iDreamPost
android-app
ios-app

Kalki 2898 AD Update: ప్రభాస్ కల్కి 2898 AD నుంచి క్రేజీ అప్డేట్‌.. ట్రైలర్ వచ్చేది అప్పుడే..

  • Published Jun 05, 2024 | 11:15 AM Updated Updated Jun 05, 2024 | 11:15 AM

ప్రభాస్ ఫ్యాన్స్ అందరు ఎంతో ఆనందపడే రోజులు త్వరలోనే ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమా రిలీజ్ కు సమయం దగ్గర పడుతుంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్ కు సంబంధించిన అప్ డేట్ వచ్చేసింది.

ప్రభాస్ ఫ్యాన్స్ అందరు ఎంతో ఆనందపడే రోజులు త్వరలోనే ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమా రిలీజ్ కు సమయం దగ్గర పడుతుంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్ కు సంబంధించిన అప్ డేట్ వచ్చేసింది.

  • Published Jun 05, 2024 | 11:15 AMUpdated Jun 05, 2024 | 11:15 AM
Kalki 2898 AD Update: ప్రభాస్ కల్కి 2898 AD నుంచి క్రేజీ అప్డేట్‌..  ట్రైలర్  వచ్చేది అప్పుడే..

నాగ్ అశ్విన్ సృష్టించిన కల్కి ప్రపంచంలో అడుగుపెట్టే సమయం ఎంతో దూరంలో లేదు. ప్రభాస్ అభిమానులతో పాటు.. ప్రేక్షకులంతా కూడా ఎదురుచూస్తున్నా రోజు దగ్గరపడుతోంది. ప్రస్తుతం అందరి ఎదురుచూపు… ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమా మీదే ఉంది. ఎప్పుడెప్పుడు థియేటర్ లో ఈ సినిమాను చూద్దామా అని ప్రేక్షకులంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది కానీ.. అనేక కారణాల చేత పోస్టుపోన్ అవుతూ వస్తుంది. అయినా సరే ప్రేక్షకులు ఏ మాత్రం విసుగు చెందకుండా ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో కల్కి సినిమా ట్రైలర్ కు సంబంధించిన అప్ డేట్ ఒకటి వచ్చేసింది. దానికి సంబంధించిన విషయాలను చూసేద్దాం.

కల్కి సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రతి అప్ డేట్ కూడా ప్రేక్షకులకు అంచనాలను పెంచుతూనే ఉంది. ఇప్పటికె ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన కొన్ని పోస్టర్స్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్ రెండు మూడు సార్లు పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. దీనితో ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందిన కానీ.. కొన్ని సినిమాలు సినిమాలు చూసేందుకు ఎంత కాలం వెయిట్ చేసిన పర్లేదు అని అనుకుంటూ ఉన్నారు. కానీ ఈసారి అనౌన్స్ చేసిన డేట్ లో మాత్రం ఎటువంటి చేంజెస్ ఉండవు. జూన్ 27 న థియేటర్స్ అన్ని దద్దరిల్లిపోయేల.. ప్రభాస్ మ్యానియాని చూపించడానికి రెడీ అయిపోతున్నారు అభిమానులు. భారీ అంచనాల మధ్యన ఈ భారీ బడ్జెట్ సినిమా జూన్ 27 న రిలీజ్ అవ్వబోతుంది. ఇక ఎట్టకేలకు యూ ఈ సినిమా ట్రైలర్ కు సంబంధించిన అప్ డేట్ అయితే వచ్చేసింది. “కల్కి 2898AD” సినిమా ట్రైలర్ జూన్ 10 న రిలీజ్ చేయనున్నారు మేకర్స్.

Kalki2898AD

ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్ డేట్స్ ఈ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. మరి ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులలో ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి. ఇక ఇప్పటివరకు ఏ సినిమా కు చేయని విధంగా మేకర్స్. ఈ సినిమా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు. అసలు కల్కి వరల్డ్ లోకి ఎంటర్ అయ్యే ముందు. ఆ ప్రపంచం ఎలా ఉండబోతుందో .. సినిమా చూసేటప్పుడు ప్రేక్షకులకు ఎటువంటి సందేహాలు రాకుండా ఉండడం కోసం రీసెంట్ “బుజ్జి అండ్ భైరవ” పేరుతో యానిమేటెడ్ సిరీస్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సిరీస్ కు విపరీతమైన స్పందన లభిస్తుంది. కాబట్టి కల్కి ప్రపంచంలో ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే ఈ సిరీస్ ను చూసేయండి. మరి కల్కి ట్రైలర్ అప్ డేట్ పై.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişHoliganbetcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobetiptv satın alMadridbet güncel girişHoliganbet GirişMadridbetMadridbet giriş