అద్దాలు పేర్చిన ర్యాక్స్ లో సిడిలు డివిడిలు నీట్ గా సర్దిపెట్టి వచ్చినోళ్లందరికీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిలా బిల్డప్ ఇస్తున్న షాప్ వాడిని పైన ప్రశ్న అడిగినట్టు ఉన్నా నిజానికి నేను బ్రతిమాలాను. సినిమా వచ్చి వంద రోజులు దాటేసింది. కానీ ఒక్కడు ఇంట్లో కూర్చుని రిపీట్ రన్లు వేసుకోవాలన్న కోరిక పెరిగే కొద్దీ ఒరిజినల్ సిడి రావడం అంతకంతా లేట్ అవుతూనే ఉంది. అప్పుడు ప్రైమ్ లాంటి ఓటిటిలు లేవు. స్ట్రీమింగ్ టైం చెక్ చేసుకుని స్మార్ట్ […]
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శత్వంలో రూపొందుతున్న ఆచార్య ముందు చెప్పిన ఫిబ్రవరి 4 కాకుండా విడుదల వాయిదా పడొచ్చని జరుగుతున్న ప్రచారానికి నిన్న స్వయానా నిర్మాతలే బ్రేక్ వేయాల్సి వచ్చింది. పోస్ట్ పోన్ లేదని చెప్పినట్టుగానే డేట్ లో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు. అసలు ఉన్నట్టుండి ఈ ప్రచారం ఎలా జరిగిందనే అనుమానం అభిమానుల్లో కలిగింది. దానికి కారణాలు ఉన్నాయి. భీమ్లా నాయక్ ని సంక్రాంతి రేస్ నుంచి తప్పించేందుకు విశ్వప్రయత్నాలు […]
సరిగ్గా 11 సంవత్సరాల క్రితం చిత్తూరు జిల్లాలో ఒక చిన్న పట్టణంలో తెల్లవారుఝామున మహేష్ బాబు కొత్త సినిమా బెనిఫిట్ షో చూసి బయటికి వస్తున్న కుర్రాడు కం అభిమాని మనసులో రకరకాల అనుమానాలు. పక్కవాడిని అడిగి తీర్చుకుందామంటే వాళ్లకూ అవే సందేహాలు. ఏదో అసంతృప్తి. అతడు కాంబినేషన్ కదా దానికి మించి ఉందనుకుంటే ఇలా అయ్యిందేమిటి అనే నిట్టూర్పు కుదురుగా ఉండనివ్వడం లేదు. బాబుకి మరో ఫ్లాప్ ఖాయమని మనసు చెబుతోంది. తోటి అభిమానులు హిట్ […]
మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ ఫుల్ లెన్త్ కాంబినేషన్ లో కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఆచార్య విడుదల విషయంలో నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ధైర్యంగా ఒక డేట్ కానీ ఒక అప్ డేట్ కానీ వదలకపోవడం పట్ల అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడో నెలల క్రితం లాహే లాహే లిరికల్ వీడియో తర్వాత ఆచార్య టీమ్ పూర్తి సైలెంట్ అయ్యింది. అడపాదడపా బాలన్స్ ఉన్న షూటింగ్ చేసేస్తున్నారు కానీ అంతకు మించి […]
గత ఏడాది లాక్ డౌన్ ఎత్తేశాక వచ్చిన మొదటి సినిమా సోలో బ్రతుకే సో బెటరూతో సక్సెస్ అందుకున్న సాయి తేజ్ ఈసారి సీరియస్ పొలిటికల్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 2010 ప్రస్థానంతో ఇప్పటికీ ప్రేక్షకులలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్న దేవ కట్టా దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ట్రైలర్ వచ్చాక అంచనాలు బాగానే ఏర్పడ్డాయి. గత నెల బైక్ యాక్సిడెంట్ కు గురై ప్రస్తుతం ఆసుపత్రిలో విశ్రాంతి తీసుకుంటున్న సాయితేజ్ లేకుండానే ఇటీవలే […]
స్టార్ హీరోల సినిమాలకు భారీతనం చాలా అవసరం. కథ డిమాండ్ కు తగ్గట్టుగానో లేదా అభిమానుల అభిరుచులకు అనుగుణంగానో వీళ్ళను డీల్ చేస్తున్న దర్శకులు కథలు రాసుకునే టైంలోనే జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ఏ ఒక్క అంశం కంట్రోల్ తప్పినా ఫలితం తేడా కొట్టడమే కాదు పెట్టుబడిని సైతం రిస్క్ లో పెడుతుంది. అందుకో ఉదాహరణగా ‘అర్జున్’ని చెప్పుకోవచ్చు. 2003లో ‘ఒక్కడు’ బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత మహేష్ బాబు ఇమేజ్ మాస్ లో అమాంతం […]