iDreamPost
android-app
ios-app

స్టైలిష్ లుక్ కోసం బెస్ట్ హుడీస్.. కేవలం రూ. 499 మాత్రమే.. ఇప్పుడే కొనుక్కోండి

Hoodies: ట్రెండీ లుక్ ను ఇచ్చే హుడీస్ కోసం చూస్తున్నారా? అయితే ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో తక్కువ ధరకే లభిస్తున్నాయి. కేవలం 499కే సొంతం చేసుకోవచ్చు. త్వరపడండి.

Hoodies: ట్రెండీ లుక్ ను ఇచ్చే హుడీస్ కోసం చూస్తున్నారా? అయితే ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో తక్కువ ధరకే లభిస్తున్నాయి. కేవలం 499కే సొంతం చేసుకోవచ్చు. త్వరపడండి.

స్టైలిష్ లుక్ కోసం బెస్ట్ హుడీస్.. కేవలం రూ. 499 మాత్రమే.. ఇప్పుడే కొనుక్కోండి

లుక్ కోసం ఇప్పుడంతా హుడీస్ ధరించేందుకు ఇంట్రస్టు చూపిస్తున్నారు. ప్రస్తుతం హుడీలు ట్రెండీగా మారాయి. అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ హుడీలను కొనేందుకు ఇష్టపడుతున్నారు. చలికాలంలో చలి నుంచి రక్షణనిస్తుంది. కాలంతో సంబంధం లేకుండా హుడీలను యూజ్ చేస్తున్నారు. మీకు నచ్చిన రంగుల్లో రక రకాల హుడీలు అందుబాటులో ఉన్నాయి. మరి మీరు స్టైలిష్ లుక్ కోసం బెస్ట్ హుడీస్ కోసం చూస్తున్నారా? అయితే ప్రముఖ ఈకామర్స్ సంస్థలో తక్కువ ధరకే హుడీలు లభిస్తున్నాయి. 12 వందలు విలువ చేసే హుడీ 499కే వచ్చేస్తోంది. ఇప్పుడే కొనుక్కోండి.

ప్రముఖ ఈకామర్స్ సంస్థలో వుమెన్స్ కోసం అదిరిపోయే హుడీస్ అందుబాటులో ఉన్నాయి. కాటన్ జిప్పర్ హుడీస్ పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ హుడీపై 58 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 1199గా ఉంది. ఆఫర్లో భాగంగా దీన్ని మీరు రూ. 499కే సొంతం చేసుకోవచ్చు. దీన్ని కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ప్రింటెడ్ హుడీస్ కోసం చూసే వారికి ప్రముఖ ఈకామర్స్ సంస్థలో తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. టగస్ ప్రింటెడ్ హుడీస్ పై 60 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 1499గా ఉంది. ఆఫర్లో భాగంగా దీన్ని మీరు రూ. 599కే సొంతం చేసుకోవచ్చు. దీన్ని కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

కాటన్ హుడీస్ కోసం చూసే వారికి ప్రముఖ ఈకామర్స్ సంస్థలో అలన్ జాన్స్ కు చెందిన హుడీ అందుబాటులో ఉంది. దీనిపై 57 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. దీని అసలు ధర రూ. 1799గా ఉంది. ఆఫర్లో భాగంగా దీన్ని మీరు రూ. 779కే సొంతం చేసుకోవచ్చు. దీన్ని కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.