iDreamPost
android-app
ios-app

7 నెలల క్రితం లవ్ మ్యారేజ్.. భార్య అలాంటి డ్రెస్ వేసుకుందని..

కాపురం.. కొత్త కాపురం అంటూ సాగిపోవాల్సిన సంసారంలో ఆ ఒక్కటి చిచ్చు పెట్టింది. ఇద్దరి మధ్య గొడవకు కారణమైంది. అయితే నిన్ను బయటకు తీసుకెళతాను భర్త చెప్పడంతో ఎగిరి గంతేసిన భార్య.. రెడీ అయ్యి బైక్ ఎక్కింది. అయితే..

కాపురం.. కొత్త కాపురం అంటూ సాగిపోవాల్సిన సంసారంలో ఆ ఒక్కటి చిచ్చు పెట్టింది. ఇద్దరి మధ్య గొడవకు కారణమైంది. అయితే నిన్ను బయటకు తీసుకెళతాను భర్త చెప్పడంతో ఎగిరి గంతేసిన భార్య.. రెడీ అయ్యి బైక్ ఎక్కింది. అయితే..

7 నెలల క్రితం లవ్ మ్యారేజ్.. భార్య అలాంటి డ్రెస్ వేసుకుందని..

పెద్దలు కుదిర్చిన వివాహమైనా, ప్రేమించి పెళ్లి చేసుకున్నా.. భార్యా భర్తల మధ్య అండర్ స్టాండింగ్ ఉండే చిన్న చిన్న గొడవలు వచ్చినా ఆ కాపురం కలకాలం నిలిచిపోతూ ఉంటుంది. జీవిత భాగస్వామి చేసిన తప్పులు సరిదిద్దుతూ ముందుకు సాగిపోతే పచ్చని సంసారమౌతుంది. లేదంటే మనస్పర్థలు ఏర్పడి..అవి ఘర్షణలకు దారి తీసి.. దారుణాలు జరిగేందుకు కారణమౌతుంది. సంసారం ముణాళ్ల ముచ్చటగా ముగుస్తుంది. భార్య తనకు నచ్చినట్లు ఉండాలని, భర్త తన చెప్పినట్లు వినాలని మొండిగా కూర్చుంటే.. కాపురం ముక్కలౌతుంది. ఇదిగో ఈ భార్యా భర్తల విషయంలో అదే జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త ఆమె పాలిట కాలయముడయ్యాడు.

ఎంతో ఇష్టపడి..పెళ్లి చేసుకున్న భార్యను కడతేర్చాడో కసాయి భర్త.. తనకు నచ్చని విధంగా డ్రెస్ వేసుకుందన్న కారణంతో ఆమెను చంపేశాడు. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. ప్రపంచమంతా న్యూ ఇయర్ సంబరాల్లో మునిగి తేలిపోతున్న సమయంలో.. హాసన్ జిల్లాలోని రాంపుర గ్రామస్థులు మాత్రం షాక్‌లో ఉండిపోయారు. ఇదే గ్రామంలో ఓ తోటలో ఓ అమ్మాయి మృతదేహాన్ని గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించారు. తీరా చూస్తే అరసికెరెలోని ఓ గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న జ్యోతి అని గుర్తించారు. ప్రాథమిక విచారణలో జ్యోతి భర్త జీవన్ గురించి ఆరా తీయగా.. పరారీలో ఉన్నట్లు తేలింది. దీంతో జీవన్ ఆమెను చంపినట్లు నిర్ధారించారు.

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ధార్వాడకు చెందిన జ్యోతి.. జీవన్ ప్రేమించుకున్నారు. కొన్ని నెలల క్రితం వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే షాపింగ్‌, ఫంక్షన్లకు వెళ్లేటప్పుడు ఆమె మోడ్రన్ డ్రెస్‌లు ధరిస్తుండటంతో వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. తనకు నచ్చిన విధంగా డ్రెస్ వేసుకోవడం లేదన్న అక్కసుతో ఆమెపై కోపాన్ని పెంచుకున్నాడు భర్త. మీ పుట్టింటికి తీసుకెళతామని చెప్పి.. బైక్ పై తీసుకెళ్లాడు. అప్పుడు కూడా జ్యోతి మోడ్రన్ డ్రెస్ వేసుకుంది. దీంతో ఆమెపై కోపంతో ఊగిపోయాడు. అనంతరం ఓ తోటలోకి తీసుకెళ్లి.. గొంతు కోసి చంపేశాడు. దీంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. అతడు పరారయ్యాడు. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు పట్టుకున్నట్లు తెలుస్తోంది.

Jojobet GirişjojobetcasibomjojobetcasibomcasibomStarzbetMadridbetbetciomatbet girişjojobetgrandpashabetgrandpashabet belge numarasıgrandpashabet belge numarasıJojobet GirişGrandpashabet destekdeneme bonusuJojobetcasibom girişcasibomPoliwinGrandpashabetGrandpashabetcasibomjojobetcasibomCasibom Güncel Giriş