iDreamPost
android-app
ios-app

ప్రియురాలు కావాలన్న భర్త, మొగుడు కావాలన్న భార్య! తల పట్టుకున్న పోలీసులు!

  • Published Oct 09, 2023 | 4:58 PM Updated Updated Oct 09, 2023 | 4:58 PM
  • Published Oct 09, 2023 | 4:58 PMUpdated Oct 09, 2023 | 4:58 PM
ప్రియురాలు కావాలన్న భర్త, మొగుడు కావాలన్న భార్య! తల పట్టుకున్న పోలీసులు!

ఈ మధ్యకాలంలో కొందరు పెళ్లైన వ్యక్తులు కట్టుకున్న వాళ్లను కాదని పరాయి వ్యక్తులతో వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నారు. అయితే అచ్చం ఇలాగే ఓ వ్యక్తి ఇంట్లో ఉన్న పెళ్లాన్ని కాదని మరో మహిళతో సంబంధం పెట్టుకున్నాడు. ఇక అసలు విషయం బయటకు రావడంతో భార్య భర్తను నిలదీసింది. నాకు పెళ్లాం వద్దు, ప్రియురాలే ముద్దు అన్నట్లుగా.. నేను నా ప్రేయసితోనే ఉంటానని భార్యతో గట్టిగా వాదించాడు. మొగుడు చెప్పిన మాటలకు భార్య షాకై అతడి గల్లా పట్టుకుని గడిగేసింది. ఇదే విషయం చివరికి పోలీసుల దృష్టికి వెళ్లడంతో వారికి సముదాయించలేక వారు తలలు పట్టుకున్నారు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని నంద్యాల ప్రాంతంలో ఓ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి గతంలో వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి ఈ భార్యాభర్తల దాంపత్య జీవితం సాఫీగానే సాగింది. ఇదిలా ఉంటే.. భర్త గత కొంత కాలం నుంచి భార్యకు తెలియకుండా మరో మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ విషయం బయటకు పొక్కకుండా భర్త తగు జాగ్రత్తలు తీసుకుని సీక్రెట్ గా ప్రియురాలితో సరసాలకు దిగేవాడు. అయితే ఇదే విషయం ఇటీవల భార్యకు తెలియడంతో నాకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించింది.

ఇక పోలీసులు భర్తతో పాటు ఇద్దరి మహిళలను స్టేషన్ కు పిలిపించి సముదాయించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే.. భర్త ప్రియురాలు కావాలని అనగా, భార్య మాత్రం నాకు నువ్వే కావాలని మొగుడి గల్లా పట్టుకుని వాదించింది. ఇక పోలీసులు వారిని సముదాయించ లేక తలలు పట్టుకున్నారు. చివరికి పోలీసులు వారికి కౌన్స్ లింగ్ ఇచ్చినా ఫలితం లేకపోవడంతో వారిని అక్కడి నుంచి పంపించారు. ఈ ఘటనలో నాకు ఇల్లాలు వద్దు, ప్రియురాలే ముద్దు అంటున్న ఇతగాడి తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetturka girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş