iDreamPost
android-app
ios-app

ఆ విషయంలో బాబు లేని లోటు భర్తీ చేస్తున్న లోకేశ్!

  • Published Oct 23, 2023 | 10:01 PM Updated Updated Oct 23, 2023 | 10:01 PM

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్టైన సంగతి తెలిసింది. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఆయన లేని లోటును లోకేశ్ భర్తీ  చేస్తున్నట్లు అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్టైన సంగతి తెలిసింది. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఆయన లేని లోటును లోకేశ్ భర్తీ  చేస్తున్నట్లు అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

  • Published Oct 23, 2023 | 10:01 PMUpdated Oct 23, 2023 | 10:01 PM
ఆ విషయంలో బాబు లేని లోటు భర్తీ చేస్తున్న లోకేశ్!

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్టైన సంగతి తెలిసింది. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. అయితే చంద్రబాబుకు సంబంధించి పొలిటికల్ సర్కిల్ లో అనే వార్తలు వినిపిస్తుంటాయి. ముఖ్యంగా గొప్పలు చెప్పుకోవడం, కోతలు కోయడం వంటి వాటిల్లో చంద్రబాబు  సాటి ఎవరు రాలేరని రాజకీయ విశ్లేషకులు అంటుంటారు. అయితే తాజాగా ఆయన లేని లోటును లోకేశ్ భర్తీ  చేస్తున్నట్లు అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. లోకంలో టీడీపీ కంటే ఉత్త‌మ‌మైన పార్టీ, అలాగే చంద్ర‌బాబు కంటే గొప్ప పాల‌నాద‌క్షుడు, నాయ‌కుడు లేర‌నేది టీడీపీ అనుకూల నాయ‌కుల అభిప్రాయం. ఇదే జనాల్లో ఆ పార్టీపై వ్య‌తిరేక‌త‌కు కార‌ణ‌మైందనే టాక్ వినిపిస్తోంది.

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసే ప్రతిదీ రాజ‌కీయానికి విమ‌ర్శ‌లు చేయ‌డం లోకేశ్‌కు అల‌వాటైంది. పోనీ జ‌గ‌న్‌తో ఏమైనా ఎదురొడ్డి లోకేశ్ నిల‌బ‌డ‌తారా? అంటే.. అది లేదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా విజ‌య ద‌శ‌మిని త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకుని సీఎం జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు గుప్పించ‌డం లోకేశ్‌కు మాత్ర‌మే చెల్లిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందరు విజయ దశమిని మంచిని సాధించ‌బోయే విజ‌యానికి సంకేతమని భావిస్తారు కానీ చెడుకి పోయేకాలం ద‌గ్గ‌ర ప‌డ‌టం ద‌స‌రా సందేశమని  లోకేశ్ త‌న‌దైన అర్థం చెప్పారు.

సోమ‌వారం  మీడియాతో లోకేశ్ మాట్లాడుతూ ప్ర‌జ‌ల్ని క‌ష్టాలు పెడుతున్న జ‌గ‌నాసురుడి పాల‌న అంత‌మే లక్ష్యంగా అంతా కలిసి పోరాడుదామని పిలుపునిచ్చారు. అదే మ‌న రాష్ట్రానికి అస‌లు సిస‌లు విజ‌యం తెచ్చే విజ‌య‌ద‌శ‌మి అని లోకేశ్ అన్నారు. చెడుపై మంచి సాధించే విజయానికి సంకేతమనడంలో రెండో మాటకు తావులేదు. కానీ తాము మాత్ర‌మే మంచి అనుకోవ‌డం, ప్ర‌త్య‌ర్థులంతా చెడ్డ‌వాళ్ల‌ని ఊహించుకోవ‌డంలోనే లోకేశ్ అల్ప‌త్వం బ‌య‌ట‌ప‌డింద‌ని కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

2019 ఎన్నిక‌ల్లో ఘోర ఓట‌మిని ఎలా చూడాలో లోకేశ్ చెబితే బాగుంటుంద‌నే కామెంట్స్ వినిపిస్తోన్నాయి. త‌న తండ్రి చంద్ర‌బాబు లేకుంటే భోరున ఏడ్చే లోకేశ్‌, త‌మ ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి అయినా సీఎం జ‌గ‌న్‌ను ఒంటరిగా ఎదుర్కోలేక ప‌వ‌న్‌తో అంట‌కాగుతూన్నారని టాక్ వినిపిస్తోంది. పవన్ పైనే గెలుపు భారాన్ని వేసి సేద‌తీరుతున్న లోకేశ్ కూడా భారీ డైలాగ్‌లు కొడితే ఎలా కామెంట్స్ కూడా వినిపిస్తోన్నాయి. మరి.. లోకేశ్ పై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio