టాలీవుడ్లో చాలా తక్కువ టైమ్‌లోనే స్టార్‌డమ్‌ను సంపాదించుకున్న హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకరు. ‘పెళ్లిచూపులు’, ‘అర్జున్ రెడ్డి’, ‘గీతగోవిందం’ లాంటి వరుస హిట్స్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేశారు విజయ్. ఆయన యాక్ట్ చేసిన ‘అర్జున్ రెడ్డి’ అయితే అప్పట్లో ఒక సంచలనం సృష్టించింది. ఈ మూవీతో యూత్‌లో తిరుగులేని ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు విజయ్. బోల్డ్‌గా తనకు నచ్చింది మాట్లాడటం విజయ్ స్టైల్. అందుకే ఆయన్ను అభిమానులు ముద్దుగా రౌడీస్టార్ అని పిలుచుకుంటారు. అయితే వరుస హిట్లతో దూసుకెళ్లిన […]
‘సాయం చేస్తున్న వాడికి గాయం చేసే రోజులివి’. గాయం చేసినంత మాత్రాన అతడు మారుతాడనుకుంటే అది మన పొరపాటే. అలవాటు అయితే మానుకుంటాడేమో కానీ.. అది అతడి గుణమైతే తన మీద ఎన్ని కుట్రలు పన్నినా గానీ ప్రాణం పోయేంతవరకు వదలడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేస్తున్న పని ఇదే. తన కష్టాల్లో తోడుగా ఉన్న అభిమానులను తన సంతోషంలో కూడా భాగం చేశాడీ రౌడీ హీరో. ఇప్పటి వరకు ఏ హీరో చేయని సాహసం చేసి.. […]
హీరోలకు, అభిమానులు విడదీయరాని సంబంధం ఉంటుంది. తమ హీరోకు గాయం అయితే అయ్యో అంటూ.. తల్లడిల్లిపోతారు అభిమానులు. అలాగే తమ అభిమానులకు ఏమైనా కష్టం వస్తే.. మేమున్నామంటూ ముందుకు వచ్చి చేయూత ఇస్తారు మన హీరోలు. అలాగే తన అభిమానులు అయిన 100 కుటుంబాలకు ‘ఖుషి’ సినిమాను హిట్ చేసినందుకు కోటి రూపాయాలను ప్రకటించాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. 100 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ. లక్ష చొప్పున ఇవ్వనున్నట్లు వైజాగ్ సక్సెస్ మీట్ లో […]
ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోలుగా వెలిగిపోవాలని, స్టార్‌డమ్‌ను సొంతం చేసుకోవాలని ఎంతో మంది కోరుకుంటారు. ఈ క్రమంలో పలు సినిమాలతో ఆడియెన్స్ ముందుకు వస్తారు. కానీ ప్రేక్షకులు మాత్రం కొందర్ని మాత్రమే స్టార్లను చేస్తారు. అలా తక్కువ చిత్రాలతో విపరీతమైన ప్రేక్షకాదరణ, స్టార్డమ్ పొందిన వారిలో ఒకరు విజయ్ దేవరకొండ. అంతలా టాలీవుడ్లో ఈ యంగ్ హీరో తన ప్రభావాన్ని చూపిస్తున్నారు. కెరీర్ బిగినింగ్‌లో ‘పెళ్లి చూపులు’, ‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’, ‘ట్యాక్సీవాలా’తో వరుస సక్సెస్‌లు అందుకొని […]
‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా వసూళ్ల విషయంలో రౌడీస్టార్ విజయ్ దేవరకొండపై నిర్మాణ సంస్థ, పంపిణీదారు అయిన అభిషేక్ పిక్చర్స్ రీసెంట్గా ఆరోపణలు చేసిన సంగతి తెలిసందే. దీంతో అభిషేక్ పిక్చర్స్ కామెంట్స్‌పై విజయ్ దేవరకొండ తండ్రి గోవర్దన్ రావు స్పందించారు. సోషల్ మీడియా వేదికగా తన కొడుకు మీద ఇలాంటి ఆరోపణలు చేయడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఇది చాలా దురదృష్టకరమన్నారు. ఒక సినిమా వల్ల డిస్ట్రిబ్యూటర్ నష్టపోతే పరిహారం చెల్లించాల్సిన అవసరం తమకేం […]
టాలీవుడ్లో తక్కువ టైమ్‌లో స్టార్ స్టేటస్ సంపాదించిన వారిలో విజయ్ దేవరకొండ ఒకరు. హీరోగా నటించిన మొదటి సినిమా ‘పెళ్లి చూపులు’తోనే మంచి హిట్ కొట్టారు విజయ్. ఆ తర్వాత వచ్చిన ‘అర్జున్ రెడ్డి’తో సంచలన విజయాన్ని అందుకున్నారు. అనంతరం ‘గీత గోవిందం’తో సూపర్‌హిట్ కొట్టి స్టార్ హీరోల లిస్టులోకి చేరిపోయారు. ‘మహానటి’లో చేసిన పాత్ర కూడా ఆయన్ను ప్రేక్షకులకు మరింత చేరువ చేసింది. అయితే ‘గీత గోవిందం’ తర్వాత చేసిన సినిమాల్లో ‘ట్యాక్సీవాలా’ తప్ప మిగతావేవీ […]
రౌడీస్టార్ విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత జంటగా నటించిన చిత్రం ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. సెప్టెంబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఖుషి’ మూవీ పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. ‘లైగర్’ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత విజయ్‌కు ‘ఖుషి’ చిత్రంతో మంచి ఊరట లభించిందనే చెప్పాలి. ఈ సినిమా విడుదలైన మూడ్రోజుల్లో రూ.70 కోట్లు రాబట్టి బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. వీక్ […]
మరికొన్ని గంటల్లో బిగ్‌బాస్ సీజన్ 7 ప్రారంభం కానుంది. ఈ సీజన్ మిగతా సీజన్లలా ఉండదు.. పూర్తి ఉల్టా పుల్టా అంటూ.. ఇప్పటికే విడుదలైన ప్రొమోలతో ఈ సీజన్ మీద విపరీతమైన హైప్ క్రియేట్ చేశారు మేకర్స్. ఆదివారం అనగా సెప్టెంబర్ 3 సాయంత్రం 7 గంటలకు బిగ్‌బాస్ సీజన్ 7 ప్రారంభం కాబోతుంది. ఈ సారి హౌజ్‌లోకి ఎంత మంది రాబోతున్నారు.. అసలు ఈ సీజన్ ఎలా ఉండబోతుంది అనే ఉత్సుకత ప్రేక్షకుల్లో.. పెరిగి పోయింది. […]
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన చిత్రం ‘ఖుషి’. డైరెక్టర్ శివ నిర్వాణ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ మూవీని తెరకెక్కించాడు. తాజాగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి టాక్ ను సొంతం చేసుకుంది. సామ్, విజయ్ ల నటనకు ఫిదా అయ్యారు ప్రేక్షకులు. విప్లవ్, ఆరాధ్య పాత్రలో వ విజయ్, సామ్ అద్భుతంగా నటించారని సినీ ప్రేక్షకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ […]
రౌడీస్టార్ విజయ్ దేవరకొండ సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన నటంచిన గత చిత్రం ‘లైగర్’ భారీ అంచనాల నడుమ రిలీజై డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో ఈసారి ఎలాగైనా మంచి హిట్ కొట్టాలని ఆయన అనుకుంటున్నారు. ఈ క్రమంలో ‘ఖుషి’ మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ సరసన స్టార్ హీరోయిన్ సమంత నటించారు. సెప్టెంబర్ 1వ తేదీన విడుదల కానున్న ఈ మూవీపై అంచనాలు […]