iDreamPost
android-app
ios-app

ప్రేమించిన వాడినే మనువాడింది.. చివరికి జరిగింది ఏంటంటే?

  • Published Oct 22, 2023 | 5:07 PM Updated Updated Oct 22, 2023 | 5:07 PM

ఆరేళ్ల కిందట ప్రేమించిన వాడినే కులాంతర వివాహం చేసుకుంది. పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతుల దాంపత్య జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది. ఇకపోతే గత కొంత కాలం నుంచి ఈ భార్యాభర్తలు తరుచు గొడవ పడుతూ ఉండేవారు. ఇటీవల మరోసారి గొడవ పడ్డారు. కట్ చేస్తే.. ఉన్నట్టుండి సరిత సంచలన నిర్ణయం తీసుకుంది.

ఆరేళ్ల కిందట ప్రేమించిన వాడినే కులాంతర వివాహం చేసుకుంది. పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతుల దాంపత్య జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది. ఇకపోతే గత కొంత కాలం నుంచి ఈ భార్యాభర్తలు తరుచు గొడవ పడుతూ ఉండేవారు. ఇటీవల మరోసారి గొడవ పడ్డారు. కట్ చేస్తే.. ఉన్నట్టుండి సరిత సంచలన నిర్ణయం తీసుకుంది.

  • Published Oct 22, 2023 | 5:07 PMUpdated Oct 22, 2023 | 5:07 PM
ప్రేమించిన వాడినే మనువాడింది.. చివరికి జరిగింది ఏంటంటే?

పైన ఫొటోలో కనిపిస్తున్న ఈ మహిళ పేరు సరిత. ఆరేళ్ల కిందట ప్రేమించిన వాడినే కులాంతర వివాహం చేసుకుంది. పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతుల దాంపత్య జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది. ఇకపోతే గత కొంత కాలం నుంచి ఈ భార్యాభర్తలు తరుచు గొడవ పడుతూ ఉండేవారు. ఇటీవల మరోసారి గొడవ పడ్డారు. కట్ చేస్తే.. ఉన్నట్టుండి సరిత సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ మహిళ ఇలా చేయడంతో ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇంతకు ఏం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లాలోని జెండావెంకటపూర్ గ్రామంలో స్వామి, సరిత (25) అనే దంపతలు నివాసం ఉండేవారు. వీళ్లు ఆరేళ్ల కిందట ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నారు. పెళ్లైన నాటి నుంచి ఈ భార్యాభర్తలు సంతోషంగానే ఉండేవారు. ఇదిలా ఉంటే.. ఈ దంపతులు తరుచు గొడవ పడుతూ ఉండేవారు. భర్త భార్యను అనుమానిస్తూ వరకట్నం తేవాలని వేధించినట్లు సమాచారం. ఇకపోతే.. శుక్రవారం కూడా ఈ దంపతులు మరోసారి గొడవ పడ్డారు.

ఈ క్రమంలోనే సరిత తీవ్ర మనస్థాపానికి గురైంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకుని ఆమె తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఉన్నట్టుండి సరిత పండగపూట ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.

  • ఇది కూడా చదవండి: ప్రియుడే సర్వస్వం అనుకుంది.. కానీ, చివరికి అతడే..!

Jojobet GirişJojobetşanlıurfa konteynerbetcioGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetStarzbetStarzbetJojobetjojobetgrandpashabetgrandpashabetgrandpashabetganobetcasibom girişbetciojojobetgrandpashabet girişcasibom