iDreamPost
android-app
ios-app

ఈ ఒక్క వారమే ఓటిటిలోకి 21 సినిమాలు! లిస్టులో ఏమేం ఉన్నాయంటే..

  • Author ajaykrishna Published - 10:36 AM, Mon - 21 August 23
  • Author ajaykrishna Published - 10:36 AM, Mon - 21 August 23
ఈ ఒక్క వారమే ఓటిటిలోకి 21 సినిమాలు! లిస్టులో ఏమేం ఉన్నాయంటే..

ఈ వారం ఓటిటి ప్రేక్షకులను అలరించేందుకు చాలా సినిమాలు సిద్ధం అవుతున్నాయి. అందులో కొన్ని ఇంటరెస్టింగ్ సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్ లు కూడా స్ట్రీమింగ్ కి వస్తున్నాయి. ఎంటర్టైన్మెంట్ కోరుకునే ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు థియేట్రికల్ మూవీస్ తో పాటు.. ఓటిటి మూవీస్/వెబ్ సిరీస్ లతో వినోదం దొరుకుతుంది. కొన్నాళ్ళుగా జనాలు ఓటిటి సినిమాలకు బాగా అలవాటు పడిపోయిన సంగతి తెలిసిందే. ఓ రకంగా కొన్నిసార్లు కొత్త సినిమాలను సైతం ఓటిటిలో చూసేందుకు వెయిట్ చేస్తుంటారు. థియేటర్స్ లో ఏవి విడుదలయినా.. ఆఖరికి డిజిటల్ స్ట్రీమింగ్ కే రావాలి కాబట్టి.. జనాలు ఓటిటి వేదికలను బాగా ఫాలో అవుతున్నారు. ఈ క్రమంలో ఎప్పటిలాగే ఈ వారం ఓటిటిలో 21 సినిమాలు రెడీ అయ్యాయి. మరి ఆ సినిమాలు/సిరీస్ లేంటో ఇప్పుడు చూద్దాం!

ఈ వారం ఓటీటీలో రిలీజయ్యే మూవీస్/సిరీస్ లిస్ట్:

నెట్‌ ఫ్లిక్స్:

  • బ్రో (తెలుగు) – ఆగస్టు 25
  • రగ్నారోక్ సీజన్ 3 (ఇంగ్లీష్) – ఆగస్టు 24
  • కిల్లర్ బుక్ క్లబ్ (ఇంగ్లీష్) – ఆగస్టు 25
  • లైట్ హౌస్; సిరీస్ (జపనీస్) – ఆగస్టు 22
  • బకీ హమా సీజన్ 2: పార్ట్ 2 (జపనీస్) – ఆగస్టు 24
  • యువర్ సో నాట్ ఇన్వైటెడ్ టూ మై బ్యాట్(ఇంగ్లీష్) – ఆగస్టు 25

హాట్‌ స్టార్:

  • అశోక (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 23
  • ఐరన్ హార్ట్ (ఇంగ్లీష్) – ఆగస్టు 25
  • ఆఖరి సచ్ వెబ్ సిరీస్ (హిందీ) – ఆగస్టు 25

ఆహా:

  • బేబీ (తెలుగు) – ఆగస్టు 25

జీ5:

  • షోరేర్ ఉష్ణోతోమో దిన్ ఈ (బెంగాలీ) – ఆగస్టు 25

జియో సినిమా:

  • బజావో వెబ్ సిరీస్ (హిందీ) – ఆగస్టు 25
  • లఖన్ లీలా భార్గవ వెబ్ సిరీస్ – హిందీ – స్ట్రీమింగ్

బుక్ మై షో:

  • సమ్ వేర్ ఇన్ క్వీన్స్ – ఇం‍గ్లీష్ – ఆగస్టు 21

హెచ్‌ఆర్ ఓటిటి:

  • మధుర మనోహర మోహం (మలయాళం) – ఆగస్టు 22

సైనా ప్లే:

  • పడచోనే ఇంగళు కాతోలే (మలయాళం) – ఆగస్టు 22
  • ఒన్నమ్ సాక్షి పరేతన్ (మలయాళం) – ఆగస్టు 25

ఆపిల్ ప్లస్ టీవీ:

  • ఇన్‌ వేజన్ సీజన్ 2 (ఇంగ్లీష్) – ఆగస్టు 23
  • వాంటెడ్: ది ఎస్కేప్ ఆఫ్ కార్లోస్ గోస్న్(ఇంగ్లీష్) – ఆగస్టు 25

లయన్స్ గేట్ ప్లే:

  • ఎబౌట్ మై ఫాదర్ (ఇంగ్లీష్) – ఆగస్టు 25

నోరమ మ్యాక్స్:

  • కురుక్కన్ (మలయాళం) – ఆగస్టు 25

ఇదీ చదవండి: ‘బిగ్ బాస్ 7’ అఫిషియల్ అప్డేట్! ఆటకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది!

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibombetparktimebetjojobet girişslot siteleriMariobetMadridbetmadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetlunabetgrandpashabetcasibomcasibomjojobetgrandpashabetjojobetgrandpashabet girişgrandpashabetgrandpashabet giriş