iDreamPost
android-app
ios-app

టైటిల్: వీడియో: ప్రేయసి మీద పిచ్చితో డబ్బు కట్టల్ని పరిచి!

  • Published Jun 29, 2024 | 6:25 PM Updated Updated Jun 29, 2024 | 6:25 PM

చాలామందికి ప్రేమలో ఉన్నప్పుడు ప్రేమించిన వారి కోసం అతిగా కొన్ని చేష్టలు చేస్తుంటారు. ఇక వారిని చూస్తే ప్రేమ పీక్స్ కు వెళ్తే ఇలానే ఉంటుంది అనే మాట గుర్తుకు వస్తుంది. అయితే ఇప్పటి వరకు అలా అనుకోవడమే కానీ, లైవ్ లో చూడలేదు. కానీ, తాజాగా ఓ ప్రేమికుడు చేసిన పని చూస్తే కచ్చితంగా ఈ మాట అతనికి వర్తిస్తుందని చెప్పవచ్చు. ప్రేయసి ముందు డబ్బు ఎక్కువ కాదని నిరూపించుకోవడం కోసం అతని చేసే పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

చాలామందికి ప్రేమలో ఉన్నప్పుడు ప్రేమించిన వారి కోసం అతిగా కొన్ని చేష్టలు చేస్తుంటారు. ఇక వారిని చూస్తే ప్రేమ పీక్స్ కు వెళ్తే ఇలానే ఉంటుంది అనే మాట గుర్తుకు వస్తుంది. అయితే ఇప్పటి వరకు అలా అనుకోవడమే కానీ, లైవ్ లో చూడలేదు. కానీ, తాజాగా ఓ ప్రేమికుడు చేసిన పని చూస్తే కచ్చితంగా ఈ మాట అతనికి వర్తిస్తుందని చెప్పవచ్చు. ప్రేయసి ముందు డబ్బు ఎక్కువ కాదని నిరూపించుకోవడం కోసం అతని చేసే పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  • Published Jun 29, 2024 | 6:25 PMUpdated Jun 29, 2024 | 6:25 PM
టైటిల్:  వీడియో: ప్రేయసి మీద పిచ్చితో డబ్బు కట్టల్ని పరిచి!

మనం ఇప్పటి వరకు ఎన్నో ప్రేమ కథల గురించి వినడం, చూడటం జరుగుంటుంది. సాధారణంగా ప్రేమలో ఉన్నప్పుడు చాలామంది తమ ప్రేమను చాటి చెప్పడం కోసం చేయని ఆలోచనలు, ప్రయత్నాలు అంటూ ఉండవు. ముఖ్యంగా తమ ప్రేయసి మీద ప్రేమను తెలియజేయడం కోసం రకరకాల ఆలోచనలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే కొంతమంది ప్రేమ ఎక్కువై అతిగా ప్రవర్తిస్తుంటారు. ఇక అలాంటి వారిని చూసినప్పుడు ప్రేమ పీక్స్ కు వెళ్తే ఇలానే ఉంటుంది అనే మాట గుర్తుకు వస్తుంది. అయితే ఇప్పటి వరకు అలా అనుకోవడమే కానీ, లైవ్ లో అలాంటి సంఘటనలు చూడటం చాలా అరుదు. కానీ, తాజాగా ఓ ప్రేమికుడు చేసిన పని చూస్తే.. కచ్చితంగా ఈ మాట అతనికి వర్తిస్తుందని చెప్పవచ్చు. ఇక ఆ ప్రేమికుడు చేసిన పని కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. ఇది ప్రేమ, పిచ్చ అర్ధం కావడం లేదంటు నెటిజన్స్ ఒక్కొక్కరూ ఒకో విధంగా కామెంట్స్ పెడుతున్నారు. ఇంతకి ఏం జరిగిందంటే..

సాధారణంగా బంగారం,డబ్బులను లక్ష్మీ దేవితో కొలుస్తారు. అందుకే ఎవరైనా సంపాదించిన ప్రతి రూపాయికి విలువనిచ్చి జాగ్రత్తాగా ఖర్చు చేస్తుంటారు. కానీ, కొంతమంది సంపన్నులు మాత్రం తమ వద్ద ఉన్న డబ్బులను నిర్లక్ష్యంగా వృధా చేస్తుంటారు. ముఖ్యంగా తమకున్న సంపదను చూపించుకోవడానికి హాస్యాస్పదమైన పనులను చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ సంపన్నుడు తన ప్రియురాలు నడవడం కోసం డబ్బులను కట్టలు, కట్టలుగా పేర్చి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. డబ్బులను నడవడానికి కట్టలు పేర్చాడా.. ఇంతకి ఆయన ఎవరు అనే సందేహం కలగవచ్చు. ఆయ దుబాయ్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సెర్గీ కొసెంకో.  ఇక ఈయన తన ప్రియురాలు నడవడానికి ఇలా డబ్బులను కట్టలు పేర్చాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో మిస్టర్ థ్యాంక్యూ అనే పేరుతో ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేయడం జరిగింది.

అయితే ఆ వీడియోలో హెలీకాఫ్టర్ నుంచి దిగుతున్న తన ప్రియురాలి చేతిని పట్టుకుని నోట్ల కట్ట మీద నడిపిస్తున్నాడు. పైగా ఆ వీడియోకు సెర్గీ నేను ఎందుకు ఇంత సరదాగా ఉన్నానో తెలుసా? నేను నిన్ను డబ్బు కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. అని క్యాప్షన్ ఇచ్చాడు. కాగా, ఇప్పటి వరకు ఈ వీడియోను 49 లక్షల మందికి పైగా వీక్షించారు. అలాగే ఒక‌ లక్షా పదిహేను వేల మందికి పైగా దీన్ని ఇష్టపడ్డారు. అయితే ఈ వీడియో చూసిన ప్రతిఒక్కరూ సెర్గీకి అంతా డబ్బు ఎలా సంపాదిస్తున్నాడు అతను ఏం చేస్తున్నాడు అంటూ ప్రశ్నలు వేశారు. అయితే ఓ మీడియా కథనం ప్రకారం.. సెర్గీ దుబాయ్ లో రియల్ ఎస్టేట్ కంపెనీ న‌డిపిస్తున్నాడు. అతడి నికర ఆస్తుల‌ విలువ 500 మిలియన్ డాల‌ర్లు. ఇక రియ‌ల్ ఎస్టేట్ తో పాటు వేరే వ్యాపారాలు ఉన్నాయి.

పైగా సెర్గీకి ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఆ బాలుడితో అతడు తరచుగా ఫోటోలు, వీడియోలను సోష‌ల్ మీడియాల్లో షేర్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ఈ వీడియో చూసిన పలువురు ఇప్పటి వరకు డబ్బులు కట్టలు కట్టలు పేర్చడమంటే సంపాదించడంలో అనుకున్నాం కానీ, ప్రేయసి కోసం ఇలా పేరుస్తారని అర్ధం కాలేదు అంటూ వ్యంగంగా కామెంట్స్ పెడుతున్నారు. మరి కొందరైతే ప్రేమ ఉండోచ్చు కానీ, మరి ఇంత పిచ్చిగా ఉండ కూడాదని, డబ్బులను అలా నడవడానికి పేర్చడంలో అర్ధం లేదని రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. మరి, ప్రేయసి కోసం డబ్బులను ఇలా కట్టలుగా పేర్చిన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Sergei Kosenko (@mr.thank.you)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş