iDreamPost

పడక సుఖానికి కాంట్రాక్ట్.. OTTలో మెంటలెక్కించే మూవీ!

OTT Suggestions- Must Watch Romantic Movies: ఓటీటీలు వచ్చిన తర్వాత తెలుగు ఆడియన్స్ కూడా అన్నీ సినిమాలు చూసేస్తున్నారు. అయితే ఒక జానర్ జోలికి వెళ్లేందుకు కాస్త తటపటాయిస్తూ ఉంటారు. ఒకసారి ఈ మూవీని ఒంటరిగా చూసేస్తే.. ఆ జానర్ కి కూడా ఇంక వదిలిపెట్టరు.

OTT Suggestions- Must Watch Romantic Movies: ఓటీటీలు వచ్చిన తర్వాత తెలుగు ఆడియన్స్ కూడా అన్నీ సినిమాలు చూసేస్తున్నారు. అయితే ఒక జానర్ జోలికి వెళ్లేందుకు కాస్త తటపటాయిస్తూ ఉంటారు. ఒకసారి ఈ మూవీని ఒంటరిగా చూసేస్తే.. ఆ జానర్ కి కూడా ఇంక వదిలిపెట్టరు.

పడక సుఖానికి కాంట్రాక్ట్.. OTTలో మెంటలెక్కించే మూవీ!

ఓటీటీలో ఉన్న అన్ని జానర్స్ మూవీస్ చూస్తూనే ఉంటారు. కానీ, కొన్ని మాత్రం అస్సలు మైండ్ లో నుంచి పోవు. అలాంటి మూవీస్ చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. అది కూడా రొ*మాంటిక్ జానర్ లో అయితే మరీ అరుదుగా వస్తాయి. ఓటీటీలు వచ్చిన తర్వాత అలాంటి మూవీస్ చూసే వారికి కాస్త వెసులుబాటు లభించింది. ఎందుకంటే.. పెద్దగా కష్టపడే పని లేకుండా వారికి కావాల్సిన చిత్రాలను చూడచ్చు. కానీ, ఆ జానర్లో ఏ మూవీ బాగుంటుంది? ఏ సినిమా చూస్తే ఎగ్జైట్ అవుతాం? ఏ కథ, టేకింగ్, సీన్స్ మనల్ని నెక్ట్స్ లెవల్ థ్రిల్ కి గురి చేస్తాయి? అనే ప్రశ్నలకు సమాధానం దొరకడం కష్టం. అందుకే మీకోసం మేమే అలాంటి ఒక సినిమా తీసుకొచ్చాం.

అన్నీ జానర్స్ మాదిరిగానే రొ*మాంటిక్ మూవీస్ కి కూడా మంచి ఆదరణ ఉంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలు సహా.. పాన్ ఇండియా లెవల్ ఓటీటీల్లో ఈ మూవీస్ కి మంచి డిమాండ్ ఉంది. అయితే చాలామంది ఏ మూవీ కనిపిస్తే.. అది చూస్తూ ఉంటారు. కానీ, కొన్నిసార్లు బొక్క బోర్లా పడిపోతూ ఉంటారు. అందుకే మీకోసం బెస్ట్ బో*ల్డ్ సినిమా తీసుకొచ్చాం. ఇలాంటి మూవీని మీరు గతంలో ఎప్పుడూ చూసి ఉండరు. ఒక్కో సీన్ కి మీకు గొంతు తడి ఆరిపోవడం పక్కా అనే చెప్పాలి. ఇప్పటికే మీకు ఈ మూవీని ఒంటరిగా చూడాలి అనే క్లారిటీ వచ్చే ఉంటుంది. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కాకుండా.. ఒంటరిగా చూస్తే బెటర్ అనమాట.

ఈ మూవీ పేరు “50 షేడ్స్ ఆఫ్ గ్రే”. దీనిని శ్యామ్ టేలర్ జాన్సన్ డైరెక్ట్ చేశాడు. ఈ మూవీని 40 మిలియన్ డాలర్లు పెట్టి తెరకెక్కిస్తే.. బాక్సాఫీస్ వద్ద ఏకంగా 569 మిలియన్ డాలర్లు కొల్లగొట్టింది. ఇంత అద్భుతమైన కథ, బో*ల్డ్ చిత్రానికి విదేశీ ప్రేక్షకులు అంతా ఫిదా అయిపోయారు. ఈ మూవీ 2015లో రిలీజ్ అయ్యింది. నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో ఎప్పటి నుంచో స్ట్రీమింగ్ అవుతోంది. కాకపోతే మన ఆడియన్స్ ఇలాంటి చిత్రాలను పెద్దగా పట్టించుకోరు. అందుకే అస్సలు మిస్ కాకూడదు అని మీకోసం సజీషన్ గా తీసుకొస్తున్నాం. డకోటా జాన్సన్, జేమీ డోర్మన్ లీడ్ రోల్స్ ప్లే చేసిన ఈ 50 షేడ్స్ ఆఫ్ గ్రే మూవీ కచ్చితంగా ఒక మాస్టర్ పీస్ అనే చెప్పాలి.

ఈ మూవీలో యూనివర్సిటీ స్టూడెంట్ యానా(డకోటా జాన్సన్) తన రూమ్మేట్ ప్లేస్ అనుకోకుండా బిలియనీర్ అయిన క్రిస్టియన్(జేమీ డోర్మన్)ను ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తుంది. ఆ తర్వాత వారి మధ్య పరిచయం పెరుగుతుంది. తర్వాత ఆ పరిచయం కాస్తా మరో బంధానికి దారి తీస్తుంది. అయితే క్రిస్టియన్ ఒక టైప్ మెంటాలిటీ కలిగిన వ్యక్తి. యానాతో రిలేషన్ కోసం అతను కాంట్రాక్ట్ సిద్ధం చేయిస్తాడు. ఆ కాంట్రాక్ట్ ని బట్టి అతనికి ఆమె పడక సు*ఖాన్ని అందించాల్సి ఉంటుంది. అసలు యానా అలాంటి కాంట్రాక్ట్ కి ఎందుకు ఒప్పుకుంది? వారి మధ్య ఎలాంటి సంబంధం ఏర్పడింది? అది ఎంత వరకు దారి తీసింది? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలి అంటే మీరు నెట్ ఫ్లిక్స్ లో 50 షేడ్స్ ఆఫ్ గ్రే మూవీ చూడాల్సిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి