iDreamPost
android-app
ios-app

Brahmaji : నాగ్ అశ్విన్ చెప్పులపై బ్రహ్మాజీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

  • Published Jul 02, 2024 | 5:01 PM Updated Updated Jul 02, 2024 | 5:01 PM

ఇప్పుడు ఎక్కడ చూసినా, ఏ నోట విన్నా అంతా కల్కి సినిమాతో పాటు దానిని అంత అద్భుతంగా తెరకెక్కించిన నాగ్ అశ్విన్ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా యావత్ సినీ ప్రపంచం మొత్తం అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే.. తాజాగా టాలీవుడ్ సీనియర్ నటుడు బ్రహ్మాజీ తనదనైన శైలీలో పోస్ట్ పెట్టి కల్కి 2898 ఏడీ టీమ్ పై ప్రశంసలు కురిపించారు.

ఇప్పుడు ఎక్కడ చూసినా, ఏ నోట విన్నా అంతా కల్కి సినిమాతో పాటు దానిని అంత అద్భుతంగా తెరకెక్కించిన నాగ్ అశ్విన్ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా యావత్ సినీ ప్రపంచం మొత్తం అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే.. తాజాగా టాలీవుడ్ సీనియర్ నటుడు బ్రహ్మాజీ తనదనైన శైలీలో పోస్ట్ పెట్టి కల్కి 2898 ఏడీ టీమ్ పై ప్రశంసలు కురిపించారు.

  • Published Jul 02, 2024 | 5:01 PMUpdated Jul 02, 2024 | 5:01 PM
Brahmaji : నాగ్ అశ్విన్ చెప్పులపై బ్రహ్మాజీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

దేశవ్యాప్తంగా ఇప్పుడు ‘కల్కి’ ఫీవర్ తో థియేటర్లు కళకళలాడుతున్నాయి. ముఖ్యంగా ఎక్కడ చూసిన హోస్ ఫుల్ బోర్డులతో థియేటర్లు సందడి చేస్తున్నాయి. అసలే పాన్ ఇండియా ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమా కావడంతో..అందరీ కళ్లు ఈ సినిమా పైనే ఉన్నాయి. ఈ క్రమంలోనే.. ఇటు ప్రేక్షకులతో పాటు ప్రభాస్ అభిమానులు కూడా ఈ సినిమానే చూడటానికి థియేటర్లకు పరుగులు పెడుతున్నారు. అలాగే మరోవైపు ఈ సినిమాను ఇంత సక్సస్ ఫుల్ తెరకెక్కించిన నాగ్ అశ్విన్ ను.. పలువురు సినీ ప్రముఖలో పాటు, ప్రేక్షకులు, ప్రభాస్ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎందుకంటే..ఈతరం యువతకు కళ్లముందే మహాభారతాన్ని అద్భుతంగా కనిపించేలా కల్కి ‘2898 AD’ తెరకెక్కించాడు నాగ్ అశ్విన్. ఈ క్రమంలోనే తాజాగా కల్కి 2898 AD సినిమాను ఇంత అద్భుతంగా తెరకెక్కించిన నాగ్ అశ్విన్ అండ్ టీమ్ పై టాలీవుడ్ సీనియర్ నటుడు బ్రహ్మాజీ తనదైన శైలిలో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి ప్రశంసలు కురిపించారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ఇప్పుడు ఎక్కడ చూసినా, ఏ నోట విన్నా అంతా కల్కి సినిమాతో పాటు దానిని అంత అద్భుతంగా తెరకెక్కించిన నాగ్ అశ్విన్ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే.. ప్రస్తుతం నాగ్ అశ్విన్ పేరు దేశం మొత్తం మారుమోగిపోతుంది. ముఖ్యంగా యావత్ సినీ ప్రపంచం మొత్తం అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే.. తాజాగా టాలీవుడ్ సీనియర్ నటుడు బ్రహ్మాజీ తనదనైన శైలీలో పోస్ట్ పెట్టి కల్కి 2898 ఏడీ టీమ్ పై ప్రశంసలు కురిపించారు. అయితే ఇదివరకే కల్కి సినిమా గురించి నాగ్ అశ్విన్ నాలుగేళ్లు పాటు కష్టపడ్డాడని పరోక్షంగా తెలియజేస్తూ.. రిలీజ్ రోజు తన అరిగిపోయిన చెప్పులను ఇన్ స్టాలో పోస్ట్ చేసిన విషయంత తెలిసిందే. అయితే ఈ పోస్ట్ పై నెటిజన్స్ దాదాపు రూ. .600 ‍కోట్ల బడ్జెట్‌తో సినిమా తీసే డైరెక్టర్‌ ఎంత సింపుల్‌ ఉంటాడో చూడండి అంటూ ఆ ఫోటోలను వైరల్ చేశారు.

Nag Aswin

అయితే తాజాగా ఈ ఫోటోలకు సింక్ అయ్యేలా బ్రహ్మాజీ తన ఎక్స్ ఖాతాలో వారిని ప్రశంసిస్తూ ఇలా రాసుకొచ్చాడు. ‘తెలుగు సినిమా అనుకుంటే వరల్డ్ సినిమా తీశారు. నాగ్‌ అశ్విన్‌ గారు.. మీ అరిగిపోయిన చెప్పులు నాకు ఇస్తే ముద్దు పెట్టుకొంటా. అలాగే థ్యాంక్యూ ప్రియాంక, స్వప్న.. మీ రిస్కులే మీకు శ్రీరామ  రక్ష’ అని బ్రహ్మాజీ ఎక్స్ లో పోస్ట్ చేశాడు. కాగా, ప్రస్తుం బ్రహ్మాజీ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే కల్కి సినిమా విడుదలై నాలుగు రోజుల్లో దాదాపు రూ.600 కోట్ల కలెక్షన్స్ రాబట్టి రికార్డు సృష్టించింది. కాగా, త్వరలోనే బ్రేక్ ఈవెన్ దాటి రికార్డులు సృష్టించే దిశగా కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుంది. మరి, బ్రహ్మాజీ కల్కి మూవీ డైరెక్టర్ నాగ్ అశ్విన్, టీమ్ పై చేసిన పోస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibompiabellacasinojojobet girişbahiscasinoMariobetMariobetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetcasibomcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasinoroyalbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet