iDreamPost
android-app
ios-app

40 ఇయర్స్ ఇండస్ట్రీ బాబుకు..40 రోజులు జైలు! ఇది దేవుడి స్క్రీప్టేనా?

  • Published Oct 21, 2023 | 4:47 PM Updated Updated Oct 21, 2023 | 4:47 PM

సమాజంలో ఎక్కువ మంది దేవుడిని నమ్ముతుంటారు. జీవితంలో ఏది జరిగిన అది దేవుడి రాసిన స్క్రీప్టే అన్నట్లు భావిస్తుంటారు. అంతేకాక నిత్యం ఎందరి జీవితాల్లోనూ జరిగే పరిణామాలను చూసి.. ఇదే దేవుడు రాసిన స్క్రీప్టే అని అనుకుంటాము. ప్రస్తుతం టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు విషయంలో కూడా అదే కనిపిస్తుందని పొలిటికల్ సర్కిల్ లో టాక్ వినిపిస్తోంది.

సమాజంలో ఎక్కువ మంది దేవుడిని నమ్ముతుంటారు. జీవితంలో ఏది జరిగిన అది దేవుడి రాసిన స్క్రీప్టే అన్నట్లు భావిస్తుంటారు. అంతేకాక నిత్యం ఎందరి జీవితాల్లోనూ జరిగే పరిణామాలను చూసి.. ఇదే దేవుడు రాసిన స్క్రీప్టే అని అనుకుంటాము. ప్రస్తుతం టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు విషయంలో కూడా అదే కనిపిస్తుందని పొలిటికల్ సర్కిల్ లో టాక్ వినిపిస్తోంది.

  • Published Oct 21, 2023 | 4:47 PMUpdated Oct 21, 2023 | 4:47 PM
40 ఇయర్స్ ఇండస్ట్రీ బాబుకు..40 రోజులు జైలు! ఇది దేవుడి స్క్రీప్టేనా?

సమాజంలో ఎక్కువ మంది దేవుడిని నమ్ముతుంటారు. జీవితంలో ఏది జరిగిన అది దేవుడి రాసిన స్క్రీప్టే అన్నట్లు భావిస్తుంటారు. అంతేకాక నిత్యం ఎందరి జీవితాల్లోనూ జరిగే పరిణామాలను చూసి.. ఇదే దేవుడు రాసిన స్క్రీప్టే అని అనుకుంటాము. ప్రస్తుతం టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు విషయంలో కూడా అదే కనిపిస్తుందని కొందరు అభిప్రాయ పడుతున్నారు. 2019 ఎన్నికల దగ్గర నుంచి బాబుపై దేవుడు బలమైన స్క్రీప్ట్ రాశాడని, ఆ ఫలితమే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఇప్పటికే అనేక సందర్భాల్లో చంద్రబాబు విషయంలో దేవుడు స్క్రీప్ట్ అనేది నిజమైంది. తాజాగా 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు..40 రోజులకు పైగా జైల్లో ఉన్నారు. ఇది కచ్చితంగా దేవుడి స్క్రీప్టే అని వైసీపీ నేతలతో సహా పలువురు అంటున్నారు.

ఏపీ స్కీల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబు నాయుడు అరెస్టైన సంగతి తెలిసిందే. ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇప్పటికే ఆయన జైలుకు వెళ్లి 40 రోజులు దాటింది. దీంతో ఇలా 40 రోజులకు పైగా చంద్రబాబు జైల్లోనే ఉండటం దేవుడు రాసిన స్క్రీప్టే అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.  దేవుడి స్క్రిప్ట్ కాకుంటే 40 రోజుల లోపే చంద్రబాబు బెయిల్ వచ్చేదని, ఆయనకు గతంలోనూ కొన్ని ఇలాంటి అనుభవాలు జరిగాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గతంలోకి వెళ్తే.. 2019కి ముందు వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేను చంద్రబాబు తన పార్టీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

ఆ తరువాత జరిగిన 2019 ఎన్నికల్లో చంద్రబాబుకు  అదే 23 సంఖ్యతో సీట్లు రావడం జరిగింది. అది కూడా 23వ తేదీనే వచ్చాయి. అలానే చంద్రబాబు జగన్ మోహన్ రెడ్డి పట్ల  ఏ విధంగా అయితే  చేశారో.. ప్రస్తుతం అవే అనుభవిస్తున్నారు. ముఖ్యంగా అరెస్టుకు ముందు 14 ఏళ్లుగా ముఖ్యమంత్రి చేసిన ఆయనకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అదే విధంగా జైల్లో ఆయనకు 7691 అనే నెంబర్ ను కేటాయించారు. ఆ నెంబర్ కూడా 23 వస్తుంది. ఇలా  2019 తరువాత చంద్రబాబు విషయంలో దేవుడు గట్టిగా స్క్రీప్ట్ రాశాడని చాలా మంది  అభిప్రాయాపడుతున్నారు.

గతంలో చేసిన పాపాలు, అన్యాయాల ఫలితమే ఇప్పుడు అనుభవిస్తున్నాడని వైసీపీ నేతలు అంటున్నారు. దివంగత నందమూరి తారక రామరావును ఏ వయస్సులో ఇబ్బందులకు గురిచేసి మరణానికి కారణమయ్యాడని లక్ష్మీపార్వతి వంటి వైసీపీ నేతలు అన్నారు. ఎప్పుడు తనకు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు.. తాజాగా 40 రోజులకు పైగా జైల్లో ఉన్నారు.  ఎవరు  ఎవరికి మద్దతుగా మాట్లాడిన చంద్రబాబు విషయంలో జరుగుతున్న పరిణామాలు ఆ దేవుడి స్ర్కీప్టే నని పొలిటికల్ సర్కిల్ లో వినిపిస్తోంది. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom