iDreamPost
iDreamPost
ఇవాళ సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా నిన్నటి నుంచి ఊరిస్తూ వచ్చిన సర్కారు వారి పాట గిఫ్ట్ మోషన్ పోస్టర్ రూపంలో రిలీజయింది. థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో టైటిల్ సాంగ్ ని ఓ ఫీమేల్ వాయిస్ పాడగా రూపాయి కాసుతో పాటు మహేష్ చేతికి ఉన్న ఓం లాకెట్ హై లైట్ అయ్యేలా కొత్తగా ప్లాన్ చేశారు. అయితే కొంచెం కూడా ప్రిన్స్ ఫేస్ రివీల్ చేయకపోవడం అభిమానులకు కొంత నిరాశ కలిగించేదే. ఇంకా రెగ్యులర్ షూటింగ్ మొదలుకాలేదు కాని కనీసం ఓ ఫోటో షూట్ చేసి అయినా వదలాల్సిందిని కొందరు ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నప్పటికీ సెట్స్ పైకి వెళ్ళాకే ఇలాంటివి చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్న వాళ్ళు కూడా లేకపోలేదు.
Link Here @ https://bit.ly/33FYjjD