లైOగిక వాంఛ తీర్చడానికి ఏటా 25 మంది కన్యలు! ఈ దారుణం ఎక్కడో తెలుసా?

అమ్మాయిలని ఆటవస్తువులుగా చూసే రాక్షస క్రీడలు ఇంకా ఈ ఆధునిక యుగంలో కొనసాగుతున్నాయి. మహిళలను, యువతులనే కాదు ఈ రాక్షస క్రీడలో స్కూల్ కి వెళ్లే పసి పిల్లలను కూడా చేరుస్తున్నారు. అతని లైOగిక కోరికలు తీర్చడం ఏటా 25 మంది కన్యలు కావాలంట. అది కూడా స్కూలు పిల్లలే.. ఈ దారుణం ఎక్కడో తెలుసా?

అమ్మాయిలని ఆటవస్తువులుగా చూసే రాక్షస క్రీడలు ఇంకా ఈ ఆధునిక యుగంలో కొనసాగుతున్నాయి. మహిళలను, యువతులనే కాదు ఈ రాక్షస క్రీడలో స్కూల్ కి వెళ్లే పసి పిల్లలను కూడా చేరుస్తున్నారు. అతని లైOగిక కోరికలు తీర్చడం ఏటా 25 మంది కన్యలు కావాలంట. అది కూడా స్కూలు పిల్లలే.. ఈ దారుణం ఎక్కడో తెలుసా?

ఒక మనిషి ఉన్నాడు. అతన్ని శారీరకంగా సుఖపెట్టడం కోసం ఏటా 25 మంది అమ్మాయిల కన్యత్వాన్ని పోగొడుతున్నాడు. స్కూల్స్ ని టార్గెట్ చేసి మరీ అందమైన అమ్మాయి కనిపిస్తే చాలా ఎగరేసుకుపోతాడు. ఆ మనిషే కాకుండా అతనితో ఉన్న అధికారులు కూడా ఆ అమ్మాయిల ద్వారా తమ లైOగిక కోరికలు తీర్చుకుంటారు. 20 ఏళ్ళు దాటిన తర్వాత బతకండి అంటూ రోడ్డున వదిలేస్తారు. మసాజ్ కోసం, డ్యాన్స్ చేయడం కోసం.. లైOగిక కోరికలు తీర్చడం కోసం ఇలా మూడు కేటగిరీలుగా అమ్మాయిలని విభజించి వారి జీవితాలతో ఆడుకుంటారు. ఇలా ఒకసారి మాత్రమే కాదు. ప్రతి ఏటా ఇంతే. ప్రతి ఏడాది ఆ మనిషి కోరికలు తీరాలంటే 25 మంది అమ్మాయిలు తమ కన్యత్వాన్ని కోల్పోవాలి. అసలు మనిషేనా అని అనిపిస్తుంది కదూ. అసలు ఈ దారుణం ఎక్కడో తెలుసా?    

ఈ దారుణం జరుగుతుంది ఉత్తర కొరియాలో. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ గురించి అందరికీ తెలిసిందే. ప్రపంచంలో అందరూ ఒకలా బతుకుతుంటే.. కిమ్ పాలించే ఉత్తర కొరియా ప్రజల ప్రపంచం మాత్రం భిన్నంగా ఉంటుంది. కిమ్ పెట్టే టార్చర్ అంతా ఇంతా కాదు. చిన్న చిన్న నేరాలకు కూడా కఠిన శిక్షలు విధిస్తుంటాడు. తానే దేవుడినని.. తనకే మొక్కాలని.. ఇంకే దేవుడ్ని మొక్కకూడదని నియమం పెట్టాడు. తన మాటే శాసనం అంటాడు. కాదంటే కాటికి పంపుతా అంటాడు. అయితే ఉత్తర కొరియా నుంచి తప్పించుకున్న యోన్మీ పార్క్ అనే అమ్మాయి కిమ్ గురించి సంచలన నిజాలు బయటపెట్టింది. కిమ్ కోరికలు తీర్చడానికి అందమైన అమ్మాయిలతో ‘ప్లెజర్ స్క్వాడ్’ అనే గ్రూప్ ఉంటుందని.. ప్రతి ఏడాది కిమ్ 25 మంది కన్యలను ఎంచుకుంటాడని యోన్మీ పార్క్ తెలిపింది.

అమ్మాయిల రూపం, రాజకీయ విధేయత వంటి వాటి ఆధారంగా కన్యలను ఎంపిక చేస్తారని పార్క్ పేర్కొంది. ప్లెజర్ స్క్వాడ్ కోసం రెండు సార్లు ఎంపికయ్యానని.. అయితే తన కుటుంబ స్థితి ఆధారంగా తనను ఆ స్క్వాడ్ లో చేర్చుకోలేదని పార్క్ తెలిపింది. స్కూళ్లకు వెళ్లి అందమైన అమ్మాయిలను వెతుకుతారని.. ప్రతీ క్లాస్ రూమ్ ని వెతికి పట్టుకుంటారని వెల్లడించింది. ఎవరైనా అమ్మాయి అందంగా ఉంటే.. ఆ అమ్మాయి కుటుంబ నేపథ్యం, వారి పరిస్థితి, రాజకీయ స్థితి వంటివి తెలుసుకుంటారని తెలిపింది. ఉత్తర కొరియా నుంచి తప్పించుకున్న కుటుంబ సభ్యులు గానీ దక్షిణ కొరియాతో సంబంధం ఉన్న వాళ్ళు గానీ ఇతర దేశాలకు చెందిన బంధువుల పిల్లలు ఉంటే వాళ్ళని ప్లెజర్ స్క్వాడ్ లోకి తీసుకోరు.

ఒక్కసారి అందమైన అమ్మాయిలను ఎంపిక చేశాక.. వారి కన్యత్వ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ వైద్య పరీక్షల్లో చిన్న మచ్చ ఉన్నా కూడా తీసుకోరు. ఈ పరీక్షల్లో పాసైన 25 మంది అమ్మాయిలను మాత్రమే రాజధాని ప్యాంగ్యాంగ్ కి పంపిస్తారు. వాళ్ళు ఇష్టం ఉన్నా లేకున్నా కిమ్ కోరికలు తీర్చాల్సిందే అని పార్క్ తెలిపింది. అయితే ఈ అమ్మాయిల్లో కొందరిని మసాజ్ చేయడం కోసం, కొందరిని సాంగ్స్, డ్యాన్స్ వేయడం కోసం.. ఇంకొందరిని కిమ్ లైOగిక కోరికలు.. కిమ్ వద్ద పని చేసే అత్యున్నత అధికారుల కోరికలు తీర్చడం కోసం విభజిస్తారు. ఎక్కువ అందంగా ఉన్న అమ్మాయిలను కిమ్ కోసం ఉంచుతారని.. కొంచెం అందంగా ఉన్న వాళ్ళను, యావరేజ్ అందగత్తెలను మాత్రం దిగువ స్థాయి అధికారులు, రాజకీయ నాయకుల కోరికలు తీర్చేందుకు కేటాయిస్తారని పార్క్ వెల్లడించింది.

అమ్మాయిలకు 20 ఏళ్ళు రాగానే ప్లెజర్ స్క్వాడ్ నుంచి తొలగిస్తారని.. అయితే వీరిలో కొందరు కిమ్ బాడీ గార్డులను పెళ్లి చేసుకుంటారని ఒక నివేదికలో తేలింది. అయితే ఈ ప్లెజర్ స్క్వాడ్ అనేది కిమ్ తండ్రి కిమ్ జోంగ్ 2 కాలం నాటిది. 1970ల నుంచి ఈ వ్యవస్థ ఉంది. లైOగిక సంబంధాలు కలిగి ఉండడం వల్ల చావు లేకుండా అమరత్వాన్ని పొందవచ్చునని కిమ్ తండ్రి నమ్మాడు. కానీ 2011లోనే కిమ్ తండ్రి చనిపోయాడు. అయితే కిమ్ తండ్రి చనిపోయినా కూడా దాన్ని కిమ్ కొనసాగిస్తున్నాడు. కిమ్ అరాచకాలకు స్కూల్ పిల్లలు.. ముఖ్యంగా 18 ఏళ్ళు దాటని అమ్మాయిలు బలవుతున్నారు. 

Show comments