iDreamPost
android-app
ios-app

ఫ్లిప్‌కార్ట్ బంపరాఫర్.. సులభంగా 5 లక్షలు పొందే ఛాన్స్.. ఎలా అంటే?

మీకు అత్యవసరంగా డబ్బులు అవసరమయ్యాయా? అయితే సులభంగానే 5 లక్షలు పొందొచ్చు. ఫ్లిప్ కార్ట్ ఆన్ లైన్ ద్వారా లోన్స్ అందిస్తోంది. లోన్ ఇలా పొందండి.

మీకు అత్యవసరంగా డబ్బులు అవసరమయ్యాయా? అయితే సులభంగానే 5 లక్షలు పొందొచ్చు. ఫ్లిప్ కార్ట్ ఆన్ లైన్ ద్వారా లోన్స్ అందిస్తోంది. లోన్ ఇలా పొందండి.

ఫ్లిప్‌కార్ట్ బంపరాఫర్.. సులభంగా 5 లక్షలు పొందే ఛాన్స్.. ఎలా అంటే?

ఆర్థిక ఇబ్బందులు తలెత్తినప్పుడు బ్యాంకుల్లో లోన్ తీసుకోవడం లేదా ప్రభుత్వ పథకాల ద్వారా రుణాలు పొందడం చేస్తుంటారు. బిజినెస్ ప్రారంభించేందుకు, ఇంటి నిర్మాణానికి ఇంకా ఇతర అవసరాల కోసం చేతిలో ఉన్న డబ్బు సరిపడనప్పుడు ఆర్థిక సంస్థల ద్వారా రుణాలు పొందుతుంటారు. అయితే వీటిల్లో రుణాలు పొందేటపుడు సిబిల్ స్కోర్, ఇతర డాక్యూమెంట్స్ అన్నీ సరిగా ఉండాలి. లేదంటే లోన్ మంజూరు కాదు. ఒక వేళ తెలిసిన వారి దగ్గర అప్పు తీసుకుందామన్నా కూడా అప్పటికప్పుడు అప్పు దొరకదు. ఇలాంటి సమయాల్లో మీరు ఫ్లిప్ కార్ట్ నుంచి సులభంగా లోన్ పొందొచ్చు. ఏకంగా రూ. 5 లక్షల రుణాన్ని అందిస్తోంది. ఎలా పొందాలంటే?

ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లకు పర్సనల్ లోన్స్ ఆఫర్ చేస్తోంది. ఇంట్లో ఉండే ఆన్ లైన్ ద్వారా ఈజీగా 5 లక్షలు పొందొచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాప్ ద్వారా లోన్ పొందే సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఇందుకోసం మీ స్మార్ట్ ఫోన్ లో ఉన్న ఫ్లిప్‌కార్ట్ యాప్‌లోకి వెళ్లాలి. యాప్ ఓపెన్ అయిన తర్వాత పర్సనల్ లోన్ ఆప్షన్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీక లోన్ కు సంబంధించిన వడ్డీరేటు వివరాలు కనిపిస్తాయి. వడ్డీ రేటు 10.49 శాతం నుంచి ప్రారంభం అవుతోంది. లోన్ కాలవ్యవధిని 6 నెలల నుంచి 72 నెలల వరకు పెట్టుకోవచ్చు. ఆన్ లైన్ లోనే దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆన్ లైన్ దరఖాస్తులో పాన్ కార్డు, పేరు, పుట్టిన తేదీ, ఈమెయిల్ వంటి తదితర వివరాలు సమర్పించాలి. ఆ తర్వాత మీరు లోన్ కు అర్హులో కాదో తెలుస్తుంది. అర్హులైతే ఎంత రుణం వస్తుందో తెలుస్తుంది. అర్హులైన వారు రుణం పొందేందుకు మీకు అనువైన కాలవ్యవధిని ఎంచుకుని లోన్ పొందొచ్చు. ఇటీవల ప్రముఖ డిజిటల్ పేమెంట్ యాప్ ఫోన్ పే కూడా పలు రకాల లోన్స్ ను అందిస్తోంది. అర్హతలను బట్టి ఆన్ లైన్ లోనే నిమిషాల వ్యవధిలో లోన్ పొందే అవకాశం లభిస్తోంది.

Jojobet GirişjojobetcasibomjojobetcasibomjojobetStarzbetMadridbetbetciomatbet girişjojobetgrandpashabetgrandpashabet belge numarasıgrandpashabet belge numarasıJojobet GirişGrandpashabet destekdeneme bonusuJojobetcasibom girişPoliwinGrandpashabetGrandpashabetcasibomjojobetcasibomCasibom Güncel Giriş