iDreamPost
android-app
ios-app

క్వాలిటీ రెయిన్ కోట్ కావాలా? రూ. 2500 రెయిన్ కోట్ 799కే.. ఇప్పుడే కొనుక్కోండి

  • Published Jul 27, 2024 | 10:23 PM Updated Updated Jul 27, 2024 | 10:23 PM

Rain Coat: వర్షాల కారణంగా బయటకు వెళ్లలేకపోతున్నారా? అయితే తక్కువ ధరకే రెయిన్ కోట్ ను సొంతం చేసుకోండి. 2500 రెయిన్ కోట్ 799కే దక్కించుకోవచ్చు. త్వరపడండి.

Rain Coat: వర్షాల కారణంగా బయటకు వెళ్లలేకపోతున్నారా? అయితే తక్కువ ధరకే రెయిన్ కోట్ ను సొంతం చేసుకోండి. 2500 రెయిన్ కోట్ 799కే దక్కించుకోవచ్చు. త్వరపడండి.

క్వాలిటీ రెయిన్ కోట్ కావాలా? రూ. 2500 రెయిన్ కోట్ 799కే.. ఇప్పుడే కొనుక్కోండి

వర్షాకాలం ప్రారంభమవడంతో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. వరుణుడు దంచికొడుతున్నాడు. ఎడతెరిపి లేని వర్షాలతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. దేశ వ్యాప్తంగా భారీ వానలు కురస్తున్నాయి. వర్షాల ధాటికి వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. వర్షాలు కురుస్తుండడంతో స్కూల్ విద్యార్థులు, ఉద్యోగులు, ఇతర పనులకు బయటకి వెళ్లే వారు వానలో తడుస్తూ వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది. అసలే వాతావరణం అంతా చల్లబడిపోయింది. ఇక వానలో బట్టలు కూడా తడిస్తే పొద్దంతా వణికిపోవాల్సిందే. ఈ బాధ తప్పించుకోవాలంటే నాణ్యమైన రెయిన్ కోట్ ఉండాల్సిందే. ప్రముఖ ఈకామర్స్ సంస్థలో రెయిన్ కోట్ పై అదిరిపోయే ఆఫర్ ఉంది.

వర్షాకాలం నేపథ్యంలో రెయిన్ కోట్లకు డిమాండ్ పెరుగుతుంది. ఎందుకంటే గొడుగు పెట్టుకుని ఎక్కువ దూరం వెళ్లలేము. పైగా ఎక్కువ సేపు గొడుగు పట్టుకుంటే చేతులు నొప్పి పెడతాయి. కాబట్టి అందరు రెయిన్ కోట్లను యూజ్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. రెయిన్ కోట్ ధరిస్తే చుక్క మీద పడకుండా ఎంతదూరమైనా వెళ్లొచ్చు. బైక్ పై జర్నీ చేసే వారికి రెయిన్ కోట్ ఉపయోగకరంగా ఉంటుంది.

మరి మీరు కూడా కొత్త రెయిన్ కోట్ ను కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో మియా ఫ్యాషన్ బ్రాండ్ కు చెందిన రెయిన్ కోట్ పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. రెయిన్ కోట్ అసలు ధర రూ. 2499 ఉండగా ఆఫర్ లో భాగంగా 799కే సొంతం చేసుకోవచ్చు. స్టైలీష్ లుక్ లో ఫుల్ స్లీవ్స్ స్టాండర్ట్ కాలర్ తో వస్తుంది. నైలాన్ మెటీరియల్ తో రూపొందించారు. ఈ వాటర్ రెసిస్టెంట్ జాకెట్ ధరిస్తే మంచి లుక్ వస్తుంది. ఇంత తక్కువ ధరలో క్వాలిటీ రెయిన్ కోట్ కావాలంటే ఇప్పుడే కొనుగోలు చేయండి. కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.