Swetha
Today OTT Releases : ఈవారం థియేటర్స్ లో సందడి చేసేందుకు అసలు ఏ సినిమాలు లేవు. దీనితో మూవీ లవర్స్ అంతా OTT బాట పట్టారు. ఈ క్రమంలో ఈ వారం OTT విడుదలలు చాలానే ఉన్నాయి. వాటిలో ఈరోజు ఒక్కరోజే ఏకంగా 16సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఇక అందులో కేవలం 8 మాత్రమే స్పెషల్ మూవీ.. అండ్ 4 మాత్రమే తెలుగు మూవీస్. మరి ఈ సినిమాలు ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అనే విషయాలు చూసేద్దాం.

ఈవారం థియేటర్స్ లో సందడి చేసేందుకు అసలు ఏ సినిమాలు లేవు. దీనితో మూవీ లవర్స్ అంతా OTT బాట పట్టారు. ఈ క్రమంలో ఈ వారం OTT విడుదలలు చాలానే ఉన్నాయి. వాటిలో ఈరోజు ఒక్కరోజే ఏకంగా 16సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఇక అందులో కేవలం 8 మాత్రమే స్పెషల్ మూవీ.. అండ్ 4 మాత్రమే తెలుగు మూవీస్. మరి ఈ సినిమాలు ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అనే విషయాలు చూసేద్దాం.
అమెజాన్ ప్రైమ్ :
సారంగపాణి జాతకం (తెలుగు మూవీ)- మే 23
అభిలాషం (మలయాళ మూవీ)- మే 23
ఆహా:
అర్జున్ సన్నాఫ్ వైజయంతి (తెలుగు మూవీ)- మే 23
వల్లమై (తమిళ మూవీ)- మే 23
నెట్ ఫ్లిక్స్ :
ఫర్గెట్ యూ నాట్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- మే 23
ఫియర్ స్ట్రీట్ ప్రొమ్ క్వీన్ (తెలుగు మూవీ)- మే 23
ఎయిర్ ఫోర్స్ ఎలైట్: థండర్ బర్డ్స్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ)- మే 23
బిగ్ మౌత్ సీజన్ 8 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- మే 23
ఆఫ్ ట్రాక్ 2 (స్వీడిష్ రొమాంటిక్ డ్రామా)- మే 23
అన్ టోల్డ్: ద ఫాల్ ఆఫ్ ఫవ్ర్ (ఇంగ్లీష్ స్పోర్ట్స్ డాక్యుమెంటరీ )- మే 23
జియో హాట్‌స్టార్:
ఫైండ్ ద ఫర్జీ (హిందీ గేమ్ షో)- మే 23
ఆపిల్ ప్లస్ టీవీ:
ఫౌంటెన్ ఆఫ్ యూత్ (అమెరికన్ మిస్టరీ థ్రిల్లర్) – మే 23
మనోరమ మ్యాక్స్:
హంట్ (తెలుగు డబ్బింగ్ తమిళ హారర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ)- మే 23
టెంట్‌కొట్టా :
సుమో (తమిళ స్పోర్ట్స్ కామెడీ)- మే 23
లయన్స్ గేట్ ప్లే :
ఇన్‌హెరిటెన్స్ (అమెరికన్ థ్రిల్లర్ మిస్టరీ)- మే 23
బుక్ మై షో:
విష్ యూ వర్ హియర్ (అమెరికన్ రొమాంటిక్ డ్రామా )- మే 23
ఇక ఈ సినిమాల్లో స్పెషల్‌గా 8 సినిమాలు ఉన్నాయి. ఇక వీటిలో కూడా నాలుగు మూవీస్ మాత్రమే తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇక నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఒక్కదాంట్లోనే ఇవాళ 6 చిత్రాలు డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చాయి. ఇక మరో రెండు రోజుల్లో ఏమైనా సినిమాలు సడెన్ ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యం లేదు. మరి ఈ అప్డేట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.