మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగి వారం గడుస్తున్న ఇప్పటికీ ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారుతూనే ఉంది. మునుపెన్నడూ లేని విధంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. రెండు వర్గాలుగా విడిపోయి ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మద్దతుదారులు ఒకరిమీద ఒకరు తీవ్ర ఆరోపణలు కూడా చేసుకున్న పరిస్థితి కనిపించింది. అయితే అసోసియేషన్ ఎన్నికల పోలింగ్ వ్యవహారంలో మోహన్ బాబు, మంచు విష్ణు తరపు మనుషులు దౌర్జన్యంగా ప్రవర్తించారని ప్రకాష్ రాజు ప్యానల్ […]
ఇవాళ మంచు విష్ణు మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గా అధికారిక హోదాలో ప్రమాణ స్వీకారం పూర్తి చేశాడు. కౌంటింగ్ రోజు వరకు విపరీతమైన వివాదాలు, పరస్పర దూషణలతో ఊగిపోయిన ఈ వ్యవహారం ఇకనైనా చల్లారాలని ఇండస్ట్రీ వర్గాలు కోరుకుంటున్నాయి. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక అతిధిగా విచ్చేయగా రాజీనామా చేసిన ఈసి సభ్యులు ఎవరూ రాకపోవడం గమనార్హం. ప్రభుత్వం తరఫున ఎలాంటి హామీలు రాలేదు కానీ వారం రోజుల తర్వాత కీలకమైన అంశాల […]
అంతా అయిపోయింది. రేపు మంచు విష్ణు టాలీవుడ్ మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నాడు ఇంకే గొడవలు ఉండవనుకుంటున్న తరుణంలో ప్రకాష్ రాజ్ మాత్రం దీన్ని ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. తన ప్యానెల్ మూకుమ్మడి రాజీనామాల తర్వాత మోహన్ బాబు బృందం వ్యూహాత్మక మౌనం పాటించడం ఊహించనిది. నరేష్ రెండు మూడు మాటలు తూలాడు కానీ అవేవి మీడియాలో అంతగా హై లైట్ కాలేకపోయాయి. ఇక ప్రత్యర్థి వర్గంలోని గెలిచి మరీ […]
నిన్న మధ్యాహ్నం మీడియాలో ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో రాజీనామా చేసినవాళ్లు ఆత్మ(ఆల్ తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్)పేరుతో వేరు కుంపటి పెడతారనే ప్రచారం జోరుగా సాగింది. కానీ అలాంటిదేమి జరగలేదు. నిప్పు లేనిదే పొగరాదు తరహాలో ఏదో ఒక రూపంలో లీక్ బయటికి వచ్చింది కాబట్టే అంత ధీమాగా న్యూస్ ఛానల్స్ దాన్ని ప్రసారం చేశాయి. అయితే ఆ నిర్ణయాన్ని వాయిదా వేశారని, తొందరపడి ప్రకటిస్తే ఆ తర్వాత జరిగే పరిణామాలు ఎక్కడికో దారి తీస్తాయనే […]
ప్రచారం సందర్భంగా ఎవరెన్ని మాటలు అనుకున్నా తిట్టుకున్నా మొత్తానికి మా ఎన్నికలు పూర్తయ్యాయి. మంచు విష్ణు గెలిచాడు. ప్రకాష్ రాజ్ ఓటమిని స్వీకరించలేక తన కారణాలు చెప్పేసి రాజీనామా పంపాడు. నాగబాబు ఆల్రెడీ ఆ పని చేశాడు. ఇక్కడితో కథ అయిపోలేదు. వెబ్ సిరీస్ తరహాలో ఇకపై కూడా ఇది కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిన్న సాయంత్రం మంచు విష్ణు మీడియాతో మాట్లాడుతూ చేసిన కొన్ని కీలక వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కలకలం రేపాయి. ముఖ్యంగా చిరంజీవి […]
