iDreamPost
android-app
ios-app

అక్కినేని ఇంట వైభవంగా పెళ్లి సంబరాలు

  • Published Jun 06, 2025 | 12:07 PM Updated Updated Jun 06, 2025 | 12:08 PM

అక్కినేని అఖిల్ వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. తన ప్రియురాలు జైనాబ్ తో కలిసి వైవాహిక జీవితాన్ని ప్రారంభించాడు. ఈ పెళ్లి అట్టహాసంగా ఈ జూన్ 6 తెల్లవారు జామున 3 గంటలకి జరిగింది. రు కుటుంబసభ్యులు, సన్నిహితులు, సినీతారల మధ్య వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది

  • Published Jun 06, 2025 | 12:07 PMUpdated Jun 06, 2025 | 12:08 PM
అక్కినేని ఇంట  వైభవంగా పెళ్లి సంబరాలు

అక్కినేని అఖిల్ వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. తన ప్రియురాలు జైనాబ్ తో కలిసి వైవాహిక జీవితాన్ని ప్రారంభించాడు. ఈ పెళ్లి అట్టహాసంగా ఈ జూన్ 6 తెల్లవారు జామున 3 గంటలకి జరిగింది. రు కుటుంబసభ్యులు, సన్నిహితులు, సినీతారల మధ్య వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అక్కినేని నాగార్జున స్వగృహంలోనే ఈ పెళ్లి వేడుకను జరిపించారు. ఈ పెళ్లి వేడుకకు మెగాస్టార్ చిరంజీవి , రామ్ చరణ్ దంపతులు.. పలువురు పెద్దలు , బిజినెస్ మ్యాగ్నెట్స్ హాజరయ్యారు.

ప్రస్తుతం వీరి ఫోటోలు , పెళ్లి అనంతరం జరిగిన బరాత్ కు సంబందించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఇక ఆ తర్వాత జూన్ 8 న అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా రిసెప్షన్ వేడుక జరగనుందట.దీనికి మరింతమంది ముఖ్య అతిధులు హాజరు కానున్నట్లు సమాచారం. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.