iDreamPost
android-app
ios-app

OTT లో ఈరోజు ఒక్కరోజే 18 మూవీస్.. వాటిలో 7 తెలుగు

  • Published Jun 06, 2025 | 2:50 PM Updated Updated Jun 06, 2025 | 2:50 PM

ఈ రోజు ఒక్కరోజే OTT లో 18 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కాబట్టి ఈ వీకెండ్ ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంటుందని చెప్పొచ్చు. మరి ఈ సినిమాలేంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి. వాటిలో ఏ ఏ సినిమాలు ఇంట్రెస్టింగ్ గా ఉండనున్నాయి అనే విషయాలు చూసేద్దాం.

ఈ రోజు ఒక్కరోజే OTT లో 18 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కాబట్టి ఈ వీకెండ్ ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంటుందని చెప్పొచ్చు. మరి ఈ సినిమాలేంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి. వాటిలో ఏ ఏ సినిమాలు ఇంట్రెస్టింగ్ గా ఉండనున్నాయి అనే విషయాలు చూసేద్దాం.

  • Published Jun 06, 2025 | 2:50 PMUpdated Jun 06, 2025 | 2:50 PM
OTT లో ఈరోజు ఒక్కరోజే 18 మూవీస్.. వాటిలో 7 తెలుగు

ప్రతి వారం లానే ఈ వారం కూడా పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అయ్యాయి. పైగా ఈ వారం థియేటర్ లో మెప్పించతగ్గ స్ట్రెయిట్ రిలీజ్ లు, రీరిలీజ్ లు , అటు IPL మ్యాచ్ లు కూడా లేకపోవడంతో.. అంతా OTT బాట పట్టారు. అలా ఈ రోజు ఒక్కరోజే OTT లో 18 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కాబట్టి ఈ వీకెండ్ ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంటుందని చెప్పొచ్చు. మరి ఈ సినిమాలేంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి. వాటిలో ఏ ఏ సినిమాలు ఇంట్రెస్టింగ్ గా ఉండనున్నాయి అనే విషయాలు చూసేద్దాం.

నెట్‌ఫ్లిక్స్ :

మెర్సీ ఫర్ నన్ (క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూన్ 6

స్ట్రా ( మిస్టరీ థ్రిల్లర్)- జూన్ 6

ది సర్వైవర్స్ (ఆస్ట్రేలియన్ సిరీస్)- జూన్ 6

కె.ఓ (ఫ్రెంచ్ యాక్షన్ థ్రిల్లర్)- జూన్ 6

జియో హాట్‌స్టార్ :

దేవిక అండ్ డానీ (తెలుగు వెబ్ సిరీస్)- జూన్ 6

గెట్ అవే (హారర్ కామెడీ )- జూన్ 6

ప్రిడేటర్స్: కిల్లర్స్ ఆఫ్ కిల్లర్స్ ( యానిమేషన్ సైన్స్ ఫిక్షన్ )- జూన్ 6

లయన్స్‌గేట్ ప్లే :

రెడ్‌ 2 (తెలుగు డబ్బింగ్ మూవీ)- జూన్ 6

12 స్ట్రాంగ్‌ (తెలుగు డబ్బింగ్ మూవీ)- జూన్ 6

హై ఫోర్సెస్‌ (తెలుగు డబ్బింగ్ మూవీ)- జూన్ 6

కోడ్ 8 (తెలుగు డబ్బింగ్ మూవీ)- జూన్ 6

సోనీ లివ్ :

మహారాణి సీజన్‌ 4 (తెలుగు డబ్బింగ్ సిరీస్)- జూన్ 6

అమెజాన్ ప్రైమ్:

భూల్ చుక్ మాఫ్ (హిందీ మూవీ)- జూన్ 6

MX ప్లేయర్ :

లఫంగీ (హిందీ మూవీ)- జూన్ 6

ఆహా:

వడక్కన్ (తెలుగు డబ్బింగ్ సినిమా)- జూన్ 6

సన్ నెక్స్ట్ :

లాల్ సలామ్ (తమిళ డ్రామా)- జూన్ 6

జీ5:

ఛాల్ కపట్- ది డిసెప్షన్ (హిందీ సిరీస్)- జూన్ 6

మనోరమ మ్యాక్స్:

పట్ట్ (మలయాళ డ్రామా)- జూన్ 6

వీటిలో లాల్ సలామ్, తెలుగు సిరీస్ దేవిక అండ్ డానీ, హారర్ థ్రిల్లర్ వడక్కన్, మహారాణి సీజన్ 4, భూల్ చుక్ మాఫ్, లఫంగీ, ఛాల్ కపట్ – ది డిసెప్షన్, రెడ్ 2, 12 స్ట్రాంగ్, హై ఫోర్సెస్, కోడ్ 8, గెట్ అనే సినిమాలు ఇంట్రెస్టింగ్ గా ఉండనున్నాయి . వీకెండ్ అయ్యేలోపు మరిన్ని మూవీస్ ఈ లిస్ట్ లో యాడ్ అయినా ఆశ్చర్యం లేదు. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.