P Venkatesh
ఉద్యోగాల కోసం ఎదురు చూసే నిరుద్యోగులకు గుడ్ న్యూస్. బ్యాంక్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఇదొక సువర్ణావకాశం. పరీక్ష లేకుండానే ఉద్యోగాన్ని పొందే అవకాశాన్ని కల్పిస్తోంది స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
ఉద్యోగాల కోసం ఎదురు చూసే నిరుద్యోగులకు గుడ్ న్యూస్. బ్యాంక్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఇదొక సువర్ణావకాశం. పరీక్ష లేకుండానే ఉద్యోగాన్ని పొందే అవకాశాన్ని కల్పిస్తోంది స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
P Venkatesh
ఉద్యోగాల కోసం ఎదురు చూసే నిరుద్యోగులకు గుడ్ న్యూస్. బ్యాంక్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఇదొక సువర్ణావకాశం. పరీక్ష లేకుండానే ఉద్యోగాన్ని పొందే అవకాశాన్ని కల్పిస్తోంది స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సిడ్బీ లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ద్వారా 50 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఇప్పటికే నవంబర్ 08 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆన్ లైన్ లో అప్లై చేసుకునేందుకు నవంబర్ 28 2023 వరకు అవకాశం కల్పించారు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ sidbi.in ను సందర్శించాలని కోరింది.
ముఖ్యమైన సమాచారం
పోస్టుల వివరాలు
అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ A – (జనరల్ స్ట్రీమ్): 50 పోస్టులు
అప్లికేషన్ ఫీజు
ఎస్సీ/ఎస్టీ/పీడబ్య్లూడీ కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 175 మరియు ఇతరులకు రూ. 1100. ఆన్‌లైన్ మోడ్ ద్వారా చెల్లింపు చేయాలి.
అర్హత
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా సీఏ/సీఎస్/సీడబ్య్లూఏ/సీఎఫ్ఏ/సీఎమ్ఏ లో గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా లా/ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉండాలి.
వయోపరిమితి
అభ్యర్థుల వయసు 30 ఏళ్లలోపు ఉండాలి.
జీతం
నెలకు రూ.90,000.
ఎంపిక విధానం
ఆన్‌లైన్ సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా.
గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ తేదీలు
డిసెంబర్ 2023/ జనవరి 2024.
అప్లికేషన్ ప్రారంభం
08-11-2023
అప్లికేషన్ చివరి తేదీ
28-11-2023
దరాఖాస్తు విధానం
ఆన్ లైన్
అధికారిక వెబ్ సైట్