iDreamPost
android-app
ios-app

అంతులేని విషాదం.. కూతురితో కలిసి ఇంత పని చేశారేంటి?

హైదరాబాద్ లో మరో విషాదం చోటు చేసుకుంది. ఈ దంపతులు తమ నాలుగేళ్ల కూతురితో కలిసి ఊహించని నిర్ణయం తీసుకున్నారు. వీళ్లు చేసిన పనికి అంతా షాక్ గురవుతున్నారు. అసలేం జరిగిందంటే?

హైదరాబాద్ లో మరో విషాదం చోటు చేసుకుంది. ఈ దంపతులు తమ నాలుగేళ్ల కూతురితో కలిసి ఊహించని నిర్ణయం తీసుకున్నారు. వీళ్లు చేసిన పనికి అంతా షాక్ గురవుతున్నారు. అసలేం జరిగిందంటే?

అంతులేని విషాదం.. కూతురితో కలిసి ఇంత పని చేశారేంటి?

కృష్ణా జిల్లాకు చెందిన ఈ దంపతులకు గతంలో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి ఈ భార్యభర్తలు హైదరాబాద్ కు వచ్చారు. నగరంలోని ఓ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. అయితే భర్త ఓ చోట పని చేస్తుండగా, భార్య ఓ ఆఫీసులో పనికి వెళ్లేది. అలా వీరిద్దరూ ఎలాంటి సమస్యలు లేకుండా సంతోషంగానే గడిపేవారు. కానీ, ఉన్నట్టుండి ఈ దంపతులు తమ నాలుగేళ్ల కూతురితో కలిసి ఊహించని నిర్ణయం తీసుకున్నారు. ఈ భార్యాభర్తలు ఇలా చేయడంతో కాలనీ వాసులు షాక్ కు గురవుతున్నారు. ఇంతకు ఈ దంపతులు ఏం చేశారు? అసలు ఈ ఘటనలో ఏం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకానం.. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా లక్ష్మిపురం గ్రామంలో కొప్పుల సాయి కృష్ణ-చిత్రకళ దంపతులు నివాసం ఉండేవారు. వీరికి గతంలో వివాహం జరిగింది. కొంత కాలానికి వీరికి ఓ కూతురు కూడా జన్మించింది. ఆ చిన్నారిని చూసుకుంటూ ఈ దంపతులు సంతోషంగా ఉండేవారు. ఇదిలా ఉంటే.. ఈ భార్యాభర్తలు గతంలో హైదరాబాద్ కు వచ్చారు. నగరంలో ముషిరాబాద్ లోని గంగపుత్ర కాలనీలో నివాసం ఉంటున్నారు. కాగా, భర్త సాయి కృష్ణ ఓ చోట పని చేస్తుండగా.. భార్య మాత్రం ఓ ఆఫీసులో పనికి వెళ్లేది. అలా ఈ దంపతులు చెరో చోట పని చేస్తూ సంతోషంగానే ఉండేవారు. ఇదిలా ఉంటే.. గత కొంత కాలం నుంచి చిత్రకళ పని చేస్తున్న ఆఫీసులో ఆమెను కొందరు వ్యక్తులు వేధింపులకు గురి చేసినట్లుగా తెలుస్తుంది.

కట్ చేస్తే.. శుక్రవారం ఈ దంపతులు తమ నాలుగేళ్ల కూతురితో కలిసి ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు వారి ఇంట్లోకి వెళ్లి చూడగా.. వాళ్లు శవాలై కనిపించారు. వీటిని చూసి ఒక్కసారిగా ఖంగుతిన్నారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ ముగ్గురి మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే వీరి ఆత్మహత్య గల కారణం ఏంటి? ఈ కేసులో అసలేం జరిగిందనే విషయాలు తెలుసుకునేందుకు పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న మృతుల కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. నాలుగేళ్ల కూతురితో కలిసి ఆత్మహత్యకు పాల్పడిన ఈ దంపతుల నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibomimajbet girişrobinbetjojobet girişslot siteleriMariobetMadridbetmadridbetmariobetjojobetgrandpashabet girişgrandpashabetJojobetGrandpashabetjojobetGrandpashabet Giriş