nagidream
Rain Proof Film: కారు లేదా బైక్ నడిపేటప్పుడు ముందే కాదు వెనుక కూడా చూడడం ముఖ్యం. వెనుక నుంచి ఎవరు వస్తున్నారో సైడ్ మిర్రర్స్ లో చూసి జాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తుండాలి. లేదంటే ప్రమాదాలు జరుగుతాయి. అయితే వర్షాకాలంలో వర్షం పాడినప్పుడు సైడ్ మిర్రర్స్ లో రోడ్డు సరిగా కనిపించదు. దీని వల్ల ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉంది. అలా జరక్కుండా ఉండాలంటే 250 రూపాయల రెయిన్ ప్రూఫ్ ఫిల్మ్ ని కొనేయండి.

వర్షం పడుతున్నప్పుడు డ్రైవింగ్ చేయడం ఎంత ఇబ్బందో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. బైక్ మీద వెళ్లేవారికైనా, కారు మీద వెళ్లేవారికైనా ఇద్దరికీ ఇబ్బందే. ముఖ్యంగా సైడ్ మిర్రర్స్ లో చూసుకుని డ్రైవ్ చేస్తూ ఉండాలి. అయితే వర్షం పడుతున్నప్పుడు సైడ్ మిర్రర్ మీద వర్షం నీరు నిలిచిపోతుంటుంది. దీని వల్ల వెనుక నుంచి ఎవరు వస్తున్నారో అనేది అస్సలు కనబడదు. రాత్రి సమయంలో అయితే మరీ ఘోరంగా ఉంటుంది. వెనుక ఎవరు వస్తున్నారో కనబడకపోతే యూటర్న్ తీసుకునేటప్పుడు వెనుక నుంచి వచ్చే వ్యక్తి మీ వాహనాన్ని ఢీకొట్టే అవకాశం ఉంది. లేదా మీరే ఆ వ్యక్తి వాహనాన్ని ఢీకొట్టే ఛాన్స్ ఉంది. దీని వల్ల ఇద్దరికీ నష్టం జరగొచ్చు. అయితే అలా జరక్కూడదంటే మీ దగ్గర ఈ గాడ్జెట్ ఉండాల్సిందే.
రెయిన్ ప్రూఫ్ ఫిల్మ్. ఇది మీరు వాహనాల్లో ప్రయాణిస్తున్నప్పుడు ప్రమాదాలు జరక్కుండా ఆపుతుంది. ఏ రెయిన్ ప్రూఫ్ ఫిల్మ్ ని కారు లేదా బైక్ సైడ్ మిర్రర్స్ కి అంటిస్తే.. వర్షం పడినా దాని మీద ఆ నీరు నిలబడదు. తడి అనేది ఉండదు. దీని వల్ల మీకు వెనుక నుంచి వచ్చే వారు కనబడతారు. సైడ్ మిర్రర్ లోంచి మీకు రోడ్డు క్లియర్ గా కనబడుతుంది. దీని మీద మంచు నిలవదు. దుమ్ము నిలబడదు. స్క్రాచెస్ పడవు. ఎలాంటి వాటినైనా తట్టుకుని నిలబడుతుంది. ఇది ఒవెల్, స్క్వేర్ షేప్స్ లో లభిస్తుంది. ఆన్ లైన్ లో దీని ధర రూ. 499 ఉండగా.. ఆఫర్ లో మీకు 249 రూపాయలే పడుతుంది. 249 రూపాయలకు నాలుగు రెయిన్ ప్రూఫ్ ఫిల్మ్ లు వస్తున్నాయి. రెండు ఒవెల్ షేప్ వి, రెండు స్క్వేర్ షేప్ వి. ఈ రెయిన్ ప్రూఫ్ ఫిల్మ్ ని కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.