iDreamPost
android-app
ios-app

మీ కిడ్స్ కు బెస్ట్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా?.. 12 వేల ఎలక్ట్రిక్ బైక్ 3,899కే

Kidsmate Hyrider 6V Electric Kids Bike: మీ పిల్లలకు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 12 వేల ఎలక్ట్రిక్ బైక్ 3899కే వచ్చేస్తోంది. ఇప్పుడే కొనుక్కోండి.

Kidsmate Hyrider 6V Electric Kids Bike: మీ పిల్లలకు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 12 వేల ఎలక్ట్రిక్ బైక్ 3899కే వచ్చేస్తోంది. ఇప్పుడే కొనుక్కోండి.

మీ కిడ్స్ కు బెస్ట్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా?.. 12 వేల ఎలక్ట్రిక్ బైక్ 3,899కే

తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లల సంతోషం కోరుకుంటారు. పిల్లలే లోకంగా జీవిస్తుంటారు. బర్త్ డేలకు సర్ ప్రైజ్ గిఫ్టులను అందించి సంతోషపెడుతుంటారు. చిన్నారులకు ఎక్కువగా ఆట వస్తువులు అంటే ఇష్టపడుతుంటారు. టాయ్ సైకిల్స్, టాయ్ బైక్స్ నడిపేందు ఇంట్రెస్టు చూపిస్తుంటారు. ఇలాంటి గిఫ్టులను మీ కిడ్స్ కు గిఫ్ట్ గా ఇవ్వాలనుకుంటే ఇదే మంచి ఛాన్స్. ప్రముఖ ఈకామర్స్ సంస్థలో కిడ్స్ ఎలక్ట్రిక్ బైక్ పై బంపరాఫర్ అందుబాటులో ఉంది. 12 వేలు విలువ చేసే ఎలక్ట్రిక్ బైక్ 3899కే సొంతం చేసుకోవచ్చు. ఈ కిడ్స్ బైక్ ను నడపడం వల్ల రియల్ లైఫ్ లో డ్రైవింగ్ ఈజీ అయిపోతుంది.

కిడ్స్ కు సంబంధించిన ప్రొడక్టులపై ఈ కామర్స్ సంస్థ భారీ డిస్కౌంట్ ప్రకటించింది. కిడ్స్ మేట్ కు చెందిన ఎలక్ట్రిక్ బైక్ పై 68 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 11,999గా ఉంది. ఆఫర్లో భాగంగా దీన్ని మీరు రూ. 3,899కే సొంతం చేసుకోవచ్చు. ఈ కిడ్స్ బైక్ 1-4 సంవత్సరాల వయసున్న పిల్లలకు సెట్ అవుతుంది. ఇది త్రీ వీల్స్ తో వస్తుంది. పిల్లలు దీనిపై కూర్చున్నప్పుడు కింద పడే ప్రమాదమేమీ ఉండదు. మ్యూజిక్ ప్లేయర్ ను అందించారు. ఫ్రంట్ భాగంలో ఎల్ఈడీ లైట్ ను ఇచ్చారు. ఇందులో 6 వోల్ట్ 6.5 ఏహెచ్ రీచార్జబుల్ బ్యాటరీతో వస్తుంది. సౌకర్యవంతమైన సీట్, లార్జ్ టైర్స్ ను ఇచ్చారు. హై క్వాలిటీ ప్లాస్టిక్ తో రూపొందించారు. యూఎస్బీ కనెక్టివీటీ అందించారు. ఫూట్ ఆక్సిలరేట్ పెడల్ తో స్పీడ్ కంట్రోల్ చేయొచ్చు. మరి మీరు ఈ ఎలక్ట్రిక్ బైక్ కొనాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.

12,000 electric bike for 3,899

ప్రముఖ ఈకామర్స్ సంస్థలో బేబీ కార్ పై కళ్లు చెదిరే డీల్ అందుబాటులో ఉంది. బాట్ మన్ సఫారీ బైబీకార్ పై 36 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. దీని అసలు ధర రూ. 2199గా ఉంది. ఆఫర్లో భాగంగా దీన్ని మీరు రూ. 1399కే సొంతం చేసుకోవచ్చు. దీన్ని కొనుగోలు చేయడానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి.