iDreamPost
android-app
ios-app

New Tata Punch: తక్కువ ధరతో అప్డేటెడ్ పంచ్ ని దించేసిన టాటా.. ఫీచర్లు సూపర్!

  • Published Sep 19, 2024 | 2:00 AM Updated Updated Sep 19, 2024 | 2:00 AM

New Tata Punch: టాటా తన పంచ్ అప్‌డేటెడ్ మోడల్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టేసింది. టాటా పంచ్ దేశంలోనే నెంబర్ వన్ కార్ గా దూసుకుపోతుంది.

New Tata Punch: టాటా తన పంచ్ అప్‌డేటెడ్ మోడల్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టేసింది. టాటా పంచ్ దేశంలోనే నెంబర్ వన్ కార్ గా దూసుకుపోతుంది.

  • Published Sep 19, 2024 | 2:00 AMUpdated Sep 19, 2024 | 2:00 AM
New Tata Punch: తక్కువ ధరతో అప్డేటెడ్ పంచ్ ని దించేసిన టాటా.. ఫీచర్లు సూపర్!

టాటా మోటర్స్ తన ఫేమస్ ఎస్‌యూవీ పంచ్ అప్‌డేటెడ్ మోడల్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టేసింది. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీ కార్ ఇదే కావడం విశేషం. గత కొన్ని నెలల నుంచి టాటా పంచ్ దేశంలోనే నెంబర్ వన్ కార్ గా దూసుకుపోతుంది. ఈ ఏడాది ఆగస్టులో ఏకంగా 4 లక్షల అమ్మకాల మార్కును దాటిన అత్యంత వేగవంతమైన SUV కార్ గా పంచ్ నిలిచింది. ఇప్పుడు అప్డేటెడ్ మోడల్ వచ్చేసింది కాబట్టి సేల్స్ లో టాటా రికార్డులు నమోదు చెయ్యడం ఖాయం. ఇక ఈ అప్‌డేటెడ్ టాటా పంచ్‌కు కొత్త ఫీచర్లను యాడ్ చెయ్యడంతో పాటు కొత్త వేరియంట్‌లతో అప్‌గ్రేడ్ చేశారు. ఈ కార్ యొక్క డిజైన్, ఇతర ఫీచర్లు ప్రస్తుతం ఉన్న మోడల్ లాగానే ఉన్నాయి.

ఈ అప్డేటెడ్ టాటా పంచ్ మినీ SUV కార్ 10 ట్రిమ్‌లలో వస్తుంది. ప్యూర్, ప్యూర్ (O), అడ్వెంచర్, అడ్వెంచర్ రిథమ్, అడ్వెంచర్ S, అడ్వెంచర్ + S, అకాంప్లిష్డ్ +, అకాంప్లిష్డ్ + S, క్రియేటివ్ + క్రియేటివ్ + ఎస్‌లలో ఈ కార్ వస్తుంది. ఇక ఈ అప్డేటెడ్ టాటా పంచ్ EV వేరియంట్‌తో కూడా వస్తుంది. ఈ కారు సేఫ్టీ విషయంలో ఎప్పటికీ మహా రాజనే చెప్పాలి. ఎందుకంటే ఈ కార్ గ్లోబల్ NCAP సేఫ్టీ క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ సాధించింది. టాటా పంచ్ మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లతో వస్తుంది. ఈ కార్ కి LED హెడ్‌లైట్లు, టెయిల్‌లైట్‌లు ఉంటాయి. అంతేగాక ఈ కార్ పవర్ విండోస్, 16 అంగుళాల టైర్ సైజుతో కూడా వస్తుంది. ఇంకా ఈ కారులో యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, అదిరిపోయే అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

ఇంకా ఈ అప్డేటెడ్ పంచ్ ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ కార్లో వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ఆర్మ్‌రెస్ట్‌తో కూడిన గ్రాండ్ కన్సోల్, వెనుక ఏసీ వెంట్, టైప్ సి ఫాస్ట్ యూఎస్‌బి ఛార్జర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.ఇంకా వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లేతో 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లని ఈ కార్ కలిగి ఉంది. ఇది మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్‌తో 1.2-లీటర్, పెట్రోల్, డీజిల్ ఇంజన్‌లతో వస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.6.13 లక్షల నుండి రూ.9.90 లక్షల దాకా ఉంది. ఇక కంపెనీ దీని బుకింగ్స్ ని కూడా స్టార్ట్ చేసింది. మరి ఈ అప్డేటెడ్ టాటా పంచ్ కార్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetjojobetJojobetMadridbetjojobetJojobetjojobetJojobetkingroyaljojobetjojobetcasibomcasibomjojobetjojobetcasibom girişchild pornbetciobetciobetciojojobet girişGrandpashabetHoliganbetHoliganbetTipobet