iDreamPost
android-app
ios-app

16 ఏళ్ల విద్యార్థిపై కన్నేసిన లేడీ టీచర్! అలాంటి వీడియోలు పంపుతూ చివరికి..!

విద్యా బుద్దులు నేర్పించాల్సిన కొందరు గురువులు అడ్డ దారుల్లోకి వెళ్తున్నారు. పిల్లలకు చదువు చెప్పాల్సింది పోయి ప్రేమ పాఠాలు చెబుతూ ఏకంగా తమ ముగ్గులోకి దింపుకుంటున్నారు. ఆ తర్వాత అసలు సినిమాను చూపిస్తున్నారు. ఇలాంటి ఘటనే అమెరికాలో చోటు చేసుకుంది.

విద్యా బుద్దులు నేర్పించాల్సిన కొందరు గురువులు అడ్డ దారుల్లోకి వెళ్తున్నారు. పిల్లలకు చదువు చెప్పాల్సింది పోయి ప్రేమ పాఠాలు చెబుతూ ఏకంగా తమ ముగ్గులోకి దింపుకుంటున్నారు. ఆ తర్వాత అసలు సినిమాను చూపిస్తున్నారు. ఇలాంటి ఘటనే అమెరికాలో చోటు చేసుకుంది.

16 ఏళ్ల విద్యార్థిపై కన్నేసిన లేడీ టీచర్! అలాంటి వీడియోలు పంపుతూ చివరికి..!

విద్యా బుద్దులు నేర్పించాల్సిన కొందరు గురువులు దారి తప్పి ప్రవర్తిస్తున్నారు. పిల్లలకు చదువు చెప్పాల్సింది పోయి ప్రేమ పాఠాలు చెబుతూ ఏకంగా తమ ముగ్గులోకి దింపుకుంటున్నారు. ఆ తర్వాత స్పెషల్ క్లాసుల పేరుతో వారిని ఒంటరిగా రమ్మని లైంగికంగా వేధింపులకు పాల్పడుతూ కోరికలు తీర్చుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు దేశ వ్యాప్తంగా చాలా చోట్ల జరిగాయి. ఈ వరుస ఘటనలు మరువకముందే ఇలాంటి ఘటనే అమెరికాలో చోటు చేసుకుంది. ఓ లేడి టీచర్ 16 ఏళ్ల విద్యార్థిపై కన్నేసి అతనికి అలాంటి వీడియోలు పంపింది. ఇంతే కాదండోయ్.. ఇక పాడు పనులకు కూడా తెర లేపింది. అసలు విషయం వెలుగులోకి రావడంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. అసలేం జరిగిందంటే?

మీడియా కథనం ప్రకారం.. అమెరికా మిస్సోరీ పరిధిలోని సెయింట్ జేమ్స్ లో రిక్కీ లిన్ లాఫ్లిన్ (25) అనే యువతి స్థానికంగా ఉండే ఓ స్కూల్ లో టీచర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఇదే పాఠశాలలో ఆ టీచర్ 16 ఏళ్ల బాలుడిపై కన్నేసింది. మెల్లగా అతనితో రోజూ మాట్లాడుతూ తన ముగ్గులోకి దింపుకుంది. ఆ తర్వాత ఎలాగైన ఆ బాలుడితో తన కోరిక తీర్చుకోవాలని భావించింది. ఇక ఇందులో భాగంగానే ఆ టీచర్ విద్యార్థి మొబైల్ కు రోజూ తన నగ్న వీడియోలు పంపుతూ ఉండేది. అతడిని కూడా బట్టలు లేకుండా వీడియోలు పంపాలని బలవంతం చేసింది.

దీంతో ఆ బాలుడు కూడా ఆమెకు తన వీడియోలు పంపినట్లు తెలుస్తుంది. ఇక అసలు విషయం బయటకు రావడంతో స్కూల్ అధికారులు, ఆ బాలుడి తల్లిదండ్రులు షాక్ గురయ్యారు. ఇదే విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మైనర్ బాలుడితో కలిసి ఇలాంటి పాడు పనులు చేయడం తీవ్రమైన నేరం కిందకు వస్తుందని, ఈమెపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆమెను అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. 16 ఏళ్ల బాలుడితో అసభ్యకరంగా ప్రవర్తించిన ఈ లేడి టీచర్ పాడు పనులపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişBetcioivermectin tabletMadridbetMadridbetPusulabetmeritbetCasibom GirişmeritbetpokerklasTophillbetmarsbahis girişJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişHoliganbetbetebetHoliganbetMarsbahis Giriş