iDreamPost
android-app
ios-app

108 MP కెమెరా గల POCO X6 Neo ఫోన్ పై కళ్ళు చెదిరే డిస్కౌంట్.. త్వరపడండి!

  • Published Sep 28, 2024 | 8:18 PM Updated Updated Sep 28, 2024 | 8:23 PM

POCO X6 Neo: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ మంచి ఆఫర్లతో నడుస్తుంది. Poco X6 నియో 5G స్మార్ట్‌ఫోన్ పై 35 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.

POCO X6 Neo: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ మంచి ఆఫర్లతో నడుస్తుంది. Poco X6 నియో 5G స్మార్ట్‌ఫోన్ పై 35 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.

108 MP కెమెరా గల POCO X6 Neo ఫోన్ పై కళ్ళు చెదిరే డిస్కౌంట్.. త్వరపడండి!

ప్రస్తుతం ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ దిమ్మ తిరిగే ఆఫర్లతో నడుస్తుంది. ఈ సేల్ లో POCO X6 నియో 5G స్మార్ట్‌ఫోన్ భారీ తగ్గింపుతో వస్తుంది. ఇక దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. Poco X6 నియో 5G స్మార్ట్‌ఫోన్ పై 35 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. దాంతో ఈ ఫోన్ కేవలం రూ. 12,999 ధరకే వస్తుంది. ఇక బ్యాంకు కార్డులతో ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే ఏకంగా రూ.1299 తగ్గింపు కూడా లభిస్తుంది. దీంతో ఈ ఫోన్‌ను కేవలం రూ.11,700 ధరతో కొనుగోలు చేయవచ్చు.

Poco X6 నియో 5G ఫోన్ పవర్ ఫుల్ ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6080 6nm చిప్‌సెట్‌ కలిగి ఉంటుంది. ఇది 6.67-అంగుళాల ఫుల్ HD ప్లస్ (FHD+) సూపర్ అమోలెడ్ డిస్ప్లేతో వస్తుంది. అలాగే దీని డిస్ప్లే (1080×2400 పిక్సెల్స్) రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ ఇంకా 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ కలిగి ఉంటుంది. 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ వంటి సూపర్ ఫీచర్లను ఈ ఫోన్ డిస్ప్లే కలిగి ఉంది. అలాగే మిడ్-ప్రీమియం డిస్‌ప్లే అవుట్‌పుట్‌ కూడా ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ Android 13 OS MIUI 14తో పని చేస్తుంది.

Poco X6 నియో స్మార్ట్‌ఫోన్‌లో ఆకట్టుకునే ఫీచర్ ఏంటంటే దీని కెమెరా. దీనికి ఏకంగా 108 MP ప్రో గ్రేడ్ మెయిన్ కెమెరా + 2 MP డెప్త్ కెమెరా డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. పోర్ట్రెయిట్ మోడ్, నైట్ మోడ్, వాయిస్ షట్టర్, ఫిల్మ్ ఫిల్టర్‌లు, 3x ఇన్-సెన్సార్ జూమింగ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.సెల్ఫీలు దిగడానికి, వీడియో కాల్స్ చేసుకోవడానికి ఈ స్మార్ట్ ఫోన్‌లో 16MP కెమెరా ఉంది. ఈ ఫోన్ 8GB ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. అదనంగా దీన్ని మైక్రో SD కార్డ్ ద్వారా ఎక్స్ పాండ్ చేసుకోవచ్చు.ఇంకా ఈ ఫోన్ 5000mAh పవర్ ఫుల్ బ్యాటరీతో వస్తుంది. బ్యాటరీని ఛార్జ్ చేయడానికి 33W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్ ఉంటుంది. ఇందులో ఇన్‌ఫ్రారెడ్, సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ ఆస్ట్రల్ బ్లాక్, హారిజన్ బ్లూ ఇంకా మార్టిన్ ఆరెంజ్ రంగులలో వస్తుంది. సూపర్ ఫీచర్లతో తక్కువ ధరలో ఫోన్ కావాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఇక తక్కువ ధరకే వస్తున్న ఈ POCO X6 నియో 5G స్మార్ట్‌ఫోన్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దీన్ని కొనాలనుకునేవారు ఈ లింక్ పై క్లిక్ చెయ్యండి.