రైతులకు శుభవార్త.. ఇలా చేస్తే చాలు.. ఏకంగా రూ.50 వేలు!

రైతులకు శుభవార్త.. ఇలా చేస్తే చాలు.. ఏకంగా రూ.50 వేలు!

అప్పుల్లో కూరుకుపోయిన రైతులు, నష్టాల్లో రైతులు వంటి వార్తలు మనం తరచూ వింటూనే ఉంటాము. అయితే రైతులు వాతావరణం, కాలానికి అనుగుణంగా పంటలు వేస్తే మంచి లాభాలు వస్తాయి.

అప్పుల్లో కూరుకుపోయిన రైతులు, నష్టాల్లో రైతులు వంటి వార్తలు మనం తరచూ వింటూనే ఉంటాము. అయితే రైతులు వాతావరణం, కాలానికి అనుగుణంగా పంటలు వేస్తే మంచి లాభాలు వస్తాయి.

ప్రతి ఒక్కరికి డబ్బులు  సంపాదించాలనే కోరిక ఉంటుంది. అందుకే ఎన్నో రకలా దారులను ఎంచుకుంటారు. కొందరు ఉద్యోగాలను చేయగా, మరికొందరు బిజినెస్ చేస్తుంటారు. మరికొందరు వ్యవసాయం చేస్తుంటారు. ఇక రైతుల విషయంలో డబ్బులు గురించి ఎంత చెప్పిన తక్కువే. కారణం..వారుచేసే కష్టానికి వచ్చే ఆదాయానికి చాలా వ్యత్యాస ఉంటాది. అయితే కొందరు మాత్రం పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుని వ్యవసాయం చేస్తూ డబ్బులు సంపాదిస్తారు. ఇలా తాజాగా రైతులకు ఓ శుభవార్త అనే చెప్పాలి. సింపుల్ గా ఓ పని చేస్తే.. ఏకంగా రూ.50 వేలు ఆదాయం పొందవచ్చు.

సాధారణంగా వర్షాకాలం లోనే ఎక్కువగా పంటలు పండిస్తుంటారు. అయితే వాతావరణ పరిస్థితులను అర్థం చేసుకుంటే.. ఎండకాలమైనా సరే పొలంలో పంటలను సాగు చేసి.. అధిక లాభాలు పొందవచ్చు. అలా సాగు చేసి.. కేవలం ఎండాల ఉండే  సమయంలో మంచి ఆదాయం పొందుతున్నారు. ఇలా మంచి లాభాలను పొందవచ్చని ఏకాగాం ఓ రైతన్న నిరూపించాడు.  ఈ సమ్మర్ సీజన్ లో అధికంగా నూతన గృహప్రవేశాలు, పెళ్లిళ్లు, జాతరు ఉంటాయి. ఇక ఈ కార్యక్రమాలకు పెద్ద ఎత్తున కూరగాయాలు  అవసరం అవుతాయి. కాబట్టి ఈ సీజన్లలో కూరగాయాలకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. అందుకే ఎండాకాలంకి అందేలా తాము విజిటేబుల్స్ పండిస్తున్నామని ఆ రైతు తెలిపాడు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలం తరిగోపుల గ్రామం రామన్న గౌడ్ అనే రైతు వ్యవసాయం చేస్తున్నాడు. ఆ రైతు తన రెండు ఎకరాల భూమిలో వివిధ రకాల కూరగాయల పంటలను పండిస్తూ అందరిని ఔరా అనిపిస్తున్నారు. రామన్న తనకు ఉన్నరెండు ఎకరాలలో పొలంలో గోంగూర, బెండ, మటిక, బుడ్డలు వంటి రకరకాల కూరగాయలను పండిస్తున్నాడు. వాటిని మార్కెట్లో అమ్మకాలు జరుపుతూ  మంచి ఆదాయం పొందుతున్నారు. అదే విధంగా రెండు ఎకరాలకు వచ్చేసి 20 నుంచి 25 వేలు పెట్టుబడి అవతుందని, అయితే మంచి సీజన్లో అయితే ఈ రెండే ఎకరాల పైన 50 వేల రూపాయలు లాభం వస్తుందని ఆయ తెలిపారు.

ఇలా మొత్తంగా సీజన్ బట్టీ వ్యవసాయం చేస్తే.. రెండు, మూడు నెలల వ్యవధిలోనే మంచి లాభాలు పొందొచ్చని కొందరు రైతులు చెబుతున్నారు. గతంలో కూడా కొందరు సాఫ్ట్ వేర్  ఉద్యోగులు సైతం తమ జాబ్ ను వదిలేసి.. సీజనల్ వ్యవసాయం చేస్తూ మంచి లాభాలను అర్జీంచారు. అయితే కొన్ని రకాల పంటలకు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందవచ్చు. అలాంటివాటిలో ఈ కూరగాయల సాగు కూడా ఒకటి. డిమాండ్ ఉండే ఈ రెండు మూడు నెలల కష్టపడితే లక్షల ఆదాయం కూడా పొందవచ్చని కొందరు రైతులు అంటున్నారు.

Show comments