iDreamPost
android-app
ios-app

క్వాలిటీ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్.. రూ. 4500 విలువ చేసేది 2499కే

USHA Rice Cooker: మీరు కొత్త రైస్ కుక్కర్ కొనాలనుకుంటున్నారా? ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో సూపర్ డీల్ అందుబాటులో ఉంది. 4590 విలువ చేసే ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ 2499కే వచ్చేస్తోంది.

USHA Rice Cooker: మీరు కొత్త రైస్ కుక్కర్ కొనాలనుకుంటున్నారా? ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో సూపర్ డీల్ అందుబాటులో ఉంది. 4590 విలువ చేసే ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ 2499కే వచ్చేస్తోంది.

క్వాలిటీ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్.. రూ. 4500 విలువ చేసేది 2499కే

ఇప్పుడంతా ఉరుకుల పరుగుల జీవితం. సంపాదనలో పడి బిజీ లైఫ్ గడుపుతున్నారు. తినడానికి కూడా సమయం దొరకని పరిస్థితి. ఇక వంట చేసుకుందామంటే సమయం ఎక్కువ పడుతందని హోటల్స్ నుంచి ఆర్డర్ పెట్టుకుంటున్నారు. తక్కువ సమయంలో వంట చేసుకోవాలంటే.. గ్యాస్ స్టవ్ పై కంటే ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లపై వంట ఈజీగా ఉంటుంది. కుక్కర్లో రైస్ పెట్టి స్విచ్ ఆన్ చేస్తే చాలు నిమిషాల్లోనే అన్నం రెడీ అవుతుంది. మార్కెట్ లో ప్రముఖ కంపెనీలకు చెందిన ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లు అందుబాటులో ఉన్నాయి. మీ వంట ఈజీగా అయిపోవాలంటే ఈ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ను ట్రై చేయండి. ప్రముఖ ఈకామర్స్ సంస్థలో ఉష బ్రాండ్ కు చెందిన ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ 4590 విలువ చేసేది 2499కే వచ్చేస్తోంది.

ఎలక్ట్రానిక్ పరికరాలు అందుబాటులోకి వచ్చాక వంట విధానమే మారిపోయింది. దాదాపు అందరిళ్లలో ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లు దర్శనమిస్తున్నాయి. మరి మీరు కూడా కొత్త ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ కొనాలనుకుంటున్నారా? ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో ఉష బ్రాండ్ కు చెందిన 1.8 లీ. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ పై 46 శాతం డిస్కౌంట్ లభిస్తున్నది. దీని అసలు ధర రూ. 4590గా ఉంది. ఆఫర్లో భాగంగా దీన్ని మీరు రూ. 2499కే సొంతం చేసుకోవచ్చు. ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదేమో వెంటనే కొనుగోలు చేయండి. ఈ రైస్ కుక్కర్ లో 5 గంటల పాటు రైస్ వేడిగా ఉంటుంది. 2 కుకింగ్ ప్యాన్స్ తో వస్తుంది. 5 సంవత్సరాల వారంటీతో వస్తుంది. ఈ రైస్ కుక్కర్ ను కొనాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.

మీరు అతి తక్కువ ధరలో మంచి ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ కావాలనుకుంటే ప్రముఖ ఈకామర్స్ సంస్థలో బంపరాఫర్ అందుబాటులో ఉంది. పీజియన్ బ్రాండ్ కు చెందిన 1 లీటర్ రైస్ కుక్కర్ పై 44 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 1945 గా ఉంది. ఆఫర్లో భాగంగా దీన్ని మీరు రూ. 1098 కే కొనుగోలు చేయొచ్చు. 400 వాట్స్ తో వస్తుంది. 5 గంటల పాటు అన్నం వేడిగా ఉంటుంది. 3-4 ఉండే ఇంట్లో ఇది యూజ్ ఫుల్ గా ఉంటుంది. ఈ రైస్ కుక్కర్ ను కొనాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.