ఈ బ్యాగ్స్ ఉంటే చాలు.. ఎన్నో ప్రయోజనాలు.. ధర కూడా తక్కువే!

Reusable Grain Moisture Proof Sealed Bag Grain Storage Tank: ప్లాస్టిక్ డబ్బాలు, స్టీల్ డబ్బాలు వంటివి కొనాలంటే ఖర్చు ఎక్కువ. పైగా వాటిలోంచి కావలసినప్పుడు తీసుకోవాలంటే ఒంపుకోవడం కష్టం. స్పూన్ల ఖర్చు అదనం. ఇక స్టీల్ డబ్బాల్లో ఏముందో తెలుసుకోవడం మహా కష్టం. ఇవేమీ లేకుండా సింపుల్ గా ఈ ట్రాన్స్పరెంట్ బ్యాగ్స్ ఉంటే ప్లాస్టిక్, స్టీల్ డబ్బాలు, స్పూన్లు కొనాల్సిన అవసరం ఉండదు. ఈ బ్యాగ్స్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

Reusable Grain Moisture Proof Sealed Bag Grain Storage Tank: ప్లాస్టిక్ డబ్బాలు, స్టీల్ డబ్బాలు వంటివి కొనాలంటే ఖర్చు ఎక్కువ. పైగా వాటిలోంచి కావలసినప్పుడు తీసుకోవాలంటే ఒంపుకోవడం కష్టం. స్పూన్ల ఖర్చు అదనం. ఇక స్టీల్ డబ్బాల్లో ఏముందో తెలుసుకోవడం మహా కష్టం. ఇవేమీ లేకుండా సింపుల్ గా ఈ ట్రాన్స్పరెంట్ బ్యాగ్స్ ఉంటే ప్లాస్టిక్, స్టీల్ డబ్బాలు, స్పూన్లు కొనాల్సిన అవసరం ఉండదు. ఈ బ్యాగ్స్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

ప్లాస్టిక్ డబ్బాలు పొరపాటున కింద పడితే పగిలిపోతాయి. అందులో ఏమైనా ఆహార పదార్థాలు ఉంటే నేలపాలు అవుతాయి. పైగా డబ్బాలోంచి ఏమైనా తీసుకోవాలంటే చెంచా ఉండాలి. అదే ఈ బ్యాగ్స్ ఉంటే కనుక చెంచాలు అవసరం లేదు. చెంచాల ఖర్చు తగ్గుతుంది. అలానే ప్లాస్టిక్ డబ్బాల ఖర్చు కూడా. ఈ బ్యాగ్స్ ట్రాన్స్పరెంట్ గా ఉండడం వల్ల ఈజీగా వాటిలో ఏమున్నాయో గుర్తుపట్టచ్చు. ఇది 1.5 లీటర్ స్టోరేజ్ తో వస్తున్న కారణంగా ఎక్కువ క్వాంటిటీ ఫుడ్ ని స్టోర్ చేసుకోవచ్చు. బియ్యం, గోధుమ, ఓట్స్ వంటి వాటిని స్టోర్ చేసుకునేందుకు ఈ బ్యాగ్స్ ఉపయోగపడతాయి. తేమ చేరకుండా తాజాగా ఉంచడంలో ఈ బ్యాగ్స్ ఉపయోగపడతాయి. పంచదార, పిండి వంటి వాటిని, బేకింగ్ పదార్థాలను పొడిగా, ఫ్రెష్ గా ఉంచుకోవచ్చు. కాఫీ గింజలు, టీ ఆకులు వంటివి ఈ బ్యాగ్స్ లో స్టోర్ చేస్తే సువాసన, రుచి కోల్పోకుండా తాజాగా ఉంటాయి. ఆయిల్ ని కూడా ఇందులో స్టోర్ చేసుకోవచ్చు.

ఈ బ్యాగ్స్ ఫుడ్ గ్రేడ్ మెటీరియల్ తో తయారు చేయబడ్డాయి. నాన్ టాక్సిక్, ఫుడ్ గ్రేడ్ సేఫ్ ప్లాస్టిక్ తో తయారు చేయబడింది. దీన్ని మరల మరలా ఎన్నిసార్లయినా వాడుకోవచ్చు. స్పేస్ కూడా సేవ్ అవుతుంది. ఇవి అనుకూలంగా, మన్నికగా ఉంటాయి. ఈ బ్యాగ్స్ వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఈ బ్యాగుల్లో పెట్టిన పదార్థాలు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. సరదాగా బయటకు వెళ్ళినప్పుడు కూడా ఈ బ్యాగ్స్ ఉపయోగపడతాయి. జ్యూస్, పాలు, కూల్ డ్రింక్స్ వంటి వాటిని.. జీడిపప్పు, బాదంపప్పు వంటి స్నాక్స్ ని ఇందులో తీసుకెళ్లవచ్చు. లీక్ ప్రూఫ్, మన్నికైన బ్యాగ్ గా ఉంది. దీన్ని సులభంగా శుభ్రం చేసుకోవచ్చు. ఘన పదార్థాలనే కాకుండా మంచి నీరు, పాలు, బీర్, రెడ్ వైన్, సోడా వాటర్ వంటి ద్రవాలను కూడా ఈ బ్యాగ్స్ లో నిల్వ చేసుకోవచ్చు.

దీని హ్యాండిల్ కూడా గట్టిగా ఉంటుంది. బయటకు వెళ్ళినప్పుడు దీన్ని వెంట తీసుకెళ్లడం కూడా సులువే. బయటకు వెళ్ళినప్పుడు ప్లాస్టిక్ డబ్బాలు, స్టీల్ డబ్బాలు వంటివి క్యారీ చేయడానికి కుదరదు. పైగా వాటిలో చెంచాలు పెట్టాలి. అదే ఈ బ్యాగ్స్ అయితే చెంచాలు అవసరం లేదు. సులువుగా హ్యాండిల్ పట్టుకుని ఒంపుకోవచ్చు. ఇవి మొత్తం 10 బ్యాగులు వస్తున్నాయి. ప్లాస్టిక్ స్టోరేజ్ బాక్సులు, స్టీల్ స్టోరేజ్ కంటైనర్లు కొనాలంటే ఎక్కువ ధర ఉంటాయి. అదే ఈ బ్యాగులు అయితే ఒక్కొక్కటి లీటరున్నర స్టోరేజ్ కెపాసిటీతో 10 బ్యాగులు 699 రూపాయలకే అందుబాటులో ఉన్నాయి. మామూలుగా వీటి అసలు ధర రూ. 1299 ఉన్నాయి. ఆఫర్ లో 699 రూపాయలకే అందుబాటులో ఉన్నాయి. వీటిని కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి. (amzn.to/3ybrCML)

Show comments