అతి తక్కువ ధరకే 5G ఫోన్! ఆఫర్ ఈ ఒక్క రోజు మాత్రమే!

5G Phone Lowest Price: ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ వాడని వారు బహుషా ఎవరూ లేరనే అనొచ్చు.. గ్రామీణ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. ఇక స్మార్ట్ ఫోన్స్ కాంపిటీషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.

5G Phone Lowest Price: ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ వాడని వారు బహుషా ఎవరూ లేరనే అనొచ్చు.. గ్రామీణ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. ఇక స్మార్ట్ ఫోన్స్ కాంపిటీషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.

స్మార్ట్ ఫోన్స్ కాంపిటీషన్ గురించి తెలియనిది కాదు. ఆఫర్లు ప్రతిసారి వస్తు ఉంటాయి. కాని ఈ ఆఫర్ ఈ ఒక్క రోజు మాత్రమే, అతి తక్కువ ధరకే 5G ఫోన్ ని, మీ సొంతం చేసుకోవచ్చు. రియల్ మీ నర్జో 70 5G. ఇప్పుడు ఈ ఫోన్ భారీ డిస్కౌంట్ లో ఉంది. అసలు ఈ 5G ఫోన్ ఫీచర్స్ ఏంటి? స్పెసిఫికేషన్స్ ఏంటి? ధర ఎంత? అనేది కూడా ఇప్పుడు చూద్దాం.

ఈ ఫోన్ అమెజాన్ లో ఈ ఇయర్ మార్కెట్లోకి లాంచ్ అయ్యింది. మాములుగా దీని ధర రూ. 15,999. కాని అమెజాన్ ప్లాట్ ఫారంలో రూ. 2000 డిస్కౌంట్ సేల్ లో నడుస్తుంది. ఈ ఆఫర్ తో రియల్ మీ నర్జో 70 5జీ ఫోన్ ను జస్ట్ రూ. 13,999కే మనం కొనుక్కోవచ్చు. ఈ రియల్ మీ నర్జో 70 5జీ ఫోన్ 6జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో అలాగే 8జీబీ + 128జీబీ ఫోన్ పై కూడా సెం ఆఫర్ రూ. 2000 డిస్కౌంట్ తో రూ. 14,999కే కొనొచ్చు. ఈ ఆఫర్ జూలై 11వ తేదీ అంటే ఈరోజు అర్ధరాత్రి 11:59 నిమిషాల వరకూ మాత్రమే ఉంది. అంతే కాకుండా నో కాస్ట్ ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంది.

ఈ ఫోన్ 6.7-ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ అమోల్డ్ డిస్ప్లే తో వస్తుంది. ఇందులో 2400 × 1080 పిక్సెల్‌ల రిజల్యూషన్. అలాగే 120హెర్జ్ రిఫ్రెష్ రేట్, ఇంకా 2000 నిట్‌ల బ్రైట్ నెస్ ఉన్నాయి. ఈ డిస్ప్లే లో ఉన్న ఇంకో ప్రత్యేకత ఏంటి అంటే రెయిన్‌ వాటర్ స్మార్ట్ టచ్‌ను కూడా సపోర్ట్ చెయ్యడం. 7050 మీడియా టెక్ డైమెన్సిటీ ప్రాసెసర్‌ తో వస్తుంది.. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ఈ ఫోన్ లో హై స్పెక్ ఫోన్. ఇందులో 50ఎంపీ కెమెరా, 2ఎంపీ డెప్త్ సెన్సార్‌ అలాగే ఎల్ఈడీ ఫ్లాష్‌ ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా 16ఎంపీ ఉంది. అలాగే ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, అలాగే ఇందులో ఐపీ54 రేటింగ్‌ కూడా ఉంది దాని వలన. డస్ట్ ఇంకా వాటర్ స్ప్లాష్ పూర్ఫ్ తో వస్తుంది. 5000ఎంఏహెచ్ బ్యాటరీతో 45వాట్ల సూపర్ వీఓఓసీ ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్ కూడా ఇందులో ఉంది.

Show comments