iDreamPost
android-app
ios-app

Netflix Free Account: OTT లవర్స్ కోసం అదిరిపోయే రీచార్జ్ ప్లాన్స్.. నెట్‌ఫ్లిక్స్ ఫ్రీగా పొందొచ్చు

How to Get FREE Netflix Account August 2024: ఓటీటీ లవర్స్ కు పండగే. ఈ రీచార్జ్ ప్లాన్లతో ఫ్రీగా నెట్ ఫ్లిక్స్ ఓటీటీ సబ్ స్క్రిప్షన్ ను పొందొచ్చు. జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా ఈ ప్లాన్లతో రీచార్జ్ చేసుకుంటే నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ ను ఫ్రీగా అందిస్తున్నాయి.

How to Get FREE Netflix Account August 2024: ఓటీటీ లవర్స్ కు పండగే. ఈ రీచార్జ్ ప్లాన్లతో ఫ్రీగా నెట్ ఫ్లిక్స్ ఓటీటీ సబ్ స్క్రిప్షన్ ను పొందొచ్చు. జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా ఈ ప్లాన్లతో రీచార్జ్ చేసుకుంటే నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ ను ఫ్రీగా అందిస్తున్నాయి.

Netflix Free Account: OTT లవర్స్ కోసం అదిరిపోయే రీచార్జ్ ప్లాన్స్.. నెట్‌ఫ్లిక్స్ ఫ్రీగా పొందొచ్చు

టెలికాం సంస్థలు రీచార్జ్ ధరలు పెంచిన విషయం తెలిసిందే. దీంతో మొబైల్ యూజర్లు ఉసూరుమంటున్నారు. తక్కువ ధరతో రీచార్జ్ ప్లాన్స్ ఉండే నెట్ వర్క్ లకు మారేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో టెలికాం కంపెనీలు కస్టమర్లను కాపాడుకునేందుకు సూపర్ బెనిఫిట్స్ తో రీచార్జ్ ప్లాన్లను తీసుకొస్తున్నాయి. అన్ లిమిటెడ్ కాలింగ్, భారీగా డేటా, ఫ్రీగా ఓటీటీ సబ్ స్క్రిప్షన్స్ కూడా అందిస్తున్నాయి. మరి మీరు కూడా ఫ్రీగా ఓటీటీలను అందించే ప్లాన్లతో రీచార్జ్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే మీకు నెట్ ఫ్లిక్స్ ను ఫ్రీగా అందించే ప్రిపేయిడ్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా ఈ ప్లాన్లతో రీచార్జ్ చేసుకుంటే నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ ను ఫ్రీగా అందిస్తున్నాయి.

జియో రూ. 1299 ప్లాన్:

  • జియో అందించే ఈ ప్లాన్ తో 84 రోజుల వ్యాలిడిటీ పొందొచ్చు. అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు, రోజుకు 2జీబీ డేటా పొందొచ్చు. ఈ ప్లాన్ తో ఫ్రీగా నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ ను పొందొచ్చు.

జియో రూ. 1799 ప్లాన్:

  • ఓటీటీ లవర్స్ కోసం జియో నుంచి మరో ప్లాన్ అందుబాటులో ఉంది. 1799తో రీచార్జ్ చేసుకుంటే 84 రోజుల వ్యాలిడిటీ పొందొచ్చు. డైలీ 3జీబీ డేటా అందుకోవచ్చు. రోజుకు 100 ఎస్ఎంఎస్ లు, అన్ లిమిటెడ్ కాల్స్, ఫ్రీగా నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ ను పొందొచ్చు.

ఎయిర్ టెల్ రూ. 1798 ప్లాన్:

  • ఎయిర్ టెల్ అందించే ఈ ప్లాన్ తో 84 రోజుల వ్యాలిడిటీ పొందొచ్చు. డైలీ 3జీబీ డేటా వస్తుంది. రోజుకు 100 ఎస్ఎంఎస్ లు, అన్ లిమిటెడ్ కాల్స్, ఫ్రీగా నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ ను పొందొచ్చు.

వొడాఫోన్ ఐడియా రూ. 1198 ప్లాన్:

  • ఈ ప్లాన్ తో రీచార్జ్ చేసుకుంటే 70 రోజుల వ్యాలిడిటీ పొందొచ్చు. రోజుకు 2జీబీ డేటా అందుకోవచ్చు. రోజుకు 100 ఎస్ఎంఎస్ లు, అన్ లిమిటెడ్ కాల్స్, ఫ్రీగా నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ ను పొందొచ్చు.

వొడాఫోన్ ఐడియా రూ. 1599 ప్లాన్:

  • నెట్ ఫ్లిక్స్ ఫ్రీగా అందించే మరో ప్లాన్ ఇది. ఈ ప్లాన్ తో రీచార్జ్ చేసుకుంటే 84 రోజుల వ్యాలిడిటీ పొందొచ్చు. డైలీ 2.5జీబీ డేటా వస్తుంది. రోజుకు 100 ఎస్ఎంఎస్ లు, అన్ లిమిటెడ్ కాల్స్, ఫ్రీగా నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ ను పొందొచ్చు.