ఫర్నీచర్ లిఫ్టర్ మూవర్ టూల్ సెట్.. ఇదుంటే టెన్షనే ఉండదు

Furniture Lifter Mover Tool Set: ఎప్పుడైనా ఇంటిని శుభ్రం చేయాలనుకున్నప్పుడు ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్, మంచం, బీరువాలు వంటి వాటి కింద ఉన్న మచ్చలను తొలగించేందుకు ఒక పక్కకు జరపాలని అనుకుంటారు. అయితే బరువుగా ఉండడం వల్ల కష్టంగా ఉంటుంది. అదే మీ దగ్గర ఈ ఫర్నీచర్ లిఫ్టర్ మూవర్ టూల్ సెట్ ఉంటే కనుక ఎంత బరువైన వస్తువునైనా సులువుగా పక్కకు జరిపేయవచ్చు.

Furniture Lifter Mover Tool Set: ఎప్పుడైనా ఇంటిని శుభ్రం చేయాలనుకున్నప్పుడు ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్, మంచం, బీరువాలు వంటి వాటి కింద ఉన్న మచ్చలను తొలగించేందుకు ఒక పక్కకు జరపాలని అనుకుంటారు. అయితే బరువుగా ఉండడం వల్ల కష్టంగా ఉంటుంది. అదే మీ దగ్గర ఈ ఫర్నీచర్ లిఫ్టర్ మూవర్ టూల్ సెట్ ఉంటే కనుక ఎంత బరువైన వస్తువునైనా సులువుగా పక్కకు జరిపేయవచ్చు.

ఇంట్లో సామాన్లు సర్దుతున్నప్పుడు గానీ ఇల్లు శుభ్రం చేస్తున్నప్పుడు గానీ లేదా సామాన్లను ఇంట్లోనే ఒక చోట నుంచి మరొక చోటకి తరలిస్తున్నప్పుడు గానీ వాటిని జరపడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. సోఫాలు, వాషింగ్ మెషిన్లు, ఫ్రిడ్జ్ లు, మంచం, డైనింగ్ టేబుల్ ఇలా వీటన్నిటినీ జరపాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. ఇల్లు ఊడ్చినప్పుడు గానీ, కడిగినప్పుడు గానీ తడిగుడ్డ పెట్టినప్పుడు గానీ ఇంట్లో బరువైన వస్తువులను అటూ ఇటూ మార్చాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వాటిని జరపాలని చూస్తే నేల మీద గీతలు పడడమే కాకుండా సౌండ్ వచ్చేస్తుంది. అదే ఈ ఫర్నీచర్ లిఫ్టర్ మూవర్ టూల్ సెట్ ఉంటే కనుక సులువుగా బరువైన వస్తువులను కదిలించవచ్చు.

హెవీ డ్యూటీ ఫర్నీచర్ లిఫ్టర్ మూవర్ టూల్ సెట్ లు ఆన్ లైన్ లో అందుబాటులో ఉన్నాయి. ఇవి చిన్న చక్రాలతో వస్తున్నాయి. ఈ చక్రాల వల్ల వాషింగ్ మెషీన్స్ ని, సోఫాలను, రిఫ్రిజిరేటర్లని, బీరువాలను సులువుగా ఒక మూల నుంచి మరొక మూలకి నెట్టవచ్చు. ఆడవారు సైతం సులువుగా నెట్టుకునేలా ఈ చక్రాల నిర్మాణం ఉంటుంది. లివింగ్ రూమ్ లేదా హాల్ ని, గానీ వేరే గదులను గానీ మరలా డిజైన్ చేయడం, శుభ్రం చేయడం వంటివి చేసినప్పుడు బరువైన వస్తువులను సులువుగా పక్కకి జరుపుకోవచ్చు. ల్యామినేటెడ్ నేల మీద, హార్డ్ వుడ్ ఫ్లోర్స్ మీద, కార్పెట్ మీద ఎలాంటి నేల మీదనైనా ఈ మూవర్ టూల్ సెట్ ద్వారా బరువైన వస్తువులను సులువుగా మూవ్ చేయవచ్చు. ఇవి రస్ట్ రెసిస్టెన్స్ తో డిజైన్ చేయబడ్డ కారణంగా తుప్పు పట్టవు.

ఇదొక సెట్ కొనుక్కుని అన్ని బరువైన వస్తువులకు అమర్చుకోవచ్చు. ఏ వస్తువునైనా క్షణాల్లో ఎక్కడ కావాలంటే అక్కడ సెట్ చేసుకోవచ్చు. ఈ టూల్ సెట్ లో ఒక లిఫ్టర్, నాలుగు వీల్స్ తో కూడిన చిన్న స్టాండ్స్ ఉన్నాయి. మొత్తం 5 వస్తువులతో కూడిన సెట్ ఇది. లిఫ్టర్ సాయంతో వాషింగ్ మెషిన్, ఫ్రిడ్జ్ వంటి వాటిని కొంచెం పైకి లేపి దాని కింద ఈ చక్రాలను పెట్టాలి. ఇక ఎక్కడకి కావాలంటే అక్కడకి జరుపుకోవడమే. దృఢమైన, సున్నితమైన ఈ చక్రాల వల్ల నేల పాడవుతుందన్న టెన్షన్ అవసరం లేదు. ఈ వీల్స్ 360 డిగ్రీలతో పని చేస్తుంది. కాబట్టి ఏ యాంగిల్ లో అయినా వస్తువులను కదిలించవచ్చు. ఈ ఫర్నీచర్ లిఫ్టర్ మూవర్ టూల్ సెట్ అసలు ధర రూ. 999 కాగా ఆఫర్ లో రూ. 599కే అందుబాటులో ఉంది. మరి మీకు ఈ టూల్ సెట్ వల్ల ఉపయోగం ఉందనుకుంటే కనుక కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Show comments