుర్తుపట్టారా?

  • Author Soma Sekhar Updated - 01:29 PM, Thu - 22 June 23
  • Author Soma Sekhar Updated - 01:29 PM, Thu - 22 June 23
ఈ బుడ్డొడిని పట్టుకున్న కుర్రాడు ఇండియాని షేక్ చేస్తున్న స్టార్ హీరో! గుర్తుపట్టారా?

ప్రస్తుతం సోషల్ మీడియా వినియోగం పెరిగిపోవడంతో.. సెలబ్రిటీల చిన్న నాటి ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇంటర్ నెట్ లో ఓ స్టార్ హీరో చిన్నప్పటి పిక్ తెగ వైరల్ గా మారింది. బుడిబుడి అడుగులు వేస్తున్న బుడ్డొడిని పట్టుకున్న కుర్రాడు.. ఉన్న ఈ చిత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ కుర్రాడు తన నటనతో, స్టైల్ తో ఇండియానే షేక్ చేస్తున్నాడు. వరుస హిట్లతో మంచి ఊపుమీదున్నాడు. తాజాగా తన సినిమాకు సంబంధించి ఓ పోస్టర్ సైతం రిలీజ్ అయ్యింది.

ఈ కుర్రాడు  తమిళంలో స్టార్ హీరో అయినప్పటికీ.. ఇతర భాషల్లోనూ అభిమానులు ఉన్నారు. ఇక గతంలో జరిగిన ఎన్నికల్లో తనదైన రీతిలో సైకిల్ పై వచ్చి ఓటు వేసి అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. ప్రస్తుతం అతడు స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్నారు. ఈపాటికే మీకు అర్థం అయ్యింది అనుకుంటా ఈ కుర్రాడు ఎవరో?  తన తమ్ముడిని పట్టుకుంది దళపతి విజయ్. జూన్ 22న విజయ్ పుట్టిన రోజు కావడంతో.. ప్రస్తుతం అతడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాడు.

కాగా.. విజయ్ బర్త్ డే కానుకగా లియో సెకండ్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్ లో విజయ్ సూపర్ గా కనిపిస్తున్నాడు. ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తుండగా.. విజయ్ కు జోడీగా చెన్నై సోయగం త్రిష నటిస్తోంది. ఇది వరకే దళపతి విజయ్.. లోకేష్ డైరెక్షన్ లో మాస్టర్ సినిమా చేశాడు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో.. ఈ కాంబినేషన్ పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbahsegel girişgrandpashabet