iDreamPost
android-app
ios-app

అతడికి 60, ఆమెకు 40, వామ్మో.. ఈ వయసులో కూడానా..!

  • Published Dec 09, 2023 | 6:58 PM Updated Updated Dec 09, 2023 | 6:58 PM

అతడికి 60, ఆమెకు 40. ఇద్దరూ కలిసి చాలా కాలంగా ఒకే గదిలో ఉంటూ సహజీవనం చేస్తున్నారు. కానీ, ఆ రోజు ఈ మహిళ చేసిన పనికి అందరూ షాక్ కు గురవుతున్నారు.

అతడికి 60, ఆమెకు 40. ఇద్దరూ కలిసి చాలా కాలంగా ఒకే గదిలో ఉంటూ సహజీవనం చేస్తున్నారు. కానీ, ఆ రోజు ఈ మహిళ చేసిన పనికి అందరూ షాక్ కు గురవుతున్నారు.

  • Published Dec 09, 2023 | 6:58 PMUpdated Dec 09, 2023 | 6:58 PM
అతడికి 60, ఆమెకు 40, వామ్మో.. ఈ వయసులో కూడానా..!

ఈ రోజుల్లో కొందరు భార్యాభర్తలు పడక సుఖం కట్టుకున్న వాళ్లను సైతం కాదని అక్రమ సంబంధాలకు సై అంటున్నారు. ఇక వారికి అస్సలు అనుమానం రాకుండా తగు జాగ్రత్తలు తీసుకుని వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. అసలు విషయం వెలుగులోకి రావడంతో హత్యలు చేయడమో, లేదంటే ఆత్మహత్యలు చేసుకోవడమో చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు దేశ వ్యాప్తంగా రోజుకొక చోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే.. అచ్చం ఇలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. ఓ 40 ఏళ్ల మహిళ 60 ఏళ్ల వృద్దుడితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. తీరా ప్రియుడు రాత్రిళ్లు టార్చర్ చేయడంతో ప్రియురాలు తట్టుకోలేకపోయింది. దీంతో ఆమె తాజాగా దారుణానికి పాల్పడింది. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. తమిళనాడులోని కడలూరు జిల్లా పన్నాడం తాలూకా చోళన్ నగర్‌కు చెందిన డేనియల్ వీరసామి (60) అనే వృద్ధుడు నివాసం ఉంటున్నాడు. ఇతడు స్థానికంగా ఉండే ఓ మందిరంలో దేవుని బోధనలు చెప్పుకుంటూ ఓ చోట నివాసం ఉంటున్నాడు. అయితే, వయసు పెరిగి పోవడంతో ఇంట్లో పనులు చేసేందుకు వీరసామికి కష్టంగా మారింది. ఈ క్రమంలోనే వివేకానందనగర్‌ లో సెల్వీ (40) అనే మహిళ నివాసం ఉంటుంది. గతంలో భర్త చనిపోవడంతో అప్పటి నుంచి ఒంటరిగా ఉంటుంది. ఈ క్రమంలోనే సెల్వీకి వీరసామి అనే వృద్ధుడు పరిచయం అయ్యాడు. ఈ పరిచయం కాస్త ఇద్దరి మధ్య వివాహేతర సంబంధంగా మారింది. అలా చాలా కాలం నుంచి ఇద్దరూ ఒకే గదిలో ఉంటూ తెర వెనుక సంసారాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు.

ఇదిలా ఉంటే.. రాత్రిళ్లు శారీరకంగా కలుసుకునే సమయంలో వీరసామి సెల్వీని టార్చర్ చేస్తున్నట్లు సమాచారం. అయితే, ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.., శుక్రవారం తెల్లవారు జామున సెల్వీ వీరసామిని దారుణంగా హత్య చేసింది. దీంతో ఆ రోజు మహిళ ఉదయం ఇంటి ముందు ఏడుస్తూ కూర్చింది. ఇరుగు పొరుగు వారు వచ్చి ఏం జరిగిందని చూడగా.. వీరసామి ఇంట్లో శవమై కనిపించాడు. ఏం జరిగిందని ప్రశ్నించగా.., నేనే హత్య చేశానని సెల్వీ అంగీకరించింది. ఈ సీన్ చూసి అందరూ షాక్ కు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని అతడి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం నిందితురాలిని ప్రశ్నించగా.. రోజూ రాత్రిళ్లు లైంగిక నన్ను వేధిస్తూ బాగా టార్చర్ చేసేవాడని, అందుకే శుక్రవారం నేనే హత్య చేశానని నేరాన్ని ఒప్పుకోవడంతో సెల్వీని అరెస్ట్ చేశారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కోపంతో 60 ఏళ్ల వృద్దుడిని హత్య చేసిన 40 ఏళ్ల మహిళ దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişholiganbetJojobetholiganbetHoliganbetjojobetHoliganbetjojobetgrandpashabetimajbetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetdamabet girişEscortes BelgiqueCasibomGrandpashabetgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomcasibomHoliganbet