Idream media
Idream media
మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని చెరో సగం పంచుకోవాలంటూ శివసేన ప్రతిపాదిస్తున్న ‘50-50 ఫార్ములా’ తప్పేంకాదని పవార్ పేర్కొన్నారు. 1990లో కూడా బీజేపీ, శివసేన పార్టీలు ఇదే ఫార్ములా అనుసరించాయనీ.. ప్రభుత్వాన్ని ఎలా నడపాలో వారికి తెలుసునని ఆయన గుర్తుచేశారు. తాజా రాజకీయ పరిణామాలపై ప్రముఖ ఆంగ్ల ఛానెల్‌తో శరద్ పవార్ మాట్లాడుతూ… ‘‘గతంలో అలా ప్రభుత్వం నడిపిన అనుభవం వారికి ఉంది. కాబట్టి శివసేన పట్టుపట్టడంలో తప్పేంలేదు..’’ అని పేర్కొన్నారు.