iDreamPost

RGV శారీ సుందరి.. ఇలా మారిందేంటీ..?

ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అందాన్ని ఆస్వాదిస్తుంటారు. ఆయనకు నచ్చితే.. తీసుకు వచ్చి హీరోయిన్ చేస్తూ ఉంటారు. తాజాగా శారీ సుందరి శ్రీలక్ష్మి సతీష్ అందానికి ముగ్దుడై..

ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అందాన్ని ఆస్వాదిస్తుంటారు. ఆయనకు నచ్చితే.. తీసుకు వచ్చి హీరోయిన్ చేస్తూ ఉంటారు. తాజాగా శారీ సుందరి శ్రీలక్ష్మి సతీష్ అందానికి ముగ్దుడై..

RGV శారీ సుందరి.. ఇలా మారిందేంటీ..?

టాలెంట్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భూమి మీద తనకు నచ్చినట్లు బతికే ఏకైక మానవ జీవి బహుశా ఆయనే అయ్యి ఉండొచ్చు. నా ఇష్టమన్నా, బ్యూటీలను గుర్తించాలన్నా.. నగరంలోని సమస్యల గురించి టీవీ వేదికగా చర్చించాలన్నా ఆయనకు ఆయనే సాటి. సినిమాలతోనే కాదు.. రాజకీయ రంగ ప్రవేశం చేశారు. పిఠాపురం నుండి పోటీ చేస్తున్నానంటూ ప్రకటించారు. ఇక అందాన్ని ఎక్కడ ఉన్నా ఆస్వాదిస్తుంటారు ఆర్టీవీ. ఈ డైరెక్టర్ పుణ్యమా అంటూ ఇనయ సుల్తానా, అషూ రెడ్డి, అరియానా గ్లోరీ లైమ్ లైట్‌లోకి రావడమే కాదూ.. ఒక్కసారిగా పాపులారిటీ తెచ్చుకున్నారు. అలా RGV  మెప్పుపొందడం ఆలస్యం.. ఫేమస్ అయిపోతుంటారు.

ఇటీవల ఆర్జీవీ మెచ్చిన బ్యూటీ శారీ సుందరి శ్రీ లక్ష్మీ సతీష్. చీర కట్టుతో, కనిపించి కనిపించని నడుమ అందాలను ప్రదర్శిస్తూ సోషల్ మీడియాను షేక్ చేసిన ఈ బ్యూటీ వీడియోను షేర్ చేసిన ఆ అమ్మాయి ఎవరో చెప్పండి అంటూ నెటిజన్లు కోరాడు. వివరాలు తెలియడంతో.. ఆమెను హీరోయిన్ చేసేశాడు ఆర్టీవీ. శారీ అనే మూవీ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఆమె ఫోటోలు ఆర్జీవీ డెన్‌లో కూడా ఉంటాయి. అయితే ఇప్పుడు ఆమె పేరు మార్చుకున్నట్లు తెలుస్తోంది. సినిమా కోసం స్క్రీన్ నేమ్ ఛేంజ్ అయ్యింది. ఆరాధ్య దేవిగా మార్చుకున్నట్లు ఆమె సోషల్ మీడియా హ్యాండిల్స్ చూస్తుంటేనే అర్థమౌతుంది. ఇక సినిమాల్లో ఛాన్సు రావడం ఆలస్యం.. శ్రీలక్ష్మిలో కూడా మార్పులొచ్చేశాయి.

తొలి సినిమా అవకాశం కొట్టిందో లేదో.. పేరు ఆరాధ్యగా ఇలా మారిందో లేదో.. ఆమె కూడా మారిపోయింది. గతంలో చీర కట్టుతో కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించిన ఈ సోషల్ మీడియా స్టార్.. ఇప్పుడు కురచ దుస్తులతో టెంప్ట్ ఫోజులిస్తూ, వారిని రెచ్చగొడుతుంది. కేరళకు చెందిన ఈ కుట్టీ.. ఇప్పుడు హాట్ అందాలతో దర్శనమిస్తుండటంతో నెటిజన్లు ఓ రేంజ్ లో కామెంట్స్ చేస్తున్నారు. ఆర్జీవీ ఎఫెక్ట్ అంటూ కొందరు.. పుత్తడి బొమ్మను కాస్త.. కసి బొమ్మను చేశావు కదా ఆర్జీవీ మామ అంటున్నారు. ఇప్పటి వరకు శారీలో కనువిందు చేసిన ఈ మలయాళ భామ.. ఇకపై పొట్టి దుస్తులతోనే దర్శనమిస్తుందేమో చూడాలి. అలాగే సోషల్ మీడియాలో తాాజాగా ముచ్చటించింది. శారీ మూవీ స్టారింగ్ అయ్యిందని .. షూటింగ్ స్పాట్ వీడియోను ఇన్ స్టా స్టోరీలో పేర్కొంది. ఆర్జీవీ డేట్ కు రమ్మని అడిగారా అన్న ప్రశ్నకు.. ఇంత వరకు లేదని, పిలిస్తే ఆలోచిస్తానంటూ ఆన్సర్ ఇచ్చింది.  ప్రస్తుతం ఆర్జీవీ వ్యూహం మూవీతో వచ్చారు. శపథం విడుదల కావాల్సి ఉంది.  శారీ మూవీతో బిజీగా ఉన్నారు.

 

View this post on Instagram

 

A post shared by AaradhyaDevi (@iamaaradhyadevi)

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి