ఎక్కడ అధికారం ఉంటే అక్కడ ఉండే నేతలకు కొదవే లేదు. ఏపీలోనూ ఈ తరహా ప్రజా ప్రతినిధులు మనకు కనిపిస్తుంటారు. అధికారం కోసం పార్టీలు ఫిరాయిస్తుంటారు. పార్టీ ఏదైనా తాము మాత్రం పదవుల్లో ఉండాలనుకుంటారు. అయితే ఈ తరహా నేతలకు కాలం చెల్లినట్లే కనిపిస్తోంది. ఏపీ రాజకీయాల్లో సరికొత్త విధానానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెరతీసినట్లు ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మాజీ ఎమ్మెల్యే డేవిడ్ రాజు తాజాగా ఉదంతం ద్వారా స్పష్టమవుతోంది. డేవిడ్ రాజు వైసీపీని […]
ప్రకాశం జిల్లాకి చెందిన మాజీమంత్రి శిద్దా రాఘవరావు సోదరుడి అన్న కుమారుడు శిద్దా హనుమంతరావు ఆదివారం ఉదయం బాలినేని సమక్షంలో మంత్రి బాలినేని స్వగృహంలో వైసిపిలో చేరారు. గతంలో చంద్రబాబు క్యాబినెట్ లో శిద్దారాఘవ రావు ప్రధాన శాఖలు నిర్వహించారు. గత ప్రభుత్వంలోశిద్దా రాఘవరావు జిల్లా రాజకియాలని చక్రం తిప్పారు. జిల్లాలో ఎవరికీ ఇవ్వనంతగా చంద్రబాబు కుడా రాజకీయంగా ఆయనకి అమిత ప్రాధాన్యత ఇచ్చారు. కాగా జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గ్రానైట్ తవ్వకాలలో గత ప్రభుత్వంలో […]
ఊహించినదే నిజమైంది. వైసీపీలో చేరుతున్నానని ప్రకటించిన టీడీపీ నేత, చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి అనధికారికంగానే పార్టీలో చేరారు. కొద్దిసేపటి క్రితం తన కుమారుడు కరణం వెంకటేష్‌తో కలసి కరణం బలరాం సీఎం జగన్‌ను కలిశారు. సీఎం జగన్‌కు ఎమ్మెల్యే కరణం పుష్పగుచ్ఛం అందించారు. వెంకటేష్‌కు జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కరణం వెంకటేష్, మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిలు మీడియా ముందుకొచ్చారు. Read Also : కరణం బలరాం వైఎస్సార్సీపీలో అధికారికంగా చేరుతారా..? జగనన్నపాలన మెచ్చి పార్టీలో […]
వైఎస్సార్సీపీకి బలమైన జిల్లాగా పేరుగాంచిన ప్రకాశం జిల్లాలో 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో ఒంగోలు ఎమ్మెల్యేగా పోటీ చేసిన బాలినేని శ్రీనివాస రెడ్డి 27వేల భారీ మెజార్టీతో గెలిచారు. నెల్లూరు లోక్‌సభలో భాగమైన కందుకూరులోనూ లోక్‌సభ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి రాజమోహన్ రెడ్డికి దాదాపు 30 వేల ఓట్ల మెజార్టీ వచ్చింది. ప్రకాశంలో 2014 ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలుచుకుంటామని భావించిన వైఎస్సార్సీపీకి చుక్కెదురైంది. మిశ్రమ ఫలితాలు వచ్చాయి. 12 సీట్లకు గాను వైఎస్సార్సీపీ […]
బాలినేని శ్రీనివాస రెడ్డి అనుచరుడిగా కుప్పం ప్రసాద్ వైఎస్ ఆర్ వాణిజ్య విభాగం రాష్ట్ర అద్యక్షుడిగా నియమితులయ్యారు.కుప్పం ప్రసాద్ రాష్ట్రమంతా తిరిగి వైశ్యుల ను వ్యాపార వర్గాలను ఏకం చేయడానికి ప్రయత్నించి కొంత మేర సఫలీకృతుడయ్యారు. అయితే ఇది ఒక్కటే ఆర్య వైశ్య కార్పోరేషన్ ఛైర్మన్ అవ్వడానికి సరిపోయిందా అంటే కాదు అని చెప్ప వచ్చు.ఎన్నికల ముందు పత్రికా ముఖంగా ప్రతిష్టాత్మక ఆర్య వైశ్య మహాసభ నుండి వై .ఎస్.ఆర్ .సిపి కి మద్దతు నిస్తున్నాము అని […]
https://youtu.be/