నిన్న ఉత్కంఠభరితంగా జరిగిన టాలీవుడ్ మా అసోసియేషన్ ఎన్నికల కౌంటింగ్ లో మంచు విష్ణు గెలవడం ఇండస్ట్రీతో పాటు సోషల్ మీడియాలోనూ మోస్ట్ డిబేటబుల్ హాట్ టాపిక్ గా మారింది. రాత్రి విజేతను ప్రకటించిన కొద్దిసమయానికే నాగబాబు మా సభ్యత్వానికి రాజీనామా చేయడం ఆల్రెడీ కలకలం రేపింది. తాజాగా ప్రకాష్ రాజ్ కూడా రిజైన్ చేస్తున్నట్టు ప్రకటించి మాతో ఉన్న 21 ఏళ్ళ అనుబంధాన్ని మీడియా సాక్షిగా తెంచుకోవడం కొత్త పరిణామం. ఆత్మగౌరవం పేరిట తన స్థానికతను […]
ఎట్టకేలకు అసెంబ్లీ ఎన్నికల రేంజ్ లో హడావిడి జరిగిన టాలీవుడ్ మా అసోసియేషన్ ఎలక్షన్ల పోలింగ్ ఇవాళ ఉదయం మొదలైపోయింది. మధ్యాన్నం 2 వరకు సమయం ఉన్నప్పటికీ అగ్ర తారలందరూ త్వరగా రావడానికి ప్రాధాన్యం ఇచ్చారు. ప్రకాష్ రాజ్, మంచు విష్ణులు కౌగిలించుకోవడం, మోహన్ బాబుకి ప్రకాష్ రాజ్ పాద నమస్కారం చేయబోవడం ఇవన్నీ చూసేందుకు బాగున్నాయి. కానీ నిన్నటి దాకా మారీ దారుణంగా తిట్టుకున్నది వీళ్ళేనా అని అనుమానం వచ్చేలా ఉంది ఈ సీన్. పవన్ […]
ఏదో వందల కోట్ల భారీ బడ్జెట్ సినిమా విడుదల కోసం ఎదురు చూసినట్టు మీడియాతో సహా ఇప్పుడు సామాన్య జనం కూడా మా అసోసియేషన్ ఎన్నికల కోసం వెయిట్ చేస్తున్నారు. గత పది రోజులుగా తారాస్థాయికి చేరిన ప్రకాష్ రాజ్, మంచు విష్ణు వర్గాల పరస్పర దూషణలు, ఆరోపణలు, కౌంటర్లు, ప్రెస్ మీట్ల రచ్చ మాములుగా జరగడం లేదు. దానికి తోడు రోజుకో మలుపు తిరుగుతున్న ఈ పరిణామాలను న్యూస్ ఛానల్స్ బ్రహ్మాండంగా వాడుకుంటున్నాయి. ప్రధాన పోటీదారులందరూ […]
కేవలం 3 రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో టాలీవుడ్ మా అసోసియేషన్ ఎన్నికలు మరింత గరంగరంగా మారుతున్నాయి. అసలు ఉన్న 900 పైచిలుకు సభ్యుల్లో ఎంత మంది ఓటు వేస్తారో క్లారిటీ లేని తరుణంలో మెయిన్ స్ట్రీమ్ మీడియాతో సహా అందరి దృష్టి దీని మీదే పెట్టడం వల్ల సగటు మాములు ప్రేక్షకుడు కూడా వీటి గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని చోట్ల క్రికెట్, అసెంబ్లీ ఎలక్షన్స్ తరహాలో బెట్టింగులు జరుగుతున్నాయని తెలిసి ఇండస్ట్రీ వర్గాలు […]
రాజకీయం అంటేనే బురద చల్లుకోవడం. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల వల్ల జనానికి ఒరిగేదేమీ లేదు, వినోదం తప్ప. ప్రకాష్రాజ్ తెలుగువాడు కాదని కొందరు మాట్లాడుతున్నారు. వీళ్లే వేదికలు ఎక్కితే కళామ తల్లికి భాష లేదు, ఎల్లలు లేవు అని, విశ్వజనీనం అంటారు. ఎన్నికలొస్తే ప్రాంతీయత కావాలి. ఇంకా నయం, ఆయన కులాన్ని కూడా ముందుకు తీసుకురాలేదు. అదీ జరిగినా ఆశ్చర్యం లేదు. 20 ఏళ్లుగా ప్రకాష్రాజ్ లేకుండా తెలుగు సినిమా లేదు. అన్ని రకాల […]