ప్రపంచం ఆపత్కాలంలో ఉన్న సమయంలో భారత్ తన మానవత్వాన్ని చాటుకుంది. కరోన వైరస్ నివారణలో మంచి ఫలితాలనిస్తున్న హైడ్రాక్సీక్లోరోక్విన్తోపాటు 24 రకాల ఔషధాల ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. గత నెల 25వ తేదీన నిషేధం విధించగా.. రెండు వారాల్లోనే దాన్ని భారత్ తొలగించి ప్రపంచానికి అండగా నిలిచింది. అమెరికా, యూరప్ ఖండంలో కరోన వైరస్ విజృంభిస్తోంది. అమెరికాలో బాధితుల సంఖ్య 3 లక్షలు దాటింది. ఈ నేపథ్యంలో తమకు హైడ్రాక్సీక్లోరోక్వీన్ ఔషధాన్ని పంపాలని అమెరికా అధ్యక్షుడు […]