iDreamPost
android-app
ios-app

ఓటిటి ప్రియులకు గుడ్ న్యూస్! ఈ వారం ఏకంగా 32 సినిమాలు రిలీజ్!

  • Author ajaykrishna Published - 09:59 AM, Mon - 11 September 23
  • Author ajaykrishna Published - 09:59 AM, Mon - 11 September 23
ఓటిటి ప్రియులకు గుడ్ న్యూస్! ఈ వారం ఏకంగా 32 సినిమాలు రిలీజ్!

రోజులు మారుతున్నకొద్దీ ప్రేక్షకులు వినోదం పొందే ప్లాట్ ఫామ్స్ కూడా మారుతూ వస్తున్నాయి. ఇప్పుడు సినిమా లవర్స్ వినోదాన్ని ఎక్కడైనా పొందవచ్చు. ఇదివరకు డిజిటల్ ప్లాట్ ఫామ్స్ రాకముందు థియేటర్స్ మాత్రమే దిక్కు అనిపించేవి. లేకపోతే థియేటర్స్ నుండి ఎలాగో టీవీలో వచ్చేస్తాయిలే అని సైలెంట్ అయ్యేవారు. కానీ.. డిజిటల్ ప్లాట్ ఫామ్స్ వచ్చేశాక ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ కోసం వెయిట్ చేయాల్సిన పని లేకుండా పోయింది. ఎందుకంటే ఓటిటి వేదికలన్నీ పాత నుండి లేటెస్ట్ థియేట్రికల్ రిలీజ్ సినిమాల వరకు ముందు పెట్టేస్తున్నాయి. అదికూడా రిలీజ్ అయిన నెల రెండు నెలల్లోనే అంటే మామూలు విషయం కాదు. ప్రతీ వారంలాగే ఈ వారం కూడా ఓటిటి సినిమాలు రెడీ అయిపోయాయి. కానీ.. పది ఇరవై కాదు ఏకంగా ముప్పైకి మించి స్ట్రీమింగ్ కాబోతుండటం విశేషం. మరి ఈ వారం ఓటిటి రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటో చూద్దామా!

ఈ వారం ఓటిటి రిలీజ్ మూవీస్ లిస్ట్!

ఆహా:

  • మాయపేటిక (తెలుగు) – సెప్టెంబరు 15

నెట్‌ ఫ్లిక్స్:

  • వైఫ్ లైక్ (ఇంగ్లీష్) – సెప్టెంబరు 11
  • క్లాస్ యాక్ట్ (ఫ్రెంచ్ సిరీస్) – సెప్టెంబరు 13
  • రెజ్లర్స్ (ఇంగ్లీష్ సిరీస్) – సెప్టెంబరు 13
  • ఎరంగార్డ్: ది ఆర్ట్ ఆఫ్ సెడక్షన్(డానిష్) – సెప్టెంబరు 14
  • వన్స్ అపాన్ ఏ క్రైమ్ (జపనీస్) – సెప్టెంబరు 14
  • రామబాణం (తెలుగు) – సెప్టెంబరు 14
  • భోళాశంకర్ (తెలుగు) – సెప్టెంబరు 15
  • ఎల్ కొండే (స్పానిష్) – సెప్టెంబరు 15
  • ఇన్‌ సైడ్ ది వరల్డ్స్ s7 (ఇంగ్లీష్) – సెప్టెంబరు 15
  • లవ్ ఎట్ ఫస్ట్ సైట్ (ఇంగ్లీష్) – సెప్టెంబరు 15
  • మిస్ ఎడ్యుకేషన్ (ఇంగ్లీష్ సిరీస్) – సెప్టెంబరు 15
  • సర్వైవింగ్ సమ్మర్: s2 (ఇంగ్లీష్) – సెప్టెంబరు 15
  • ది క్లబ్: పార్ట్ 2 (టర్కిష్ సిరీస్) – సెప్టెంబరు 15

అమెజాన్ ప్రైమ్:

  • కెల్సీ (ఇంగ్లీష్) – సెప్టెంబరు 12
  • ది కిడ్నాపింగ్ డే (కొరియన్) – సెప్టెంబరు 13
  • బంబై మేరీ జాన్ (హిందీ) – సెప్టెంబరు 14
  • ఏ మిలియన్ మైల్స్ ఎవే (ఇంగ్లీష్) – సెప్టెంబరు 15
  • వైల్డర్‌ నెస్ – సిరీస్ (ఇంగ్లీష్) – సెప్టెంబరు 15
  • అనీతి (తెలుగు డబ్బింగ్) – సెప్టెంబరు 15

హాట్‌ స్టార్:

  • యానిమల్స్ ఆఫ్ క్లోజ్ విత్ బెర్టీ గ్రెగోరి (ఇంగ్లీష్ సిరీస్) – సెప్టెంబరు 13
  • ఎలిమెంటల్ (ఇంగ్లీష్) – సెప్టెంబరు 13
  • హ్యాన్ రివర్ పోలీస్ (ఇంగ్లీష్) – సెప్టెంబరు 13
  • వెల్కమ్ టూ ది రెక్సామ్ s2 (డాక్యుమెంటరీ) – సెప్టెంబరు 13
  • కాలా (హిందీ సిరీస్) – సెప్టెంబరు 15
  • లాంగ్ లాంగ్ ప్లేస్ డిస్నీ (ఇంగ్లీష్) – సెప్టెంబరు 15
  • ది అదర్ బ్లాక్ గర్ల్ (ఇంగ్లీష్ సిరీస్) – సెప్టెంబరు 15

సోనీ లివ్:

  • జర్నీ ఆఫ్ లవ్ 18+ (మలయాళం) – సెప్టెంబరు 15

బుక్ మై షో:

  • బార్బీ (ఇంగ్లీష్) – సెప్టెంబరు 12
  • ఏ హనీమూన్ టు రిమెంబర్ (ఇంగ్లీష్) – సెప్టెంబరు 15

సైనా ప్లే:

  • పప్పచన్ ఒలివిలాన్ (మలయాళం) – సెప్టెంబరు 14

ఈ-విన్:

  • దిల్ సే (తెలుగు) – సెప్టెంబరు 16

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomtimebetjojobet girişbahiscasinoMariobetMariobetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetgrandpashabetcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasinoroyalbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet