iDreamPost
android-app
ios-app

16 వేలకే 50 వేల కింగ్ సైజ్ బెడ్! ఏకంగా 34 వేలు తగ్గింపు..

  • Published Aug 06, 2024 | 7:00 AM Updated Updated Aug 07, 2024 | 5:23 PM

50 Thousand Valued Amazon Brand Solimo Petra Solid Sheesham Wood King Bed For 16 Thousand Rupees: మంచం కొనాలని అనుకుంటున్నారా? అయితే ఇదే సరైన అవకాశం. మంచి టేకు వుడ్ ఫినిష్ తో షీషం సాలిడ్ వుడ్ తో చేయబడిన ప్రీమియం బెడ్ ని ఇప్పుడు తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

50 Thousand Valued Amazon Brand Solimo Petra Solid Sheesham Wood King Bed For 16 Thousand Rupees: మంచం కొనాలని అనుకుంటున్నారా? అయితే ఇదే సరైన అవకాశం. మంచి టేకు వుడ్ ఫినిష్ తో షీషం సాలిడ్ వుడ్ తో చేయబడిన ప్రీమియం బెడ్ ని ఇప్పుడు తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

16 వేలకే 50 వేల కింగ్ సైజ్ బెడ్! ఏకంగా 34 వేలు తగ్గింపు..

మంచం కొనాలని అనుకుంటున్నారా? అయితే మీ కోసం అదిరిపోయే ఆఫర్ ఎదురుచూస్తుంది. 50 వేల మంచంపై ఏకంగా 34 వేల డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో మీరు కింగ్ సైజ్ బెడ్ ని 16 వేలకే సొంతం చేసుకోవచ్చు. పెట్రా సాలిడ్ షీషం వుడ్ కింగ్ సైజ్ బెడ్ ఇప్పుడు ఆఫర్ లో తక్కువ ధరకే అందుబాటులో ఉంది. టేకు ఫినిష్ తో తయారు చేయబడిన మంచం ఇది. షీషం సాలిడ్ వుడ్ తో ప్రీమియం టేకు ఫినిష్ తో దీన్ని తయారు చేశారు. పరుపుకి సపోర్ట్ గా ఎండీఎఫ్ బోర్డుని ఇచ్చారు. ఇక దీని సైజు విషయానికొస్తే ఇది 78, 72 అంగుళాలు ఉంది. అంటే ఆరున్నర అడుగుల పొడవు, ఆరడుగుల వెడల్పుతో వస్తుంది. సౌకర్యంగా ఉంటుంది. ఈ బెడ్ పై ఐదేళ్ల వారంటీ ఇస్తుంది కంపెనీ.

ఏమైనా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ మీద వారంటీ ఇచ్చింది. నాణ్యత, భద్రత పరంగా 20 కంటే ఎక్కువ సార్లు టెస్టులు చేసినట్లు కంపెనీ తెలిపింది. మన్నిక విషయంలో 30 వేల సైకిల్స్ వస్తుందని కంపెనీ చెబుతుంది. ఈ బెడ్ 350 కిలోల లోడ్ ని మోయగలదు. బెడ్ మొత్తం స్మూత్ ఫినిష్ తో ఉంటుంది. షార్ప్ ఎడ్జ్ లు వంటివి ఉండవు. దీని వల్ల మంచానికి బట్టలు తగులుకోవడం లాంటిది జరగదు. ఇక ఈ మంచాన్ని హానికర రసాయనాలు, టాక్సిన్స్ వినియోగించి తయారుచేయలేదని కంపెనీ ప్రామిస్ చేస్తుంది. అయితే ఈ మంచం విడి భాగాలుగా వస్తుంది. దీన్ని బిగించడానికి వడ్రంగి (కార్పెంటర్) ఉండాలి. కానీ టెన్షన్ పడక్కర్లేదు.

మీరు ఈ మంచం కొన్న తర్వాత మీకు అమ్మినవారే కార్పెంటర్ ని పంపిస్తారు. లేదా మీకు వస్తే మీరే బిగించుకోవచ్చు. దీని అసలు ధర 50 వేలు ఉండగా ఆఫర్ లో 66 శాతం తగ్గింపుతో రూ. 16,879కే వస్తుంది. అదనంగా బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డుల మీద రూ. 1500 వరకూ తగ్గింపు లభిస్తుంది. ఇందులోనే క్వీన్ సైజ్ బెడ్ కూడా వస్తుంది. ఇది ఆరున్నర అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పుతో వస్తుంది. ఇది కూడా సేమ్ ఐదేళ్ల వారంటీతో వస్తుంది. దీని ధర రూ. 15,399గా ఉంది. దీన్ని కొనుగోలు చేస్తే బెడ్, లెగ్స్, స్క్రూలు, అసెంబ్లీ ఇన్స్ట్రక్షన్ (ఎలా బిగించాలో గైడ్ చేసే మ్యాన్యువల్) వస్తాయి. 82 శాతం మంది కస్టమర్స్ పాజిటివ్ రివ్యూ ఇచ్చారు. చూడ్డానికి లుక్ బాగుందని, వేల్యూ ఫర్ మనీ అని, గుడ్ ఫినిష్ అని రేటింగ్ ఇచ్చారు. 

Jojobet GirişjojobetjojobetjojobetjojobetjojobetStarzbetMadridbetcratosroyalbetmatbet girişjojobetgrandpashabet girişdeneme bonusu veren siteler 2026deneme bonusu veren siteler 2026Marsbahis GirişCasibomJojobet Girişcasibom girişDeneme Bonusu Veran Siteler 2026jojobetjojobet girişjojobet girişcasino sitelericasibom