iDreamPost
android-app
ios-app

పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయిన కూతురు! తల్లి చేసిన పనికి అంతా షాక్!

  • Published Sep 29, 2023 | 2:16 PM Updated Updated Sep 29, 2023 | 2:16 PM
  • Published Sep 29, 2023 | 2:16 PMUpdated Sep 29, 2023 | 2:16 PM
పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయిన కూతురు! తల్లి చేసిన పనికి అంతా షాక్!

కూతురిని అల్లారు ముద్దుగా పెంచి, బాగా చదివించి ఆ తర్వాత మంచి యువకుడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటారు. ఇది ప్రతీ తల్లిదండ్రుల కోరిక. కానీ, అదే కూతురు పెళ్లి కాకముందే ప్రెగ్నెంట్ అయితే ఎలా ఉంటుంది. ఉత్తర్ ప్రదేశ్ లో అదే జరిగింది. పెళ్లి కాకుండానే కూతురి ప్రెగ్నెంట్ కావడంతో తల్లి, ఆమె సోదరుడు తట్టుకోలేకపోయారు. ఊళ్లో మా పరువు పోతుందని భావించి ఊహించని దారుణానికి పాల్పడ్డారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ కేసులో తల్లి కూతురిని ఏం చేసింది? అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తర్ ప్రదేశ్ హాపూర్ పరిధిలోని నవద కుర్డ్ గ్రామంలో ఓ యువతి (21) తన కుటుంబ సభ్యులతో పాటు నివాసం ఉంటుంది. అయితే ఇటీవల ఆ అమ్మాయి ఆరోగ్యం బాగా లేకపోవడంతో తల్లి ఆస్పత్రికి తీసుకెళ్లింది. ఆమెకు వైద్యులు పరీక్షలు జరపగా.. ఆ యువతి ప్రెగ్నెంట్ అని తేలింది. ఈ విషయం తెలుసుకున్న ఆ అమ్మాయి తల్లి, కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఆ తర్వాత ఆ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్లి.. నీ కడుపులో బిడ్డకు తండ్రి ఎవరు? ఎందుకు ఇలా చేశావ్ అంటూ తల్లి, ఆమె సోదరుడు ఇష్టమొచ్చినట్లుగా దాడి చేశారు. ఇంతే కాకుండా ఆ అమ్మాయిని ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి సజీవ దహనం చేయాలని చూశారు.

వెంటనే గమనించిన కొందరు స్థానికులు.. వారిని అడ్డుకుని ఆ యువతి ప్రాణాలను కాపాడారు. అనంతరం ఆ అమ్మాయిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ యువతి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని తల్లి, సోదరుడిని అరెస్ట్ చేశారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. కూతురు పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిందని హత్య చేయాలని చూసిన తల్లి నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetJojobetholiganbetHoliganbetjojobetHoliganbetjojobetgrandpashabetimajbetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbahiks girişEscortes BelgiqueHoliganbetGrandpashabetgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomcasibomHoliganbet