ప్రసాద్ ఐమాక్స్ దగ్గర ఉదయం 8.30కే జాతర కనిపించింది. రజనీకాంత్ స్టామినా అది. రజనీకి, మురగదాస్‌కి వరుస ప్లాప్లున్నా, ప్రేక్షకుల్లో క్రేజ్ తగ్గలేదు. ఐతే అంచనాలకు అనుగుణంగా దర్బార్ నిలబడలేదు. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గా ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్, ముంబయ్ డ్రగ్ మాఫియా, ఈ కథా నేపథ్యంలో రజనీ హీరోగా ఉంటే ఆ కిక్కే వేరు. అయితే డైరెక్టర్ మురగదాస్ ఫస్టాఫ్‌లో కిక్ ఎక్కించే, సెకండాఫ్‌లో ఆ కిక్‌ను దించడమే పనిగా పెట్టుకున్నాడు. రజనీకి హిట్ పడిందనే […]
సినిమాలకు సంబంధించిన విశేషాల పట్ల జనం ఎంత ఆసక్తి చూపిస్తారో హీరో హీరోయిన్ల వ్యక్తిగత జీవితాల మీద అంతకన్నా ఎక్కువే తెలుసుకోవాలని తాపత్రయ పడుతుంటారు. అందులోనూ ఫామ్ లో ఉన్న బ్యూటీల గురించి ఇది రెట్టింపు స్థాయిలో ఉంటుంది. విషయానికి వస్తే ఇటీవలే నయనతారకు తన బాయ్ ఫ్రెండ్ దర్శకుడు విగ్నేష్ శివన్ తో అభిప్రాయం భేదాలు వచ్చాయని బ్రేకప్ దిశగా వెళ్తున్నారని కాస్త గట్టి ప్రచారమే సాగింది. వీటికి చెక్ పెట్టడం కోసమే అన్నట్టుగా విగ్నేష్ […]
ఎప్పటిలాగే టాలీవుడ్ సంక్రాంతి పోటీ చాలా రసవత్తరంగా ఉండబోతోంది. కేవలం ఒకటి రెండు రోజుల గ్యాప్ లోనే క్రేజీ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద తలపడుతున్నాయి. ఏడాది మొత్తంలో భారీ రెవిన్యూ వచ్చే సీజన్ ఇదే కావడంతో నిర్మాతలు ఏ చిన్న అవకాశాన్ని వదలడం లేదు. మొదటి బోణీ రజనికాంత్ డబ్బింగ్ సినిమా దర్బార్ చేయనుంది. ఆ తర్వాత మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ అల వైకుంఠపురములో రెండు రోజుల గ్యాప్ తో రాబోతున్నాయి.దర్బార్ […]
https://youtu.be/
సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా పా.రంజిత్ దర్శకత్వంలో వండర్ బార్ ఫిలింస్ ప్రై.లి, లైకా ప్రొడక్షన్స్ పతాకాలపై ధనుశ్ నిర్మించిన చిత్రం `కాలా`. ప్రపంచ వ్యాప్తంగా జూన్ 7న సినిమా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. కరికాలుడుగా రజనీకాంత్ నట విశ్వరూపాన్ని తెరపై వీక్షించాలని అభిమానులు, ప్రేక్షకులు అతృతగా, ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా విడుదల సందర్భంగా సోమవారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ , నిర్మాత ధనుశ్, చిత్ర దర్శకుడు పా.రంజిత్, హ్యుమా ఖురేషి, ఈశ్వరీరావు, ఎ.ఎం.రత్నం, లైకా […]
https://youtu.be/
https://youtu.be/
https://youtu.be/
https://youtu.be/
తలైవా రజనీకాంత్ ఇటీవలే తాను తమిళనాడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే..! రజనీ పొలిటికల్ ఎంట్రీతో తమిళ రాజకీయాల ముఖచిత్రం పూర్తిగా మారిపోనుందని విశ్లేషకులు భావిస్తున్న సమయంలో అక్కడ ఇప్పటిదాకా అధికారం చెలాయిస్తూ వచ్చిన పార్టీల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఈ నేపథ్యంలో రజనీ పొలిటికల్ ఎంట్రీని అడ్డుకునేందుకు చాటా గట్టి ప్రయత్నాలే జరుగుతున్నాయి. తాజాగా సీనియర్ కోలీవుడ్ దర్శకుడు భారతీరాజా రజనీపై చేసిన నాన్‌లోకల్ విమర్శలు ఈ కోవలోకే వస్తాయని చెప్పాలి. సూపర్ […]