iDreamPost

శనివారం ఒక్కరోజే ఓటీటీలోకి 11 సినిమాలు!

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫాంలలో ప్రతీ వారం పదుల సంఖ్యలో సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు సందడి చేస్తూ ఉన్నాయి. శుక్ర, శనివారం ఒక్కరోజే దాదాపు 23 సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు అందుబాటులోకి రానున్నాయి...

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫాంలలో ప్రతీ వారం పదుల సంఖ్యలో సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు సందడి చేస్తూ ఉన్నాయి. శుక్ర, శనివారం ఒక్కరోజే దాదాపు 23 సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు అందుబాటులోకి రానున్నాయి...

శనివారం ఒక్కరోజే ఓటీటీలోకి 11 సినిమాలు!

ప్రపంచ వ్యాప్తంగా ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ల హవా కొనసాగుతోంది. థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసే వారి సంఖ్య రోజు రోజుకు తగ్గుతూ పోతోంది. పెరుగుతున్న ఆధరణ దృష్ట్యా ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లు కొత్త కొత్త కంటెంట్‌ను స్ట్రీమ్‌ చేస్తున్నాయి. వెబ్‌ సిరీస్‌, షోలు, సినిమాలు ఇలా అన్ని రకాలుగా ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్‌ చేస్తున్నాయి.

జనం కూడా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని భాషలకు చెందిన మంచి కంటెంట్‌ చూసేందుకు అవకాశం ఉండటంతో ఓటీటీ వైపు మళ్లుతున్నారు. ఇక, శుక్ర, శనివారాల్లో దాదాపు 23 సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు పలు ఓటీటీ ప్లాట్‌ ఫాంలలో సందడి చేయనున్నాయి. తెలుగుతో పాటు ఇతర భాషలకు చెందిన సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి రానున్నాయి. ఆ సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు ఏవంటే..

నవంబర్‌ 30వ తేదీన స్ట్రీమింగ్‌ కానున్నవి.. 

అమెజాన్‌ ప్రైమ్‌ :

 • షెహర్‌ లఖోట్‌

నెట్‌ ఫ్లిక్స్‌ :

 • ఫ్యామిలీ స్విచ్‌ ( ఇంగ్లీష్‌)
 • హార్డ్‌ డేస్‌ ( జపనీస్‌)
 • ఓబ్లిటేరేటడ్‌( ఇంగ్లీష్‌) సిరీస్‌
 • ద బ్యాడ్‌ గాయ్స్‌: ఎ వెరీ బ్యాడ్‌ హాలీడే ( ఇంగ్లీష్‌) షార్ట్‌ ఫిల్మ్‌
 • వర్జిన్‌ రివర్‌ సీజన్‌ 5 : పార్ట్‌ 2
 • స్కూల్‌ స్పిరిట్స్‌, సీజన్‌ 1
 • ద బిగ్‌ అగ్లీ (2020) సినిమా

డిసెంబర్‌ 1వ తేదీన స్ట్రీమింగ్‌ కానున్నవి.. 

అమెజాన్‌ ప్రైమ్‌ :

 • దూత( తెలుగు వెబ్‌ సిరీస్‌)
 • క్యాండీ కేన్‌ లైన్‌ ( ఇంగ్లీష్‌)

నెట్‌ ఫ్లిక్స్‌ :

 • మామాసపనో: నౌ ఇట్‌ కెన్‌ బీ టోల్డ్‌ ( తగలాన్‌)
 • మే డిసెంబర్‌ ( ఇంగ్లీష)
 • మిషన్‌ రాణిగంజ్‌: ద గ్రేట్‌ భారత్‌ రెస్క్యూ( హిందీ)
 • స్వీట్‌ హోమ్‌ సీజన్‌ 2( ఇంగ్లీష్‌ సిరీస్‌)
 • ది ఈక్వలైజర్‌ 3( ఇంగ్లీష్‌)
 • బాస్కెట్‌ బాల్‌ వైవ్స్‌, 3-4 సీజన్స్‌( సిరీస్‌)

హాట్‌ స్టార్‌ :

 • ఇండియానా జోన్స్‌ అండ్‌ ద డయల్‌ ఆఫ్‌ డెస్టినీ (ఇంగ్లీష్‌)
 • మానస్టర్‌ ఇన్‌సైడ్‌ : అమెరికాస్‌ మోస్ట్‌ ఎక్స్‌ట్రీమ్‌ హంటెడ్‌ హౌస్‌(ఇంగ్లీష్‌)
 • ద షెఫర్డ్‌ (ఇంగ్లీష్‌)

ఓటీటీలో కొన్ని సినిమాలకు సంబంధించిన స్ట్రీమింగ్‌ తేదీలు అటు, ఇటు అవుతున్నాయి. సాంకేతిక సమస్యల కారణంగానో.. ఇతర వ్యవహారాల కారణంగానో వాయిదా పడుతున్నాయి. తమిళంతో పాటు తెలుగులో కూడా సూపర్‌ హిట్‌ అయిన ‘చిన్న’ సినిమా స్ట్రీమింగ్‌ రెండు సార్లు వాయిదా పడి తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమానే కాదు.. ఆహాలో స్ట్రీమింగ్‌ కావాల్సిన మంత్‌ ఆఫ్‌ మధు సాంకేతిక కారణాల వల్ల తేదీని మార్చుకోవాల్సి వచ్చింది. మరి, శుక్ర, శనివారాల్లో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లలో అందుబాటులోకి రానున్న 23 సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి