రిలీజై ఎనిమిది నెలలు అవుతున్నా ఆర్ఆర్ఆర్ తాలూకు ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఆస్కార్ రేస్ లో నిలిపాక రాజమౌళి దీనికోసమే ప్రత్యేకంగా దేశదేశాలు తిరుగుతూ ప్రమోషన్ చేసే పనిలో ఉన్నారు. తాజాగా జపాన్ లో విడుదలైనప్పుడు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లతో జక్కన్న అక్కడ చేసిన హడావిడి వీడియో రూపంలో చూశాం. ఇండియన్ కరెన్సీ ప్రకారం ట్రిపులార్ అక్కడ 10 కోట్ల వసూళ్లను దాటేసింది. దీనికన్నా ముందు ఉన్నవి బాహుబలి 2, ముత్తులు […]
‘ఆర్ఆర్ఆర్’ (RRR)కు అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలో హాలీవుడ్ చిత్రాలకు ఇచ్చే శాటర్న్ అవార్డు ఈ ఏడాది ఈ చిత్రానికి వరించింది.ఉత్తమ అంతర్జాతీయ సినిమా విభాగంలో ఈ అవార్డు దక్కించుకుంది. ఈ సందర్భంగా జ్యూరీకి కృతజ్ఞతలు చెబుతూ రాజమౌళి (Rajamouli) వీడియో సందేశాన్ని పంపించారు. ”బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ కేటగిరీలో మా సినిమా అవార్డు దక్కించుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. మా టీమ్ అందరి తరఫు నుంచి జ్యూరీ సభ్యులకు ధన్యవాదాలు. ‘బాహుబలి – 2’ తర్వాత […]
ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా పేరు తెచ్చుకున్న ఆర్ఆర్ఆర్ కు ప్రపంచవ్యాప్తంగా ఇంకా ప్రశంసలు దక్కుతూనే ఉన్నాయి. నెట్ ఫ్లిక్స్ లో చూస్తున్న దేశవిదేశీయులు, జాతీయ అంతర్జాతీయ ప్రముఖులు ఓ రేంజ్ లో పొగడ్తలు గుప్పిస్తూ సోషల్ మీడియా పబ్లిసిటీ ఇస్తూనే ఉన్నారు. రిలీజై ఏడు నెలలు దాటుతున్నా ఇంకా దీని గురించి మాట్లాడుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇండియా తరఫున అఫీషియల్ నామినేషన్ గా వెళ్లకపోయినా జనరల్ క్యాటగిరీలో ఆస్కార్ కు అన్ని విభాగాల్లో […]
బాహుబలి 2ని ఈజీగా దాటేస్తున్న ఆర్ఆర్ఆర్ సునామి హోరు ఇంకా కొనసాగుతోంది. రెండో వారంలోకి అడుగు పెట్టాక కాస్త నెమ్మదిస్తుందనే అంచనాలకు భిన్నంగా ఇంకా బలంగా దూసుకుపోతోంది. ధరల పెంపు గడువు పూర్తి కావడంతో కామన్ ఆడియన్స్ థియేటర్లకు వస్తున్నారు. బిసి సెంటర్లలో వసూళ్లు బలంగా ఉన్నాయి. ముప్పై శాతానికి మించి డ్రాప్ లేదని ట్రేడ్ పేర్కొంటోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర బాషల వెర్షన్లకు సైతం బ్రేక్ ఈవెన్ సాధించిన ట్రిపులార్ నార్త్ లోనూ అరుదైన […]
ఆర్ఆర్ఆర్ ప్రభంజనం తీవ్రంగా ఉన్నా సరే కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ తో బాక్సాఫీస్ బరిలో దిగిన జాన్ అబ్రహం కొత్త సినిమా అటాక్ కు పరాభవం తప్పలేదు. తొలిరోజు కేవలం 3 కోట్ల వసూళ్లతో సర్దుకున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ కు నిన్న ఈ రోజు వసూళ్లు చాలా కీలకంగా మారబోతున్నాయి. కానీ పెద్దగా ఆశ పెట్టుకోవడానికి లేదు. నార్త్ ఆడియన్స్ ట్రిపులార్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఆదివారం కూడా వాళ్ళ ఛాయస్ ఇదే ఉందని అడ్వాన్స్ […]