iDreamPost
android-app
ios-app

బిగ్ బాస్ కప్పు కంటే 100 రెట్లు విలువైన ఛాన్స్ కొట్టేసిన అమర్!

Ravi Teja And Amardeep: బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ ఎవరు అనేది మరికొన్ని గంటల్లో తెేలనుంది. ఈ నేపథ్యంలో అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఇదే సమయంలో అమర్ దీప్ బిగ్ బాస్ కప్పు కంటే 100 రెట్లు విలువైన ఛాన్స్ కొట్టేసినట్లు టాక్ వినిపిస్తోంది.

Ravi Teja And Amardeep: బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ ఎవరు అనేది మరికొన్ని గంటల్లో తెేలనుంది. ఈ నేపథ్యంలో అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఇదే సమయంలో అమర్ దీప్ బిగ్ బాస్ కప్పు కంటే 100 రెట్లు విలువైన ఛాన్స్ కొట్టేసినట్లు టాక్ వినిపిస్తోంది.

బిగ్ బాస్ కప్పు కంటే 100 రెట్లు విలువైన ఛాన్స్ కొట్టేసిన అమర్!

తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకునే షోల్లో బిగ్ బాస్ రియాల్టీ షో ఒకటి. ఇప్పటికే ఆరు సీజన్లు పూర్తి చేసుకుని.. ఏడో సీజన్ కూడా ప్రారంభమై..ముగింపుకు చేరుకుంది. ఆదివారం సాయంత్రం జరిగే బిగ్ బాస్ సీజన్ 7  గ్రాండ్ ఫినాలేలో విన్నర్ ఎవరో తేలనుంది. ఉల్టాపుల్టా అంటూ ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 7.. అందుకు తగ్గట్లే ఎన్నో ట్విస్టులతో సాగింది. చివరకు ఆరు మంది ఫైనలిస్టులు గ్రాండ్ ఫినాలేకి ఘనంగా ఎంట్రి ఇచ్చారు. తాజాగా బిగ్ బాస్-7 కి సంబంధించిన గ్రాండ్ ఫినాలే  ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమో అందరిని ఆకట్టుకుంది. అయితే ఇందులో అమర్ కు హీరో రవితేజకు మధ్య జరిగిన ఓ సన్నివేశం ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలోనే అమర్ లక్కీ ఛాన్స్ కొట్టేశాడని టాక్ వినిపిస్తోంది.

ఇక అదరగొట్టిన ఈ  బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ప్రోమోను చూసినట్లు అయితే.. 105 రోజులు, 19 మంది కంటెస్టెంట్స్, విన్నర్ ఒక్కరే, ఆ విన్నర్ ఎవరో ఈరోజు తెల్చేసుకుందమంటూ ఈ సీజన్ గ్రాడ్ ఫినాలే ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున ఆట మొదలుపెట్టారు. సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్ జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్ అంటూ ఆట పాటలు ఎలా ఉండబోతుందో చూపించారు. ఇక హౌస్ లో ఉన్న టాప్ సిక్స్ కంటెస్టెంట్స్ తోనే కాకుండా ఎలిమినేట్ అయిన మిగిలిన 13 మందితో కూడా బిగ్ బాస్ మాట్లాడించారు.

ఈ రోజు సాయంత్రం 7 గంటలకు బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫీనాలే ప్రసారం కానుంది. 6 మంది ఫైనలిస్టులు ఉన్నప్పటికీ ప్రశాంత్, అమర్ దీప్ మధ్య టఫ్ కాంపిటీషన్ ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరిలో విన్నర్  ఎవరూ అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. బిగ్ బాస్ సీజన్ 7 విజతే ఎవరో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి ఉండక తప్పదు. అయితే ఈక్రమంలోనే మేకర్స్ బిగ్ బాస్ ప్రోమోను విడుదల చేశారు. అందులో సుమ, రవితేజ, కల్యాణ్ రామ్, అల్లరి నరేష్, రాజ్ తరుణ్ తో పాటు మరికొందరు హీరోయిన్లు కనిపించారు.

ఇక రవితేజ వచ్చిన సమయంలో నాగార్జున అమర్ దీప్ కి ఓ బంపర్ ఆఫర్ ఇచ్చాడు.  నువ్వు ఇప్పటికిప్పుడు బయటకు వచ్చేస్తే.. రవితేజ సినిమాలో అవకాశం వస్తుందని అంటాడు. దీంతో అమర్ దీప్ క్షణం ఆలోచించకుండా బయటకు వస్తున్నట్లు మనకు ప్రోమోలు కనిపిస్తుంది. ఇదే సమయంలో అమర్ సడెన్ రియాక్షన్ చూసి.. రవితేజ సైతం ఎమోషనలయ్యారు. కేవలం రవితేజ మీద ఉన్న అభిమానంతో అమర్ బయటకు వచ్చేందుకు సిద్ధమయ్యాడనే టాక్ వినిపించింది.

అయితే విన్నర్ రేస్ లో ఉన్న అమర్ దీప్ బయటకు రాకపోయి ఉండొచ్చని చాలా మంది అభిప్రాయా పడుతున్నారు. అమర్ బయటకు వచ్చిన, రాకున్నా.. రవితేజ్ వద్ద అయితే మంచి మార్కులు కొట్టేశాడని టాక్ వినిపిస్తోంది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తరువాత రవితేజ్  సినిమాలో ఛాన్స్ ఇచ్చొచ్చాని టాక్ వినిపిస్తోంది. ఈ ప్రోమోలో రవితేజ, అమర్ దీప్ మధ్య జరిగిన ఎమోషనల్ సీన్ అందరిని ఆకట్టుకుంది. మరి.. అమర్ దీప్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత రవితేజ సినిమాలో నటిస్తాడనే వార్తలు వినిపిస్తోన్నాయి. వీటిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibombetine girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetstarzbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Girişmarsbahis