iDreamPost
android-app
ios-app

ఎన్నికల వేళ అద్భుతం! యువకుడికి రోడ్డు పక్కన కనిపించిన బ్యాగ్‌! తెరిచి చూడగా!

  • Published May 11, 2024 | 1:23 PMUpdated May 11, 2024 | 4:13 PM

రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న వేళ ఓ అద్భుతం చోటు చేసుకుంది. తాజాగా ద్విచక్ర వాహనం పై వెళ్తున్న ఓ యువకుడుకు రోడ్డు పక్కన ఓ బ్యాగ్ కనిపించింది. తీరా ఆ బాగులో ఏముందో అని బైక్ ఆపి తెరిచి చూడగా.. లోపల చాలా డబ్బు ఉండటంతో ఆశ్చర్యపోయాడు. ఇక అంతా డబ్బను తీసుకొని అతడు ఏం చేశాడంటే..?

రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న వేళ ఓ అద్భుతం చోటు చేసుకుంది. తాజాగా ద్విచక్ర వాహనం పై వెళ్తున్న ఓ యువకుడుకు రోడ్డు పక్కన ఓ బ్యాగ్ కనిపించింది. తీరా ఆ బాగులో ఏముందో అని బైక్ ఆపి తెరిచి చూడగా.. లోపల చాలా డబ్బు ఉండటంతో ఆశ్చర్యపోయాడు. ఇక అంతా డబ్బను తీసుకొని అతడు ఏం చేశాడంటే..?

  • Published May 11, 2024 | 1:23 PMUpdated May 11, 2024 | 4:13 PM
ఎన్నికల వేళ అద్భుతం!  యువకుడికి రోడ్డు పక్కన కనిపించిన బ్యాగ్‌! తెరిచి చూడగా!

ప్రస్తుతం సొసైటీలో నిజాయితీగా ఉన్న మనుషులు కరువైయ్యారు. ఎందుకంటే.. మనుషులంతా మోసం, వెన్నుపోటు, దురాశ వంటి గుణాలతో ఉన్మాదుల్లా మారిపోతున్నారు. ఇలాంటి రోజుల్లో నిజాయితీ ఉన్న వ్యక్తులు కనిపించడం అనేది చాలా అరుదు. అసలే ఈ రోజుల్లో ఫ్రీగా వస్తే.. పినాయిల్ కూడా తాగే మనుషులు ఉన్నారు. అలాగే ఎంత సేపు ఈజీగా డబ్బు సంపాదించాలనే యాతనతో రకరకాల నేరాలకు కూడా పాల్పడుతున్నారు. ఇలా ఎవరి స్వార్థంతో వారు బ్రతుకుతున్న ఈరోజుల్లో.. ఓ యువకడు మాత్రం అందుకు భిన్నంగా కనిపించాడు.  తాజాగా ఆ యువకుడు రోడ్డు పై వెళ్తుండగా.. రోడ్డు పక్కన ఓ బ్యాగ్ కనిపించింది. ఇక అందులో ఏముందో అని బైక్ ఆపి తెరిచి చూడగా.. లోపల చాలా డబ్బు కనిపించడంతో ఆశ్చర్యపోయాడు. ఇక అంతా డబ్బను తీసుకొని అతడు ఏం చేశాడంటే..?

రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న వేళ ఎక్కడ చూసిన అక్రమంగా తరలిస్తున్న డబ్బులను పట్టివేయండం,  కొన్ని ప్రాంతాల్లో నోట్ల కట్టలు దొరకడం వంటివి జరుగుతున్న విషయం  తెలిసిందే.  ఇలాంటి సమయంలో.. తాజాగా ద్విచక్ర వాహనం పై వెళ్తున్న ఓ యువకుడుకు రోడ్డు పక్కన ఓ బ్యాగ్ కనిపించింది. తీరా ఆ బాగులో ఏముందో అని బైక్ ఆపి తెరిచి చూడగా.. లోపల డబ్బు ఉండటంతో ఆశ్చర్యపోయాడు. అయతే అతడు ఆ దొరికిన సోమ్మును కాజేయాలని అనుకోలేదు. చాలా నిజాయితీగా వ్యవహరించి.. పోలీసులకు సమాచారమిచ్చాడు. ఇక వారి సాయంతో బ్యాగు పోగుట్టుకున్న బాధితుడికి తిరిగి ఆ డబ్బను అప్పగించాడు. ఆ వివరాళ్లోకి వెళ్తే.. ఒడిశా బోర్డర్‌లోని గంజాం జిల్లా కళ్లికోట సమితిలో ఉన్న మధురకు చెందిన సూరజ్‌ అనే యువకుడు కార్పెంటర్ గా పని చేస్తున్నాడు. కాగా, అతడు 2 రోజుల క్రితం బైక్‌పై సొంత ఊరి నుంచి నిర్మలఝర్‌కు వెళ్తుండగా.. దారిలో ఓ పెట్రోలు బంకు దగ్గర్లో రోడ్డు పై ఓ బ్యాగు పడి ఉంది. ఇక అతడు బైక్ ఆపి వెళ్లి ఆ బ్యాగ్ ఓపెన్ చేసి చూడగా.. అందులో డబ్బులతో పాటుగా మెడిసిన్ కొన్ని డాక్యుమెంట్లు కనిపించాయి. అయితే బ్యాగ్ లో అంత డబ్బు ఉండటంతో వెంటనే  ఆ యువకుడు పోలీసులకు కాల్ సమాచారం అందించాడు.

దీంతో వెంటనే కళ్లికోట పోలీసులు స్పాట్ కు చేరుకుని.. అందులో రూ.90 వేలు ఉన్నట్లు గుర్తించారు. ఇక అందులో ఉండే డాక్యుమెంట్ల ఆధారంగా.. ఆ బ్యాగు ఏపీలోని విజయనగరంనకు చెందిన చెందిన మెడికల్‌ రిప్రజంటేటివ్‌దిగా గుర్తించారు. ఇక వెంటనే అతడికి సమాచారం ఇచ్చి ఆ బ్యాగును తిరిగి అందజేశారు. కాగా, చాలామంది యువకులు డబ్బును వృద్ద చేసి, లేనిపోని అలవాట్లకు బానిసలై నేరాలు చేస్తున్న ఈరోజుల్లో సూరజ్ మాత్రం నిజాయితీగా వ్యవహరించడం పై అతని పట్ల పోలీసులతో పాటు స్థానికులు ప్రశంసలు కురిపించారు. మరి, నిజాయితీగా అంత డబ్బను పోలీసులకు అప్పజేప్పిన సూరజ్ అనే యువకుడి పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి