iDreamPost
android-app
ios-app

వీకెండ్ బొనంజా! రేపు ఒక్కరోజే ఓటిటిలో 13 సినిమాలు రిలీజ్!

  • Published Aug 31, 2023 | 2:31 PM Updated Updated Aug 31, 2023 | 2:31 PM
  • Published Aug 31, 2023 | 2:31 PMUpdated Aug 31, 2023 | 2:31 PM
వీకెండ్ బొనంజా! రేపు ఒక్కరోజే ఓటిటిలో 13 సినిమాలు రిలీజ్!

ఓటిటి ప్రేక్షకులను అలరించేందుకు ఈ వారం వీకెండ్ సినిమాలు రెడీ అయిపోయాయి. గతవారంతో పోల్చుకుంటే.. ఈ వీకెండ్ కి సంఖ్య పరంగా తక్కువ సినిమాలే వస్తున్నప్పటికి.. అన్ని చూడదగ్గ సినిమాలు, వెబ్ సిరీస్ లే వస్తున్నాయి. ఆల్రెడీ బిగ్గెస్ట్ ప్లాట్ ఫామ్స్ అయిన అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్, జీ 5, సోనీ లివ్, ఆహా లాంటి ఓటిటిలు.. ఈ శుక్రవారం స్ట్రీమింగ్ చేయనున్న సినిమాల లిస్ట్ రిలీజ్ చేశాయి. సో.. ఈ ఫ్రై డే మూవీ లవర్స్ కి బిందాస్ ఎంటర్టైన్మెంట్ అందించబోతుంది. మరోవైపు రాఖీ పండుగ సీజన్ కావడంతో అందరికీ ఆగష్టు 31న సెలవు లభిస్తుంది. అటుఇటుగా నెక్స్ట్ డే కూడా ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తుంటారు జనాలు. మరి ఆలస్యం చేయకుండా ఓటిటిలో రిలీజ్ అవుతున్న కొత్త సినిమాలు, సిరీస్ లపై ఓ లుక్కు వేసేయొచ్చు.

రేపు ఒక్కరోజే ఓటిటి రిలీజ్ అవుతున్న సినిమాలు:

అమెజాన్‌ ప్రైమ్‌:

  • ది వీల్‌ ఆఫ్‌ టైం సీజన్‌ 2 (ఇంగ్లీష్‌ సిరీస్‌)

హాట్‌ స్టార్‌:

  • ది ఫ్రీలాన్సర్ (హిందీ సిరీస్)

సోనీలివ్‌:

  • స్కామ్ 2003 (తెలుగు డబ్బింగ్ సిరీస్)

జీ5:

  • డీడీ రిటర్న్స్‌: భూతాల బంగ్లా (తెలుగు డబ్బింగ్‌)
  • బియే బిబ్రాత్‌ (బెంగాలీ)

నెట్‌ ఫ్లిక్స్‌:

  • డిస్ ఎన్చాంట్‌మెంట్‌: 5 (ఇంగ్లీష్‌ సిరీస్‌)
  • ఫ్రైడే నైట్‌ ప్లాన్‌ (హిందీ)
  • హ్యాపీ ఎండింగ్‌ (ఇంగ్లీష్)
  • లవ్‌ ఈజ్‌ బ్లైండ్‌: ఆఫ్టర్‌ ది అల్టర్‌ సీజన్‌ 4 (ఇంగ్లీష్‌ సిరీస్‌)
  • ఎ డే అండ్‌ హాఫ్‌(ఇంగ్లీష్)
  • వన్‌ పీస్‌ (ఇంగ్లీష్‌ సిరీస్‌) – స్ట్రీమింగ్‌ మొదలైంది
  • చూజ్‌ లవ్‌ (ఇంగ్లీష్) – స్ట్రీమింగ్‌ మొదలైంది

బుక్‌ మై షో:

  • ది అల్లేస్‌ (అరబిక్‌)

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio